“అనన్య పాండె”.. ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు ..కానీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో.. కలిసి లైగర్ సినిమాలో ఆడి పాడి అలరించిన అందాల ముద్దుగుమ్మ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు . అంతలా తన సొంత పేరుతో కన్నా సినిమా పేరుతోనే పాపులారిటీ దక్కించుకున్నింది ఈ ముద్దుగుమ్మ . అలా అని ఆ సినిమా హిట్ అయిందా ..? అంటే అది లేదు. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది . దానికి […]
Tag: viral news
ఫైనల్లీ..ఆ కోరిక తీర్చేసుకోబోతున్న బాలయ్య.. రష్మిక కు దబిడిదిబిడే..!!
సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయిన.. తనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. ఫలానా హీరోయిన్ తో నటించాలని.. ప్రధాన యాక్టర్ తో ఫైట్ చేయాలని ..పలానా దర్శకుడి డైరెక్షన్ లో సినిమా చేయాలని కొన్ని కోరికలు ఉంటాయి . అలా బాలయ్య తన కోరికను తీర్చుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న […]
ఆ హీరో కోసం రూల్స్ బ్రేక్ చేసిన మహేశ్ బాబు .. చరిత్రలోనే ఇది సంచలన రికార్డ్..!!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఉండే అందరి కళ్ళు సంక్రాంతి రేసులో ఉండే సినిమాలు పైనే పడింది. మొదటగా నందమూరి బాలయ్య నటిస్తున్న” వీరసింహారెడ్డి” సినిమా జనవరి 12న గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కానుంది . ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంది. కాగా ఆ పక్క రోజే మెగాస్టార్ చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య ” కూడా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుండటంతో […]
తండ్రి-కూతుర్లను విడతీసింది..కళ్యాణ్ దేవ్ సెన్సేషనల్ పోస్ట్..!!
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజా పెళ్లి విషయం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ఇప్పటికే శ్రీజా రెండు పెళ్లిళ్లు చేసుకోగా..రెండో భర్త కళ్యాణ్ దేవ్‌తో కూడా శ్రీజా విడిపోయినట్లు తెలుస్తుంది. రెండో పెళ్లికి ముందే శ్రీజాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కళ్యాణ్ దేవ్‌తో పెళ్లి తర్వాత వీరిద్దరికీ ఒక పాప కూడా జన్మించింది. ప్రస్తుతం ఆ పాపకి నాలుగు సంవత్సరాల వయసు. అయితే శ్రీజా- కళ్యాణ్ విడిపోయారన్నది వాస్తవం అయితే […]
ఓ మై గాడ్: దాని కోసం ప్రభాస్ అన్ని కోట్లు అప్పు చేసాడా..?
మన దేశంలోనే ఎందరో వ్యాపార వేత్తలు తమ బిజినెస్ పేరిట బ్యాంకుల దగ్గర నుంచి కోట్ల డబ్బులను లోన్ గా తీసుకోవడం ఆ డబ్బులను తిరిగి చెల్లించడం సహజంగా మారిపోయింది. మరికొందరు ఆ డబ్బులు చెల్లించకుండా దేశం విడిచి పారిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఓ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాడు అంటే మీరు నమ్ముతారా. అది కూడా కేవలం రూ.21 కోట్ల అంటే […]
అన్ స్టాపబుల్ 2: పవన్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన బాలయ్య.. షో లో మరో గెస్ట్..!!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది. మొదటి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్ కూడా బాలకృష్ణ ఎవరు ఊహించిన రీతిలో అదరగొడుతున్నాడు. మొదటి సీజన్ ను మించి రెండో సీజన్‌లో వచ్చే గెస్ట్ లతో బాలయ్య చేసే రచ్చ మామూలుగా లేదు. అయితే ఈ సీజన్‌లో సినీ సెలబ్రిటీస్ తో పాటు పొలిటికల్ లీడర్స్ తో కూడా బాలయ్య చేస్తున్న ఇంటర్వ్యూస్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ […]
ధమాకాతో రవితేజ లెక్కలు ఎలా సరిచేశాడో చూడండి…!
మాస్ మహారాజా రవితేజ ఈ సంవత్సరం మూడు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాగా.. అందులో ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు మాత్రం ప్రేక్షకును ఎంతగానో నిరాశపరిచాయి. అయితే ఆ రెండు సినిమాలలో రవితేజ మాత్రం ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించిన ఆ సినిమాలోని కథ, కథనం వీక్ గా ఉండడంతో అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఈ సంవత్సరం ప్లాప్‌లతో ఎండ్ చేయడం ఇష్టం లేని రవితేజ… తాజాగా వచ్చిన ధమాకా సినిమాతో అదిరిపోయే బ్లాక్ […]
తెలుగులో 100 సినిమాలతో సెంచరీ కొట్టిన హీరోలు ఎవరో తెలుసా…!
చిత్ర పరిశ్రమంలోకి ఎందరో హీరోలు వస్తుంటారు పోతుంటారు.. వారిలో కొంతమంది మాత్రమే స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటారు.అయితే ఈ క్రమంలోనే ఇప్పటి తరం హీరోలు సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు చేస్తూ తమ కెరియర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే వీరు కెరియర్ మొత్తం మీద 40 నుంచి 50 సినిమాలు వరకు మాత్రమే నటించగలుగుతారు. మన పాత తరం సీనియర్ హీరోలు మాత్రం సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు సినిమాలు వరకు నటించేవారు. అలా నటించిన […]
నాగార్జున- బాలకృష్ణ మల్టీస్టారర్ ఆగిపోవడానికి కారణం అదేనా..!
ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. ఆ హీరోలు కలిసి నటిస్తున్నారంటే అభిమానులకు పండగే. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళుగా భావించే నటరత్న ఎన్టీఆర్ మరియు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు.. ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. ఈ ఇద్దరు దాదాపు 15 సినిమాలకు పైగా కలిసి నటించారు. వీరి నట వారసులుగా సినిమాల్లోకి వచ్చిన నాగార్జున- బాలకృష్ణ నాలుగు […]









