విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తరికెక్కిన `లైగర్` సినిమా పాన్ ఇండియా బరిలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఆయి కూర్చుంది. ఈ సినిమా పరాజయం పొందినప్పటికీ విజయ్ పాన్ ఇండియా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. విజయ్ తాజాగా శివ నిర్మాణ దర్శకత్వంలో వస్తున్న `ఖుషి` సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తుండగా.. ఇతర […]
Tag: viral news
పెళ్లి తర్వాత సునీత అందం రెట్టింపు.. ఇంతకీ ఇది ఎవరు అన్నారో తెలుసా?
టాలీవుడ్ స్టార్ సింగర్ లలో ఒకరైన సునీత.. తనదైన గాత్రంతో సంగీత ప్రేమికుల మనసు దోచుకుని పాపులర్ సింగర్ గా నిలిచింది. అంతేకాదు ఆమె పాడితేనే కాకుండా మాట్లాడుతున్న ఎంతో వినసొంపుగా ఉంటుందని డబ్బింగ్ లో కూడా తనకు సాటి ఎవరూ లేరని తన సత్తా చాటింది. అయితే ఈమె ఇప్పటివరకు 120 మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారట. గత ఏడాది సునీత వ్యాపారవేత్త రామ్ వీరపనేని రెండో పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసింది. ప్రస్తుతం […]
టాప్ అందాలతో టాప్ లేపేసిన దిశా పటాని.. పిక్స్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!
దిశా పటానీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన `లోఫర్` సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్గా నటించి ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమా అంతా విజయం సాధించకపోయినప్పటికీ ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్ళు మాత్రం ఫిదా అయ్యారు. దిశా పటాని ఎవరు ఊహించని విధంగా బాలీవుడ్ కి పయనమై అక్కడ తిరుగులేని టాప్ హీరోయిన్గా నిలిచింది. అయితే దిశా ఎప్పటికప్పుడు తన బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే అరాచకం అంతా ఇంతా కాదు. […]
డేటింగ్ వాళ్లతో మాత్రం వద్దు.. సోదరికి జాన్వీ కపూర్ సలహా!
జాన్వీ కపూర్… తన అందం, నటనతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటిగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. జాన్వి ఇప్పటికే అనేక బాలీవుడ్ సినిమాలలో నటించి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా కెరీర్ ను కొనసాగిస్తుంది.ప్రస్తుతం బాలీవుడ్ లో వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. గతంలో జాన్వి కపూర్ `గుడ్ లక్ జెర్రీ` అనే సినిమాలో మెయిన్ రోల్ నటించింది. అయితే ఈ సినిమా ధియేటర్లో […]
హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన శృతిహాసన్.. ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా..?
శృతిహాసన్.. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురు అయినప్పటికీ తనకంటూ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఇటు తెలుగులోనూ అలాగే అటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఒకప్పుడు టాలీవుడ్ లో ఐరన్ లెగ్ అని అవమానాలు ఎదుర్కొన్న శృతిహాసన్ ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటించి తన సత్తా చాటుతుంది. శృతిహాసన్ ప్రస్తుతం గోపి చంద్ మాలినేని డైరెక్షన్లో నందమూరి […]
Bigg Boss 6: వెనుక నుండి గేమ్ నడిపిస్తున్న టాలీవుడ్ పెద్దమనిషి.. ఆ కంటెస్టెంట్ ఫైనల్ కి గ్యారెంటీ..!?
“బిగ్ బాస్ ఇది ఓ చెత్త షో ..పనికిమాలిన షో.. పనికిరాని షో.. పోరంబోకు షో..” ఇలా తిట్టే జనాలు చాలా మంది ఉన్నారు . అయితే తిడుతూనే జనాలు ఈ షోని బాగా ఆదరిస్తున్నారు. ఎస్ బిగ్ బాస్ షోను ఎంతమంది తిడుతున్నారో.. మండిపడుతున్నారో అంతకుమించిన జనాలు బిగ్ బాస్ షో ని ఇష్టపడుతున్నారు . దానికి మెయిన్ రీజన్ టైంపాస్ ..మరీ ముఖ్యంగా యూట్యూబ్ లో రివ్యూస్. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో […]
పవన్ కళ్యాణ్ మూడ్ దొబ్బింది.. ఇప్పుడు ఆ ఇంట్రెస్టే లేదట..!?
ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. తనదైన స్టైల్ లో సినీ పాలిటిక్స్ చేస్తూ,, అటు సినిమాలల్లోను ఇటు రాజకీయాలల్లోను రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలపై ఫోకస్ తగ్గించేశాడు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న టైం లో టోటల్ కాన్సన్ట్రేషన్ రాజకీయాలపై పెట్టాలి అని అనుకున్న పవన్ […]
లైవ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య..అంత దారుణంగా అవమానించిన వెధవ ఎవడ్రా వాడు..?
నందమూరి బాలయ్య కి కోపం వస్తే ఎలా అరుస్తాడో.. మంచి పని చేస్తే దగ్గరికి తీసుకొని అంత పొగుడుతారు . అంతేకాదు బాధ వస్తే తట్టుకోలేరు కన్నీళ్లు పెట్టేస్తాడు. ప్రజెంట్ సోషల్ మీడియాలో బాలయ్య కన్నీళ్లు పెట్టుకున్న పిక్స్ వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే నందమూరి బాలకృష్ణ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీలో హోస్ట్ గా మారాడు. ఆహా ఓటీటీ లో బాలయ్య అన్ స్టాపబుల్ అనే టాక్ షోను చేస్తున్నాడు. ఈ టాక్ […]
ఛీ ఛీ..రోహిణి నోట పచ్చి బూతు మాట.. మండి పడుతున్న జనాలు..!!
జబర్దస్త్ షో పుణ్యమా అంటూ కొందరు కమెడియన్స్ లైఫ్ లో సెటిల్ అయిపోయారు. అంతేకాదు మంచిగా ఆస్తులు ఏర్పరచుకొని లైఫ్ లాంగ్ సెటిల్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నారు . అయితే జబర్దస్త్ వల్ల బాగుపడిన ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయో.. జబర్దస్త్ కారణంగా బూతులు నేర్చుకున్న ఫ్యామిలీస్ కూడా అన్ని ఉన్నాయి అంటూ చెప్పుకోస్తున్నారు జనాలు. దానికి ముఖ్య కారణం రీసెంట్గా జబర్దస్త్ ప్రోమోలో కమెడియన్ సీరియల్ యాక్ట్రెస్ బిగ్ బాస్ రోహిణి మాట్లాడిన వల్గర్ కామెంట్స్ […]