బిచ్చగాడు మూవీతో అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోనీ ఇంట ఇటీవల తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన పెద్ద కూతురు మీరా ఆంటోనీ(16) ఇంట్లో డిప్రెషన్ కారణంగా సూసైడ్ చేసుకుని చనిపోయింది. సెప్టెంబర్ 19న ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మీరా బలవన్మరణం విజయ్ కుటుంబానికి అంతులేని దు:ఖాన్ని మిగిల్చింది. అతి చిన్న వయసులోనే మీరా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అందరినీ తీవ్రంగా […]
Tag: viral tweet
రూ. కోటి ప్రకటనతో విజయ్ దేవరకొండకు కొత్త తలనొప్పి.. ఇదేక్కడి గోల రా బాబు!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా `ఖుషి` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో.. విజయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదే సంతోషంలో విజయ్ ఓ కీలక ప్రకటన చేశాడు. రీసెంట్ గా వైజాగ్ లో జరిగిన సక్సెస్ మీట్ లో విజయ్ మాట్లాడుతూ.. ఖుషి రెమ్యునరేషన్ లో రూ. కోటి ఫ్యాన్స్ కు ఇస్తానంటూ అనౌన్స్ చేశాడు. అభిమానుల్లో వంద ఫ్యామిలీస్‌ను సెలెక్ట్ చేసి […]
బాలీవుడ్ హీరోయిన్ ను తిట్టిన రానా.. ఇప్పుడిలా ట్విస్ట్ ఇచ్చాడేంటి..?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ `కింగ్ ఆఫ్ కోతా` విడుదలకు సిద్ధమైంది. ఇటీవల ఈ సినిమాను తెలుగులో ప్రమోట్ చేసేందుకు మేకర్స్ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వమించగా.. నాని, రానా దగ్గుబాటి గెస్ట్లుగా హాజరు అయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో రానా పేరు ప్రస్తావించకుండా ఓ బాలీవుడ్ హీరోయిన్ దుల్కర్ సల్మాన్ సమయాన్ని దుర్వినియోగం చేసిందంటూ తిట్టిన సంగతి తెలిసిందే. ఆమె చేసిన పనికి అక్కడ ఉన్న […]
పడక సుఖం కోసం ఆ స్టార్ హీరోను రెచ్చగొడుతున్న పూజా హెగ్డే.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకునే బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఇటీవల కాలంలో సెలబ్రెటీలపై వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ హెడ్‌లైన్స్ లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాను పాపులర్ అవ్వడం కోసం సినీ తారలపై బురద జల్లుతున్నారు. తాజాగా ఉమైర్ సంధు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేను టార్గెట్ చేస్తూ ఓ సంచలన ట్వీట్ చేశాడు. పూజా హెగ్డే గత ఏడాది కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఒకటి […]
పెళ్లైన 2 ఏళ్లకే విడాకుల బాట పట్టిన సమంత ప్రియుడు.. వైరల్ గా మారిన ట్వీట్!
సమంత ప్రియుడు, బాలీవుడ్ స్టార్ పెళ్లైన రెండేళ్లకే విడాకుల బాట పట్టాడట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు వరుణ్ ధావన్. సమంత, వరుణ్ ధావన్ జంటగా ప్రస్తుతం `సిటాడెల్` అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సంగతి పక్కన పోడితే.. వరుణ్ ధావన్ కు సంబంధించి ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. వరుణ్ ధావన్ […]
ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి.. అక్కినేని ఫ్యాన్స్ కి బాలయ్య తనయుడు వార్నింగ్!?
వీర సింహారెడ్డి విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ `అక్కినేని తక్కినేని` అంటూ వ్యాఖ్యానించడం వివాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అక్కినేని అభిమానులు బాలయ్యను ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ సైతం తమదైన శైలిలో బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ విషయంపై బాలయ్య వివరణ ఇచ్చారు. ఫ్లోలో వచ్చిన మాటలే తప్ప ఉద్దేశపూర్వకంగా ఏఎన్ఆర్ గారిని తక్కువ చేసి మాట్లాడలేదని బాలయ్య పేర్కొన్నారు. `నాగేశ్వరరావుగారిని బాబాయ్ అనేవాడిని, […]
నాని ఎందుకలా ట్వీట్ చేశాడు? అసలు మ్యాటరేంటో?
న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మఖ్యంగా ఈ మధ్య తాను నటించిన టక్ జగదీశ్ చిత్రం ఓటీటీ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడంతో..థియేటర్ అసోసియేషన్లు ఆయన మీద తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే అదే సమయంతో నానితో పాటు టక్ జగదీశ్ యూనిట్‌కు చాలా మంది మద్ధతు పలికారు. దాంతో తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నానికి, టక్ జగదీష్ టీం క్షమాపణలు చెప్పింది. ఇక అక్కడితో ఆ […]
కొత్త ప్రపంచానికి స్వాగతం పలుకుతున్న రాశీఖన్నా..?
ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా సినిమాలకు చాలా వేగంగా ఒకే చెపుతుంది. ప్రస్తుతం ఈమె తెలుగులో ‘పక్కా కమర్షియల్’ ‘థాంక్యూ’ సినిమా లతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతే కాకుండా తమిళంలో సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ‘ఆరణ్మనై-3’ చిత్రంలో నటిస్తునట్లు సమాచారం. ఈ సినిమాలో ఆర్య కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ చెన్నైలో మొదలు అయ్యేంది. ప్రస్తుతం ఈ సినిమా లోని నాయకానాయికలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. […]
పవన్ పై మలయాళీ కుట్టి ట్వీట్..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్’ సినిమాని అమెజాన్ ప్రైమ్‌లో చూసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. సినిమాపై, అలాగే చిత్రయూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్లో నటుడు ప్రకాష్‌రాజ్‌ను ‘సార్’ అని సంభోదించిన అనుపమ హీరో పవన్ కల్యాణ్‌ని మాత్రం ట్విట్టర్ ఐడీకే పరిమితం చేసింది. దీంతో రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం మొదలెట్టారు. ఇది గమనించిన అనుపమ తను రియలైజ్ అయినట్లుగా చెబుతూ.. ఫ్యాన్స్‌కి […]