ఆ విషయంలో అబ్బాయిని ఫాలో అవుతున్న బాబాయ్..సక్సెస్ అయ్యే నా..!

గత సంవత్సరం నందమూరి ఫ్యామిలీ టాలీవుడ్ లోనే తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. నందమూరి బాలకృష్ణ నుంచి మొదలుకొని కళ్యాణ్ రామ్ వరకు సూపర్ సక్సెస్ తో దూసుకుపోయారు. ముందుగా బాలకృష్ణ అఖండ సినిమాతో విజయ పరంపరను మొదలుపెట్టగా… తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా త్రిబుల్ ఆర్ సినిమాతో ఈ విజయ విహారాన్ని మరో లెవల్ కు తీసుకెళ్లాడు. ఇక వీరితోపాటు కళ్యాణ్ రామ్ కూడా గత సంవత్సరం బింబిసారా సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ […]

బాల‌య్య‌ సింహం అయితే.. రిజల్ట్ వేరే లెవ‌ల్లో ఉంటుంది… ఇదే ప‌క్కా సాక్ష్యం…!

నందమూరి నట‌సింహ అంటూ సింహాన్ని తన బిరుదుగా ఎంచుకున్నాడు బాలకృష్ణ. అందుకు తగ్గట్టుగానే సింహం అని వచ్చేలా చాలా సినిమాల్లో నటించాడు. అందులోనూ కెరీర్ బెస్ట్ లో ఇండస్ట్రీ హిట్‌లు చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వీర సింహారెడ్డి పేరుతో ఈ సంక్రాంతికి బాక్సాఫీసుస్‌ ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోని ఇప్పటి వరకు బాలయ్య ఎత్తిన సింహ అవతారాలు ఏంటి వాటి సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. – ముందుగా బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ తో […]

త‌మ‌న్నా ల‌వ‌ర్ ఎక్క‌డ‌… ఆమె ప్రేమ వెన‌క ఏం జ‌రుగుతోంది…?

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. న్యూ ఇయర్ వేడుకలకు గోవా చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ వేడుకల్లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమన్నా సోషల్ మీడియాలో హైలెట్‌ గా మారింది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. ఇప్పుడు తాజాగా తమన్నా తన సోషల్ మీడియాలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఫొటోస్ ని ఇప్పుడు అభిమానులతో […]

పార్ట్ వన్ హిట్ పార్ట్ 2 ప్లాప్‌… బెడిసి కొట్టిన బాలయ్య ఓవరాక్షన్..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ఫుల్ జోష్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సీజన్లో 7 ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకుని నిన్న తాజాగా ఎనిమిదో ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఈ సీజన్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ గెస్ట్ గా రావడం మరింత ఈ షో కి హైప్‌ తెచ్చిపెట్టింది. ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేశారు ఆహా టీమ్‌. ముందు నుంచి ఈ ఫస్ట్ […]

బాలయ్య మాజాకా వీరసింహ‌రెడ్డితో దుమ్ము దులిపేసాడుగా..?

నంద‌మూరి బాల‌కృష్ణ అఖండ సినిమాతో సూప‌ర్ హిట్‌ను త‌న ఖాత‌లో వేసుకున్నారు. ఆ తరువాత వ‌రుస గా అటు వెండి తెర‌పై ఇటు బుల్లి తెర‌పై కూడా బాల‌య్య అదరగొడుతున్నాడు. ప్ర‌స్తుతం వీర సింహరెడ్డి సినిమా ప్రమోషన్స్‌లో బీజీగా ఉన్నా బాలకృష్ణ.. నిన్నటి రోజున ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా ఒంగోల్ లో ఎంతో గ్రాండ్‌గా జ‌రిగింది. అక్క‌డ ఈ సినిమా ట్రైలర్‌ను కూడా విడుద‌ల చేయడం జరిగింది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ […]

వామ్మో: శర్వానంద్‌కు కాబోయే భార్య‌కు షాకింగ్ బ్యాక్‌గ్రౌండ్‌…!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వరుస‌ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్న ఈ యువ హీరో ఓ క్రేజీ న్యూస్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఎప్పటి నుంచో శర్వానంద్ పెళ్లి గురించి ఎంతో చర్చ జరుగుతుంది. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ వ‌య‌స్సు 38 ఏళ్లు. ఈ ముదురు బ్యాచిల‌ర్ పెళ్లి కోసం అంద‌రూ […]

ఆ సినిమా చేయ‌డం బాల‌య్య జీవిత‌ క‌లా.. టైటిల్ కూడా ఇదే….!

నందమూరి బాలకృష్ణ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అయ‌న సినీ కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు తీశారు. అన్ని రకాల పాత్రలో నటించారు.ట పౌరాణిక‌, జాన‌ప‌ద‌, చారిత్ర‌క‌, సాంఘిక, సైన్స్ ఫిక్ష‌న్‌ వంటి ఎన్నో జాన‌ర్‌లో ఆయన నటించారు. బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్లు ఎంతో జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే […]

బాల‌య్య సినిమా కోసం చిరు – నాగార్జున… ఆ స్టార్ క్రికెట‌ర్ కూడా ఎంట్రీ…!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో… టాలీవుడ్ అగ్ర నిర్మాత అశ్వినీద‌త్ ఓ భారీ సినిమాను మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాకు ప్రముఖ రచయిత సత్యానంద్ కథ, మాటలో ఇవ్వగా, ప్రముఖ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ స్క్రీన్ ప్లే అందించగా.. మాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించారు, వేటూరి పాటలు, ప్రభుదేవా డాన్స్, వంటి అగ్ర ప్రముఖులు ఈ సినిమాకు పని చేయగా.. శోభన్ బాబు, మీనా, అమ్రిష్ పూరి, […]

మహేష్- త్రివిక్రమ్ సినిమా నుంచి పూజాను ఎందుకు తీసేశారు.. అస‌లేం జ‌రిగింది..!

మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29వ‌ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అవుతుంది. అయితే మహేష్ బాబు ఇంటిలో వరుస విషాదాలు కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ సమయంలోనే ఈ సినిమా స్టోరీ కూడా పూర్తిగా మారిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన వెంటనే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు మహేష్ బాబు- త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా స్టోరీ మొత్తం […]