హిట్ కోసం బాలయ్య డేరింగ్ స్టెప్.. మూడోసారి కూడా సేమ్ టు సేమ్‌…!

నందమూరి బాలకృష్ణ మరియు మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి వచ్చే సంక్రాంతికి జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. గత సంవత్సరం బాలకృష్ణ అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాలో బాలకృష్ణ రెండో విభిన్నమైన పాత్రలలో కనిపించి ప్రేక్షకులకు ఢబుల్‌ ధమాకా అందించాడు. ఇప్పుడు సంక్రాంతికి రాబోయే వీర సింహారెడ్డి సినిమాలో కూడా బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా […]

కళ్ళు జిగేల్‌మ‌నేలా బాల‌య్య ఆస్తులు… నంద‌మూరి ఫ్యామీలీలోనే టాప్..!

నందమూరి తారక రామారావు నట వారసుడుగా సినిమా పరిశ్రమంలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టడు బాలకృష్ణ. కెరియర్ మొదటిలో తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాలలో నటించాడు. అంతే కాకుండా తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో తండ్రికి పోటీగా నటించి మెప్పించాడు. ప్రస్తుతం బాలకృష్ణ తెలుగు సినిమా పరిశ్రమలోనే అగ్ర హీరోగా కొనసాగుతూ.. చిత్ర పరిశ్రమకు ఒక మూల స్తంభంగా ఉన్నాడు. బాలకృష్ణ కేవలం హీరో గానే కాకుండా కొన్ని సినిమాలలో అతిథి […]

లాస్ట్ కి సమంత బ్రతుకు అదే..2025 లో ఛాప్టర్ క్లోజ్..వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!

ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి గురించి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఈయన జ్యోతిష్యుడిగా సినిమా వాళ్లకు సంబంధించిన వారి జాతకాలను చెబుతూ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారుతూ ఉంటారు. అయితే ఈయన చెప్పిన విధంగానేే కొందరి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలో జరగడం వల్ల ఈయన ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ పలు సెలబ్రిటీలకు సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో […]

జెనిలీయాను బూతులు తిడుతున్న నెటిజన్స్ ..కారణం ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి . కొందరు తెలిసి చేస్తారు..మరికొందరు తెలియక చేస్తారు. ఏది ఏమైనా సరే ఇష్టమైన హీరోయిన్ నలుగురిలో ట్రోల్ అవుతుంటే ఆ బాధను భరించలేం . ప్రజెంట్ అదే ఫీలింగ్ లో ఉన్నారు స్టార్ హీరోయిన్ జెనీలియ అభిమానులు . ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న జెనీలియా ..స్టార్ హీరోలు అందరి తో జతకట్టింది . మంచి మంచి సినిమాలో నటించి పాజిటివ్ […]

శ్రీలీల గొంతెమ్మ కోరికలు.. సినిమా నుండి తీసేసిన స్టార్ డైరెక్టర్..!?

టాలీవుడ్ యంగ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు , పెళ్లి సందడి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ..ఇప్పటివరకు చేసింది ఒక్కటి అంటే ఒక్కటే సినిమా . ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు . నార్మల్ యావరేజ్ హిట్గా నిలిచింది . మరీ ముఖ్యంగా సినిమాలో రోషన్ నటనకంటే శ్రీలీల నటన బాగుంది అంటూ కామెంట్స్ వినిపించాయి . అంతేకాదు స్టార్ హీరో సైతం మొదటి […]

“2008” సీక్రేట్ బయటపడిందిగా.. బాలయ్య నువ్వు కేక..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం అలవాటుగా మారిపోయింది . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఏ విషయాన్ని అయినా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ చేస్తున్నారు కొందరు నెటిజెన్స్ . కాగా రీసెంట్గా అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన గోపీచంద్ – ప్రభాస్ ప్రోమో ఏ రేంజ్ లో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే . మరి ముఖ్యంగా పాన్ […]

బ్లాక్ శారీలో బరువైన అందాలు.. స్టార్ డాటర్ అందాల అరాచకం మామూలుగా లేదుగా..!!

సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలామంది హీరోయిన్స్ తప్పటడుగులు వేస్తున్నారు. అయితే స్టార్ స్టేటస్ ఉండి కూడా కొంతమంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోతున్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు అందుకొవడం కోసం హద్దులు మీరి ఫోటోషూట్స్ చేస్తున్నారు. ఆ లిస్టులోకి యాడ్ అవుతుంది అందాల ముద్దుగుమ్మ శివాత్మిక . ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ..టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ హీరో రాజశేఖర్ ముద్దుల కూతురు గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ […]

“అడిగింది ఇస్తేనే వస్తా”..పూజ హెగ్డే కొత్త కండీషన్ కి ప్రోడ్యూసర్స్ షాక్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడానికి అందాల ముద్దుగుమ్మలు ..నానా తంటాలు పడుతున్నారు. అయితే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కొందరు ముద్దుగుమ్మలు మాత్రం హ్యూజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ స్టార్ట్ డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు చుక్కలు చూపిస్తున్నారు . అదే లిస్టులోకి యాడ్ అయింది అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే . నిజానికి పూజ హెగ్డే కెరియర్ అప్ అండ్ డౌన్స్ తోనే కొనసాగింది . మొదట ఒక్క హిట్ కొట్టడానికి ..చాలా సంవత్సరాల […]

సినిమాలు మాకొద్దంటూ ఒక్క సినిమాకే ఇండ‌స్ట్రీ వ‌దిలేసిన హీరోయిన్లు వీళ్లే…!

సినిమాలు అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. అవకాశం రావాలే కానీ ఎవరైనా నటించాలని అనుకుంటారు. అందులోనూ ప్రధానంగా హీరోయిన్ అయ్యాక.. ఈ గ్లామర్ ప్రపంచంలో అడుగు పెట్టాక ఈ మాయా ప్రపంచాన్ని వదిలి ఎవరూ బయటకు వెళ్లరు. అయితే చిత్ర పరిశ్రమ నుంచి కొందరు హీరోయిన్లు మాత్రం ఎంతో ప్రత్యేకం.. ఎందుకు అంటే సినిమా ప్రపంచం ఎలాంటిదో ఒక్క సినిమాతోనే వారు తెలుసుకుని ఆ సినిమా త‌ర్వాత‌ నుంచి వారు ఈ మాయా ప్రపంచంలో […]