తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది.. మొదట ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దు గుమ్మ అందం అభినయంతో చలకితనంతో అందరిని ఆకట్టుకుంది. మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా పేరు పొందిన ఈ ముద్దుగుమ్మ డాన్స్ కి అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. మొదట సోలో హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న తర్వాత స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. సాయి పల్లకి […]
Tag: viral
40 లో కూడ అందాలతో చెమటలు పట్టిస్తున్న అమీషా పటేల్..!!
ఆడప దడప సినిమాలలో నటించి కనుమరుగైన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ అమీషా పటేల్ కూడా ఒకరు.. ప్రస్తుతం ఈమె వయసు 50 కు సమీపిస్తోంది.. అంటే 46 బార్డర్ దాటింది అన్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ ఈమె వయసు నిండా 16 ఏళ్ళే అంటూ చెలరేగిపోతూ కనిపిస్తోంది.. అమీషా పటేల్ ఏజ్ బార్ అయినట్టుగా ఈమె ఫోటోలను చూస్తే చాలా స్పష్టమవుతుంది ఇప్పటికీ ఇవ్వ హీరోయిన్లగా మెప్పించాలని కలలు కంటోంది. పవన్ కళ్యాణ్ నటించిన […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టెంప్ట్ చేసేలా జాన్వీ కపూర్ ఫొటోస్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీదేవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. శ్రీదేవి అందం, అభినయం, నటన అన్నిటిలో కూడా అందరిని మెప్పించిందని చెప్పవచ్చు. ఈమె గారాల పట్టిక సినీ ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్లోకి చాలా కాలం అవుతోంది .అక్కడ తన సినిమాలతో పర్వాలేదు అనిపించుకుంటుంది. తాజాగా ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ […]
రాజమౌళికి కార్తికేయ సొంత కొడుకు కాదా.. వారి మధ్య బంధం ఇదే
భారతదేశ సినీ అభిమానులు ప్రస్తుతం ఉప్పొంగిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చింది. భారతదేశంలో అగ్రశ్రేణి డైరెక్టర్లలో ఒకరిగా లెక్కించబడిన ఎస్ఎస్ రాజమౌళి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ దాదాపుగా ఏడాది క్రితం మార్చి 2022న విడుదలైంది. ఆస్కార్ అవార్డుల పోటీలో అధికారిక ప్రవేశంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు చోటు దక్కలేదు. చిత్ర బృందం వారి స్వంత ప్రచారం ద్వారా ఆస్కార అవార్డు సాధించింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో […]
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బిందాస్ హీరోయిన్..!!
మంచు మనోజ్ నటించిన చిత్రాలలో బిందాస్ సినిమా ఒకటీ . ఈ సినిమా 2010లో విడుదలై మంచి హిట్టుగా నిలిచింది.కేవలం రూ .3 కోట్ల తో తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లోనే రూ .8 కోట్ల రూపాయలను రాబట్టింది.. ఈ చిత్రంలో మనోజ్ ఎనర్జీ లెవెల్స్, కామెడీ టైమింగ్స్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన షినా షహాబాది . ఈ ముద్దుగుమ్మ బిందాస్ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలలో […]
చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న చైతు లవర్..!!
టాలీవుడ్ లో తెలుగమ్మాయిగా పేరుపొందింది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటిస్తోంది. నవాజుద్దీన్ సిద్ధిఖి.. హీరోగా తెరకెక్కించిన రామన్ రాఘవ 2.0 చిత్రంతో ఈమె బాలీవుడ్ తెరకు పరిచయం అయింది. హీరో అడవి శేషు నటించిన గూడచారి సినిమా ద్వారా టాలీవుడ్ తెరకు పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అడవి శేషు తన పాన్ […]
కెరియర్ ముగిసడంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయార.. ఆదిత్య ఓమ్..!!
లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమా ద్వారా మొదట తన కెరీర్లు ప్రారంభించారు ఆదిత్య ఓమ్.. ఈ సినిమా హిట్టు కావడంతో ఆదిత్యకు అదృష్టం కలిసి వచ్చిందని అందరూ అనుకున్నారు.ఆ తర్వాత ఆదిత్య, ధనలక్ష్మి ఐ లవ్ యు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, ప్రేమించుకుందాం పెళ్లికి రండి వంటి సినిమాలు చేశారు..కానీ తను నటించిన మొదటి సినిమా అంత విజయం మరే సినిమా కూడా ఇవ్వలేదు దీంతో దర్శకుడుగా […]
RC -15.. టైటిల్ని రిలీవ్ చేసిన చిత్ర బృందం..!!
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న తాజా అప్డేట్ రానే వచ్చింది.RC -15 సినిమా అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా టైటిల్ ని రిలీజ్ చేస్తూ తాజాగా మేకర్స్ ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC -15 టైటిల్ లోగో వీడియోని కాసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది. […]
థైస్.. అందాలతో చెమటలు పట్టిస్తున్న రకుల్..!!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకుంది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది.. అలా నటించిన అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది హీరోలతో ఆడి పాడిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది.ఎంతో మంది యంగ్ హీరోలతో కూడా నటించింది. తెలుగులో ఈమె చివరిసారిగా కొండ పొలం చిత్రంలో నటించింది ఈ చిత్రంలో హీరోగా వైష్ణవ […]