కోలీవుడ్ నటి యాషిక్ ఆనంద్ ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. కాగా, ఈ భామ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకుని సీని ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట తమిళానాడులోని మహాబలేశ్వరం దగ్గర జరిగిన కారు యాక్సిడెంట్‌లో యాషిక్ ఆనంద్ తీవ్రంగా గాయపడింది. ఈ యాక్సిడెంట్‌లో యాషిక్ ఫ్రెండ్ భవానీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. యాషిక్‌తో పాటు మరో ఇద్దరు ప్రాణాలతో […]
Tag: viral news
‘సలార్’ సెట్స్ లో శృతి.. ఫోటోస్ వైరల్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నాడు. సాహో విడుదల తరువాత తన కెరీర్‌లో మరింత వేగం పెంచాడు ప్రభాస్. రాధేశ్యామ్ షూటింగ్ దాదాపుగా పూర్తి చేశారు. రాధాకృష్ణ కుమార్ తీస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభాస్ నటిస్తోన్న మరో సినిమా ఆదిపురుష్. ఈ సినిమా కూడా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న […]
మహిళల్ని భయపెడుతోన్న ఆ ఫోన్ కాల్..?
ఈ మధ్య కాలంలో దోపిడీలు పెరిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో ఓ ఫోన్ కాల్ అందర్నీ భయపెడుతోంది. ఎట్టకేలకు ఆ ఫోన్ నంబర్ ను వెతికేపనిలో పోలీసులు ఉన్నారు. ఒక అజ్ఞాత వ్యక్తి మహిళలే టార్గెట్ గా ఫోన్ కాల్స్ చేసి వేధింపులకు గురి చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి వారి ప్రమోషన్ గురించి మాట్లాడుతాడు. ఆ తర్వాత వారి ఫోటోలు కావాలని, ఏవేవో డాక్యుమెంట్లు కావాలని అడుగుతాడు. వాడి మాట కనుక నమ్మితే ఇక బుక్కవ్వాల్సిందే. […]
ఆర్జీవీపై విజయేంద్రప్రసాద్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్…!
తెలుగు సినీ చరిత్రలో కాసులు కొళ్లగొట్టే డైరెక్టర్ ఎవన్నా ఉన్నారంటే వెంటనే టక్కున అది రాజమౌళియే అని చెబుతారు. ఆయన ఏ సినిమా చేసిన అది ఓ అద్బుతంగా ఉంటుంది. మరి అలాంటి సినిమాలకు కథను అందించేది స్వయానా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్. తన కథలతో ఎంతో మంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. తాజాగా ఆయన సునీల్ సినిమా ఈవెంట్ కు హాజరయ్యారు. హీరో సునీల్ కనబడుటలేదు అనే సినిమాను తీస్తున్నాను. ఈ సినిమా ప్రీ […]
నటి హేమకు నరేష్ వార్నింగ్..?
టాలీవుడ్ లో గత కొంత కాలంగా రచ్చ రచ్చ జరుగుతోంది. మా అసోసియేషన్ లో వాదోపవాదాలు జరుగుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు పరస్పరంగా ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ముందుగా లీడర్లు ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణులు మాటల యుద్దం చేసుకున్నారు. ఆ తర్వాత పాత కమిటీలపై నిందారోపణలు వేడెక్కాయి. మా అసోసియేషన్ లోని డబ్బును నరేష్ విపరీతంగా ఖర్చు పెట్టేశాడని నటి హేమ ఆరోపించింది. నటి హేమకు సంబంధించిన ఓ […]
గుర్రపు స్వారీతో సందడి చేస్తున్న అఖిల్ ..?
అక్కినేని కుటుంబం నుంచి ఏ సినిమా వచ్చినా కూడా దానికొక క్రేజ్ క్రియేట్ అవుతుంది. అయితే అక్కినేని కుటుంబంలో అఖిల్ కు మాత్రం ఇప్పటి వరకూ ఏ సక్సెస్ రాలేదు. ఈసారి చేసే సినిమా కచ్చితంగా ఓ సూపర్ డూపర్ హిట్ ఇవ్వనుంది. తాజాగా అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ తన బాడీ రూపు రేఖల్ని మార్చుకున్నారు. మొత్తం డిఫరెంట్ లుక్ తో […]
ఓటిటి బాట పట్టిన గోపిచంద్ సినిమా..?
గోపిచంద్ ఏ సినిమా చేసినా కూడా అది ప్రజాధరణను కచ్చితంగా పొందుతుంది. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చేయడంలో గోపిచంద్ కు ప్రత్యేక స్థానమే ఉంది. తాజాగా గోపిచంద్ సిటీమార్ సినిమాను చేస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. విడుదలకు సిద్దమైంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ సిటీ మార్ సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా గుసగుసలు […]
శృతి హాసన్ కోసం ప్రభాస్ ఏకంగా..!?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సెట్స్ లోని అందరితో కలుపుగోలుగా మాట్లాడుతుంటారు. ఆహార ప్రియుడైన ఆయన తాను నటించే ప్రతి మూవీ సెట్‌కి వెరైటీ వంటకాలు తెస్తుంటారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సలార్ సినిమా సెట్స్ కి కూడా రకరకాల వంటకాలు తీసుకొచ్చారట. ఈ మూవీలో కథానాయకగా నటిస్తున్న శ్రుతిహాసన్ కోసం ఏకంగా 20 రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి ఆశ్చర్యపరిచారట. ఈ విషయాన్ని శ్రుతిహాసన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రభాస్ తన కోసం […]
మాస్ట్రో భామ అందాలు చూడతరమా..!
హీరోయిన్ నభా నటేష్ కు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. వెంట వెంటనే సినిమాలు చేస్తూ ఈ హీరోయిన్ కుర్రకారు మనసుల్లో స్థానం సంపాదించుకుంది. తాజాగా ఈ అమ్మడు హీరో నితిన్ తో జతకట్టింది. మాస్ట్రో సినిమాను మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో హిట్ అయిన అంధాధున్ మూవీని తెలుగులో రిమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ మద్యనే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. శుక్రవారం ఈ సినిమా […]









