సరికొత్తగా ఆకట్టుకుంటున్న ఆయాలాన్ టీజర్..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన నటుడు శివ కార్తికేయన్ తాజాగా నటిస్తున్న చిత్రం ఆయలాన్.. ఇందులో హీరోయిన్ గా రకుల్ ప్రీతిసింగ్ నటిస్తోంది డైరెక్టర్ ఆర్ రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. సన్ పిక్చర్ బ్యానర్ పైన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరుగుతోంది .ఇప్పటివరకు ఏలియన్స్ సినిమాలను కేవలం హిందీ ఇంగ్లీష్ వంటి భాషలలో మాత్రమే చూశాము..ఇప్పుడు మొదటిసారి శివ కార్తికేయన్ తమిళ సినిమాతో ప్రయోగం చేయబోతున్నారు. ఈ […]

సినీనటి రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న ఖుష్బూ..!!

గత కొద్ది రోజుల నుంచి సినీనటి రోజా పైన పలువురు టిడిపి నేతలు సైతం అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టిడిపి నేత బండారు సత్యనారాయణ దారుణమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా మహిళలను ఇలా దూషించి మాట్లాడడంతో ప్రతి ఒక్కరు కూడా ఈయన పైన ఫైర్ అవుతున్నారు.. ఓ మహిళా మంత్రి పైనా బండారు చేసిన వ్యాఖ్యలు చాలా దిగజారుడుతనానికి నిదర్శనంగా ఉన్నాయని మహిళలను గౌరవించేవారు ఎవరు కూడా ఇలా మాట్లాడరంటూ పలువురు కార్యకర్తలు సినీ […]

రజనీకాంత్ 170 సినిమా నుంచి లీకైన ఫొటోస్.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత తన స్థాయికి తగ్గట్టుగా విజయాన్ని జైలర్ సినిమాతో అందుకున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా రజినీకాంత్ ను మళ్లీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకునేలా చేసింది. రజనీకాంత్ ఆరోగ్యం సరిగ్గా లేదని గతంలో కూడా వార్తలు వినిపించాయి. ఆయన సినిమాలలో నటించడం కోసం ఎక్కువగా డూప్స్ ని ఉపయోగిస్తూ ఉంటారని విమర్శలు […]

శ్రీ లీల ఫేవరెట్ హీరో అతడే నట..!!

కన్నడ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. చేసింది తక్కువ సినిమాలేవైనా ఈ అమ్మడు చేతిలో దాదాపుగా డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. శ్రీ లీల తన అందంతోను డాన్స్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగులో ఇంతటి పాపులారిటీ పెంచేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇతర సినిమాల ప్రమోట్ చేసుకోవడానికి కూడా ఎక్కువగా ఈమెను ఆహ్వానిస్తూ ఉన్నారు. పెళ్లి సందD సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రవితేజ తో కలిసి ధమాకా సినిమాతో […]

ప్రగ్యా జైస్వాల్ ను ఇలా చూస్తే కుర్రాళ్ళు తట్టుకోగలరా..!!

కంచే సినిమా ద్వారా తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఈ సినిమా చూసిన తర్వాత టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగుతుందనుకున్న ప్రగ్యా జైస్వాల్ ఆ తర్వాత నటించిన సినిమాలు ఏవి హిట్ కాలేకపోయాయి. తన కెరియర్లో ఎన్నో సినిమాలలో నటించిన కేవలం రెండు మూడు చిత్రాలు ఈమెకు సక్సెస్ అందించాయి. సరైన కథల ఎంపిక విషయంలో సరైన […]

వైలెన్స్ తో విధ్వంసం సృష్టిస్తున్న విజయ్ దళపతి లియో ట్రైలర్..!!

విజయ్ దళపతి హీరోగా.. డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం లియో.. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ సైతం చిత్ర బృందం ఈ రోజున విడుదల చేయడం జరిగింది. ఇందులో హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉండగా.. అర్జున్ సర్జ్జా ,అర్జున్ దాస్, సంజయ్ దత్ తదితర నటీనటులు సైతం ఇందులో […]

ప్రియాంక చోప్రా ఆ ప్లేస్ లో సర్జరీ చేయించుకుందాం..!!

ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత చాలామంది హీరోయిన్స్ ఎక్కువగా అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జరీలు వంటివి చేయించుకుంటూ ఉంటారు.. కొన్నిసార్లు ఇలాంటివి సక్సెస్ అవుతూ ఉంటాయి మరికొన్నిసార్లు వికటిస్తూ ఉంటాయి. అలా కొన్నిసార్లు చాలామంది నటీనటులు సైతం ఇబ్బంది పడ్డ సందర్భలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. అలాంటి వారిలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా ఒకరు.. ఈ విషయాన్ని గద్దర్-2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న డైరెక్టర్ అనిల్ శర్మ తెలియజేయడం జరిగింది. అనిల్ […]

డ్రగ్స్ కేసు పై మరొకసారి క్లారిటీ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్..!!

కోలీవుడ్ ,టాలీవుడ్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ అమ్మడు మొదట హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన సక్సెస్ కాలేకపోవడంతో ఆ తర్వాత నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. ఇప్పటికీ అలాంటి పాత్రలోనే నటిస్తూ మంచి క్రేజ్ అందుకుంది. గత కొద్ది రోజులుగా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ పేరు డ్రగ్స్ కేసులో వినిపిస్తూనే ఉంది. మరొకసారి తాజాగా ఈ […]

మూడ్ గురించి అడుగుతూ హెబ్బా పటేల్ ని ఇబ్బంది పెట్టిన యాంకర్.. కట్ చేస్తే..?

టాలీవుడ్లో బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన హెబ్బా పటేల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట కుమారి 21F చిత్రంలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి యంగ్ హీరోల సరసన నటించిన ఇటీవల కాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది. తాజాగా హెబ్బా పటేల్ నటించిన ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ అని వెబ్ సిరీస్ ఆహాలు ఈనెల 6వ తేదీన స్ట్రిమింగ్ కాబోతోంది. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం […]