నటి శ్రీరెడ్డి ఎప్పుడూ కూడా సినీ ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ పైన స్పందిస్తూ ఉంటుంది. ఇక అంతే కాకుండా అప్పుడప్పుడు రాజకీయాలలో కూడా చురుకుగా ఉంటూ వ్యవహరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అధికార పార్టీ వైయస్ జగన్ పార్టీకి సపోర్ట్ చేస్తూ వ్యవహరిస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. ఇక గత ఎన్నికలలో ఘోరమైన పరాజయాన్ని చూసిన టిడిపి తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాస్త ఊరటనీచ్చాయని చెప్పవచ్చు. దీంతో టిడిపి అభిమానులలో కూడా కాస్త ఆనందం కనిపిస్తోంది.. కానీ […]
Tag: viral
తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ ఎంట్రీ పై నారా రోహిత్ కామెంట్స్..!!
ఎన్నో సంవత్సరాలుగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని టిడిపి పగ్గాలు చేపట్టాలని అభిమానులు కొంతమంది కోరుకుంటున్నారు టిడిపిలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంపై చాలా సందిగ్ధత్తోనే ఉన్నారు. అలాగే టిడిపి సభలో సీఎం ఎన్టీఆర్ అనే నినాదాలతో కూడా అక్కడక్కడ హోరెత్తిస్తున్న సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి.. కానీ చంద్రబాబు గాని లోకేష్ గాని ఎన్టీఆర్ ఊసు మాత్రం ఎప్పుడూ ఎత్తడం లేదు.. అటు ఎన్టీఆర్ సైతం ఇప్పట్లో రాజకీయాలలో వచ్చే అవకాశాలు లేదనే […]
మహేష్‌బాబుకు గతంలో ఆ చెత్త అలవాటు.. ఏంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ ఇండస్ట్రీలో వివాద రహితుడుగా ఉన్నారు. ఆయన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా అందంగా తయారవుతున్నారు. కుర్ర హీరోలు కూడా ఈ సీనియర్ హీరో ముందు తేలిపోతారు. తన హ్యాండ్సమ్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంటారు. ఇక షూటింగ్‌లు అయిపోతే ఆ విరామాల్లో ఆయన ఫ్యామిలీతో సహా విదేశాలకు వెకేషన్ కోసం వెళ్తుంటారు. తనకు కుటుంబం అంటే ఎంత ఇష్టమో, వారికి ఎంత సమయం కేటాయిస్తున్నారో దీని ద్వారా అర్ధం అవుతుంది. ఫ్యామిలీ […]
అందాలు ఆరబోస్తున్న సమంత.. హాట్‌హాట్‌గా ఫొటోషూట్‌లు
తెలుగు నాట సమంత అంటే తెలియని వారుండరు. ఎన్నో గుర్తుండిపోయే సినిమాలను ఆమె చేసింది. దాదాపు ప్రతి అగ్రహీరో సరసన నటించింది. చలాకీగా, పక్కింటి పిల్లగా ఎన్నో సినిమాలు ఆమె తన నటనను ప్రదర్శించింది. ఇక సినిమాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారింది. సినీ హీరో నాగచైతన్యతో ప్రేమ, కొన్నాళ్లకు పెద్దల సమక్షంలో వివాహం, కొన్నేళ్లకు పొరపచ్చాల వల్ల విడాకులు ఇలా చకచకా అన్నీ జరిగిపోయాయి. ఆమె ఫ్యామిలీ మ్యాన్-2 […]
వారంతా నన్ను నా కూతుర్ని చిత్రహింసలు పెట్టారు.. నటి..?
తెలుగు బుల్లితెరపై సీరియల్స్ లో అటు వెండితెరపై కూడా దాదాపుగా 600కు పైగా చిత్రాలలో నటించిన మంచి పాపులారిటీ సంపాదించింది సనా బేగమ్.. తాజాగా రంగమార్తాండ సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో నటించింది ఈమె. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది తన జీవితంలో జరిగిన కొన్ని చేదు ఘటనలను కూడా తెలియజేసింది. మొదట యాడ్ షూటింగ్స్ నుంచి తన ప్రయాణం మొదలయ్యింది .. నాకు మా అత్తమామయ్య సపోర్టు చాలానే ఉందని […]
మనోజ్ ఇంటిపైకి దాడికి దిగిన మంచు విష్ణు వీడియో వైరల్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎక్కడికి వెళ్లిన వీరందరూ కలిసే ఉంటారని విషయం అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. క్రమశిక్షణకు మారుపేరుగా పొందింది మంచు ఫ్యామిలీ. ఇప్పుడు తాజాగా మంచు వారి ఇంట్లోనే గొడవలు రోడ్డుకు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి మంచు మనోజ్ ఇంటిపైకి మంచు విష్ణు వచ్చి దాడి చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ మేరకు మంచు మనోజ్ ఒక వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఇలా ఇంటి […]
శారీలో సెగలు పుట్టిస్తున్న హనీ రోజ్..!!
టాలీవుడ్ లో గతంలో హీరోయిన్గా కొన్ని చిత్రాలలో నటించిన పెద్దగా గుర్తింపు పొందలేదు హీరోయిన్ హనీ రోజ్. కానీ బాలయ్యతో నటించిన వీర సింహారెడ్డి సినిమాతో మళ్లీ తన పందా చూపించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత వరుసగా గ్యాప్ ఇవ్వకుండా గ్లామర్ ట్రిట్ ఇస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మలయాళం బ్యూటీ అయినప్పటికీ గతంలో కూడా కొన్ని సినిమాలలో నటించింది. కానీ వాటి వల్ల ఈమెకు క్రేజీ మాత్రం పెరగలేదు. ఇక మోహన్లాల్ వంటి స్టార్ […]
తన తండ్రి పడ్డ కష్టాలను వివరించిన కమెడియన్ లక్ష్మీపతి కూతురు..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఒక వెలుగు వెలిగారు నటుడు లక్ష్మీపతి. బాబి, అల్లరి ,మురారి, నీ స్నేహం, తొట్టి గ్యాంగ్, కితకితలు తదితర చిత్రాలలో నటించారు లక్ష్మీపతి. దాదాపుగా 40 చిత్రాలలో నటించిన ఈయన సునీల్తో కలిసి చేసిన కామెడీ సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. లక్ష్మీపతి అన్న శోభన్ కూడా ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్.. మహేష్ బాబుతో బాబి, ప్రభాస్ తో వర్షం సినిమాలకు ఈయనే దర్శకత్వం వహించారు. వీరిద్దరూ […]
నటుడు సునీల్ కూతురు కుమారుడు ఏం చేస్తున్నారో తెలుసా..?
టాలీవుడ్ లో కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ హీరోగా కూడా పలు చిత్రాలలో నటించారు. హీరోగా కెరియర్ కొద్ది రోజులు బాగానే సాగిన ఆ తర్వాత మళ్లీ కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా యూటర్న్ తీసుకోలేక తప్పలేదు. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు సునీల్. త్రివిక్రమ్ స్నేహితుడిగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు. అయితే సునీల్ వ్యక్తిగత విషయాలను […]