టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ssmb 28 దీనిపైన అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం దాదాపు 12 సంవత్సరాలు తర్వాత సూపర్ స్టార్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నాడు. ఇందులో మహేష్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన […]
Tag: viral news
ఆలీ పెద్ద జాదూగాడు.. నిక్కర్ బటన్ పెట్టుకోమని చెప్తే అంత పని చేశాడా..!
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్ ఆలీ గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క సినిమాల్లో కమీడియన్ గా నటిస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉన్నాడు. ఇక వీటితో పాటు ఈటీవీలో ఆలీతో సరదాగా టాక్ షోకు వ్యాఖ్యాతిగా కూడా విహరిస్తున్నాడు. ఈ షోలో ఈ తరం నటులు పాత తరం నటులు పాల్గొంటూ వారి జ్ఞాపకాలను పంచుకుంటూ ఉంటారు. ఇక తాజా ఈ షోలో సీనియర్ నటి తులసి, […]
బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!
సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈమె నటించిన డాక్టర్ జి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమాతో ఆశించినంత హిట్‌ను అందుకోలేకపోయారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన నార్త్ వర్సెస్ సౌత్ సినిమాల సినిమాలకు సంబంధించిన డిబెట్లో ఈ ముద్దుగుమ్మ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈమె మాట్లాడుతూ..’ సినిమా అనేది భావోద్వేగాలకు సంబంధించినది. దీనికి భాషతో సంబంధం లేదు. నార్త్ […]
ప్రభాస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కలవరపెడుతున్న.. రీ రిలీజ్ సినిమాలు..!
తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా విడుదలైన దగ్గర నుంచి ఇది మరీ పిక్స్ లోకి వెళ్ళింది. ఆతర్వాత పవన్ కళ్యాణ్ జల్సా- బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి సినిమాలు కూడా విడుదల చేశారు. అలా విడుదలైన సినిమాలు అన్నిటికీ అభిమానుల దగ్గర నుంచి మంచి స్పందన రావడంతో మిగిలిన హీరోల సినిమాలు కూడా రీరిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. అయితే ప్రభాస్- ఎన్టీఆర్ ఫ్యాన్స్ […]
బాలీవుడ్ స్టార్స్ ని గడగడలాడించిన ఎన్టీఆర్- ఏఎన్ఆర్…!
సినిమా స్టార్ లు తమ నటనలోనే కాకుండా ఛాన్స్ దొరికినప్పుడల్లా క్రికెట్ ఆడి తమ టాలెంట్ ని చూపిస్తూ ఉంటారు. ఇప్పటికే ప్రతి సంవత్సరం సిసిఎల్ పేరుతో సినిమా పరిశ్రమలో ఉన్న స్టార్ లు అందరూ క్రికెట్ ఆడుతూ ఉంటున్నారు. వీరిలో యువ హీరోలు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు కూడా అప్పుడప్పుడు తమ టాలెంట్ ని చూపిస్తూ అభిమానులని అలరిస్తూ ఉంటారు. అయితే వీరు క్రికెట్ ఆడి ఆ వచ్చిన డబ్బులను చారిటీలకు వినియోగిస్తూ ఉంటారు. […]
సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదా… ఆమె పేరుతో ఇంత వ్యాపారం చేస్తున్నారా…!
సమంత వ్యాధితో బాధపడుతున్నట్టు ఎంత భావోద్వేగానికి లోనయినా ఆమెపై అభిమానుల్లో క్రేజ్ మరింత పెరుగుతోంది. చైతుతో విడాకులు తర్వాత కూడా సమంతకు ఆఫర్లకు కొదవ ఉండడం లేదు. ఆమె తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. రొమాంటిక్ ఎంటర్టైన్‌మెంట్గా ఈ సినిమా తెరకెక్కుతుండగా సునిశిత చిత్రాల దర్శకుడిగా పేరున్న శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ పై తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక […]
ఎన్టీఆర్‌కు బ్రదర్ అన్నమాట నేర్పింది ఎవరో తెలుసా..!
తెలుగు నాట బ్రదర్ అన్న పిలుపు వినగానే మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి నటరత్న ఎన్టీఆర్. బ్రదర్ అన్న మాటను ఎన్టీఆర్- ఏఎన్ఆర్ ఎక్కువగా పిచుకోవడం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా ప్రసిద్ధికెక్కింది. ఈ మాట వినగానే మనకు ఎన్టీఆర్ గుర్తుకు రావడానికి ముఖ్య కారణం.. ఆయన తనకు ఎవరు పరిచయమైనా వారిలో నూటికి 90 శాతం మందిని బ్రదర్ అనే పిలుస్తారు. దీనివలన బ్రదర్ అనగానే స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తుకు రాకమానరు. ఈ క్రమంలోనే […]
అలా ఎంజాయ్ చేస్తూ ఈఎమ్ఐలు కడుతోన్న జాన్వీ… అబ్బా ఏం ట్విస్ట్ ఇచ్చిందిలే…!
అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్‌లో ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన థ్రిల్లర్ సినిమా థియేటర్‌లోకి వచ్చింది. ఈ సినిమాను మలయాళం లో సూపర్ హిట్ అయిన హెలెన్‌కు రీమేక్ గా తెరకెక్కించారు. ఈ ముద్దుగుమ్మ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ఇక తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన గ్లామర్ షో తో సోషల్ మీడియాని షేక్ […]
ఐశ్వర్య రాజేష్ జీవితం తెలిస్తే కన్నీళ్లు ఆగవు… వామ్మో ఈ కష్టం పగోళ్లకు కూడా వద్దు..!
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ఐశ్వర్య రాజేష్. తెలుగు- తమిళ్ పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈమె హీరోయిన్ పాత్రలే కాకుండా ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలు చేయడానికి కూడా ఒప్పుకుంటుంది. అందుకే ఈమె ఈ రెండు పరిశ్రమలలో బిజీ స్టార్ గా కొనసాగుతుంది. తన నటనతో ఐశ్వర్య అనుకుంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చుకుంది. ఈమె గురించి అందరికీ […]