గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బిందాస్ హీరోయిన్..!!

మంచు మనోజ్ నటించిన చిత్రాలలో బిందాస్ సినిమా ఒకటీ . ఈ సినిమా 2010లో విడుదలై మంచి హిట్టుగా నిలిచింది.కేవలం రూ .3 కోట్ల తో తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లోనే రూ .8 కోట్ల రూపాయలను రాబట్టింది.. ఈ చిత్రంలో మనోజ్ ఎనర్జీ లెవెల్స్, కామెడీ టైమింగ్స్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన షినా షహాబాది . ఈ ముద్దుగుమ్మ బిందాస్ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలలో నటించింది.

Sheena Shahabadi Movies, News, Photos, Age, Biography

తొలిసారిగా నందీశ్వరుడు, యాక్షన్ త్రీడీ , నువ్వే నా బంగారం, గడ్డం గ్యాంగ్ అనే సినిమాలలో నటించింది. అలాగే పలు హిందీ సినిమాలలో కూడా నటించింది. సినిమాల తర్వాత టీవీ సీరియల్స్ లో కూడా నటించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్న షినా వివాహం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసుకోవాలని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. షినా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే కుర్రకారుల మతి పోగొట్టేలా చేస్తోంది.

షినా తాజా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ట్రెండీ లుక్స్ లో అందరిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ నిత్యం రకరకాల ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటోంది. తాజాగా ఈమె షేర్ చేసిన కొన్ని ఫోటోలలో ఈమె అప్పటికి ఇప్పటికీ అందంలో ఎలాంటి మార్పు లేదు కేవలం శరీర భాగాలలోని కొన్ని మార్పులు వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇక ఎక్స్పోజ్ ఇవ్వడంలో మాత్రం ఈ ముద్దు గుమ్మ కు సాటిరారనే విధంగా కనిపిస్తోంది.

Share post:

Latest