చెప్పుతో కొట్టాడా..? కొట్టించుకున్నాడా..? పవన్ డైరెక్టర్ కి నోటి దూల ఎక్కువే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు టైం ఎలా మారిపోతుందో ఎవరికీ తెలియదు . స్టార్ హీరోగా ఉన్న సెలబ్రిటీ జీరో అవ్వడం.. ఎటువంటి ఫామ్ లేకుండా ఫెడ్ అవుట్ అయిపోయిన హీరో మళ్ళీ స్టార్ గా మారడం.. రాత్రికి రాత్రి జరిగిపోతూ ఉంటుంది . అలాగే మాస్ మహారాజా రవితేజ కెరీర్ లోను అలాంటి ఒడిదుడుకులు ఎన్నో ఎదుర్కొన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్గా సినీ కెరియర్ని ప్రారంభించిన రవితేజ .. తర్వాత కమెడియన్ ఆ తర్వాత హీరోగా ..ఆ […]

బాలయ్య షోలో కనిపించని సెలబ్రిటీస్ వీళ్లే..!

నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లోనే తొలిసారిగా ఓ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా చేసి తనలోని కొత్త బాలయ్యను అభిమానులకు పరిచయం చేశాడు. ఆ షోలో బాలయ్యను చూసిన ప్రతి ఒక్కరూ మన బాలకృష్ణ ఏనా అనే విధంగా ప్రతి ఒక్కరిని అదరగొట్టాడు. ప్రస్తుతం ఆహలో వస్తున్న ఆన్ స్టాపబుల్ షో ఇప్పటికే తొలి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్లో అడుగుపెట్టింది. ఈ సీజన్లో కూడా బాలకృష్ణ అదిరిపోయే రీతిలో అదరగొడుతున్నాడు. తొలి సీజన్లో టాలీవుడ్ […]

బ్లాక్లో పవన్ ఖుషి మూవీ టికెట్లు.. ఎంతో తెలిస్తే మతులు పోవాల్సిందే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే.. పవన్ కు హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నారు.ఆయన కెరీర్‌లో ఖుషి సినిమా ఎంతో సంచలన విజయం సాధించి టాలీవుడ్ లోనే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను కోలీవుడ్ దర్శకుడు ఎస్ జె సూర్య తెరకెక్కించగా పవన్ కు జంటగా భూమికా నటించింది.ఈ సినిమా […]

మల్లెమాల మరో బిగ్ సర్ ప్రైజ్.. మళ్లీ జబర్ధస్త్ లోకి రోజా..ఇప్పుడు అసలు మజా అంటే..!!

బుల్లితెరపై జబర్దస్త్ షోకి ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బుల్లితెర చరిత్రలోనే ఫస్ట్ టైం కామెడీ షో ని ఈ విధంగా ప్లాన్ చేసి స్కిట్స్ తో కమెడియన్స్ కు లైఫ్ ఇచ్చిన షోగా జబర్దస్త్ బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఎంతోమంది టాలెంట్ ఉన్న కమెడియన్స్ రోడ్డుపైన అల్లాడిపోతున్న టైంలో వాళ్లకి పిలిచి అవకాశమిచ్చిన జబర్దస్త్ .. ప్రజెంట్ 500 ఎపిసోడ్ ని కంప్లీట్ చేసుకున్నింది. జబర్దస్త్ 500 ఎపిసోడ్ కి స్పెషల్ […]

పూనకాలు లోడింగ్ బాలయ్య పోస్టర్ చూస్తే మతులు పోవాల్సిందే..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌ లో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం 2021లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇటు వెండితెరపై అటు బుల్లితెరపై కూడా బాలకృష్ణ ఆదరగొడుతున్నాడు. ఆహాలో వస్తున్న అన్ స్టాపబుల్ షో తో యువతలో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే తొలి సీజన్ ఇండియాలోనే నెంబర్ వన్ టాక్‌ షో […]

ఆహా బాక్స్ బద్దలు కొట్టిన ప్రభాస్- బాలయ్య.. దెబ్బకు సర్వర్లు మటాష్..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఇప్పటికే తొలి సీజన్ ను కంప్లీట్ చేసుకుని రెండో సీజన్‌లో కూడా అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో సినీ సెలబ్రిటీస్ తో పాటు రాజకీయ నాయకులతో కూడా బాలయ్య మామూలు రచ్చ చేయడం లేదు.. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ సీజన్లో.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏడో ఎపిసోడ్ కూడా నిన్న రాత్రి ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఇక ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణతో […]

ఇష్టం లేకుండానే..చిరంజీవి కోసం అలాంటి పని చేసిన నయనతార..!?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు మనం ఇష్టం లేకుండా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది . అలా చేస్తేనే ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళగలం . కెరియర్ లో ఒక ఎత్తు కి వెళ్లగలం.. ఒక మెట్టు ఎక్కగలం. అదే స్ట్రాటజీలను నమ్ముతున్న నయనతార ఇష్టం లేకపోయినా సరే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఆయనకు సిస్టర్ రోల్ లో కనిపించి .. నటించి..మెప్పించింది. ఎస్ రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గాడ్ […]

బిగ్ షాకింగ్: బాలయ్య అన్ స్టాపబుల్ షో ఆగిపోతుంది..ఊహించని ట్వీస్ట్ ఇచ్చిన ఆహా..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నందమూరి నటసింహం బాలయ్య హోస్ట్ గా చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఇప్పటికే సీజన్ వన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడంతో ..రీసెంట్ గానే అన్ స్టాపబుల్ 2 ఎపిసోడ్ ను స్టార్ట్ చేశారు ఆహా. త్వరలోనే అన్ స్టాపబుల్ 2 షో లో ప్రభాస్ ..ఆ తర్వాత సినీ […]

టాలీవుడ్ లెటేస్ట్ సెన్సేషన్స్ “కృతి శెట్టి లో లేనిది..శ్రీలీల లో ఉన్నది ఇదే”.. !!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా ..రోజురోజుకి ఇండస్ట్రీలో హీరోయిన్గా తమ కలను నెరవేర్చుకోవడానికి చాలామంది ముద్దుగుమ్మలు అడుగుపెడుతుంటారు. అయితే పదిమంది ఇండస్ట్రీలోకి హీరోయిన్ అడుగుపెడితే సక్సెస్ అయ్యేది ఇద్దరంటే ఇద్దరే ..వాళ్ళల్లో కూడా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతారు అని చెప్పలేం ..అలాంటి సిచువేషన్ నెలకొంది సినిమా ఇండస్ట్రీలో.. కాగా గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో టాలీవుడ్ లో ఇద్దరు కుర్ర బ్యూటీల మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది . టాలీవుడ్ లేటెస్ట్ […]