మోస‌పోయిన విజ‌య్‌… చివ‌ర‌కు న‌వ‌దీప్ సినిమాతే తిప్పి తిప్పి వార‌సుడిగా తీశారా…!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్.. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా వారిసు. తెలుగులో వారసుడుగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమాకు ముందు నుంచి మహేష్ నటించిన మహర్షి సినిమా రీమేక్ అని, టాలీవుడ్ లో వచ్చిన పలు సినిమాల ఉంటుందని అభిమానులు చెప్పుకొస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా యూనిట్ […]

చిరు ‘ వాల్తేరు వీరయ్య ‘ పరిస్థితి మరీ ఇంత దారుణమా.. భారీ ఓపెనింగ్స్ కూడా కష్టమేనా..!

ఇక సంక్రాంతి పండుగకు మరికొద్ది రోజుల సమయం ఉండడంతో సినిమాల విడుదల తేదిలపై క్లారిటీ వచ్చేసింది. ముందుగా జనవరి 11న విజయ్ నటించిన వారసుడు, అజిత్ నటించిన తెగింపు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. ఇక తర్వాత రోజు జనవరి 12న నట‌సింహ బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, ఇక తర్వాత రోజు జనవరి 13న చిరు నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. అయితే ఒకేసారి ఇన్ని స్టార్ హీరోల సినిమాలు విడుదల […]

వీరయ్య కంటే వీర సింహారెడ్డి తోపా.. అక్కడ కూడా డామినేట్ చేశాడుగా..!

టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల హడావుడి మొదలైంది. ఇక ఇప్పటికే ఈ సినిమాల ప్రమోషన్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. ఇక తెలుగు స్టార్ హీరోలైన‌ చిరంజీవి- బాలకృష్ణ మళ్లీ 5 సంవత్సరాల తర్వాత సంక్రాంతి పోటీలో తమ సినిమాలతో రావటంతో ఇటు వారి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలకృష్ణ ముందుగా వీర సింహారెడ్డి సినిమాతో జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇక ఆ తర్వాత రోజు జనవరి 13న చిరంజీవి వాల్తేర్ […]

జూనియర్ ఎన్టీఆర్ న‌టించిన సీరియ‌ల్ ఏదో తెలుసా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి మూడోతరం నటుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏమిటంటే ఎన్టీఆర్ సీరియల్లో నటించాడా.. ఇది ఎప్పుడు జరిగింది అని చాలామంది ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే ఇలాంటి స్టార్ హీరో సీరియల్స్ లో చేయడమంటే మాటలు కాదు.. అయితే ఇదంతా జరిగి చాలా […]

బిగ్ షాకింగ్: దొంగతనం చేస్తూ డబ్బుతో అడ్డంగా బుక్కైన బిగ్ బాస్ విన్నర్ సన్నీ..సీసీటీవీ ఫుటేజ్ వైరల్..!?

ఎస్.. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . బిగ్ బాస్ విన్నర్ సన్నీ సీసీ  ఫుటేజ్ వీడియో చూశాకా నిజంగానే సన్నీ దొంగతనం చేశాడా..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం చూస్తున్న సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం అది నిజమే అంటున్నారు జనాలు . కాగా గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో బుల్లితెర నటుడుగా పాపులర్ అయిన వీజే సన్నీ […]

ఆయనకి సమంత అంటే అంత ఇష్టమా..? ఏకంగా అలాంటి పని..మరీ టూ మచ్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోల పరిస్థితి ఎలా ఉన్న హీరోయిన్ పరిస్థితి మాత్రం దారుణంగా తయారవుతుంది . రోజు రోజుకి సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై వస్తున్న వార్తలు వాళ్ళ కుటుంబ సభ్యులను కలవరపెడుతున్నాయి . కాగా అలాంటి వార్తలను విని కొందరు ఫ్యామిలీ మెంబర్స్ లైట్ గా తీసుకుంటే .. మరి కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రం బాధపడిపోతున్నారు. అలాంటి ఓ క్రేజీ రూమర్ ని విని సమంత తల్లి బాధపడిపోతుందట . మనకు తెలిసిందే టాలీవుడ్ […]

విడాకుల కోసం భార్య ని టార్చర్ పెడుతున్న స్టార్ హీరో .. విజయ్ పగిలిపోయే ఆన్సర్..!?

సోషల్ మీడియాలో గత 48 గంటల నుంచి కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నాడు అనే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న వారసుడు సినిమా జనవరి 11న సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో కూడా విజయ్ చురుగ్గా పాల్గొంటున్నాడు . కాగా ఇలాంటి టైం లో […]

ప్రభాస్ కి ఇష్టం లేకుండా చేసిన ఏకైక సినిమా ఇదే.. రిజల్ట్ చూసి షాక్ అయిన కృష్ణం రాజు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోస్ వస్తూ ఉంటారు ..పోతూ ఉంటారు . అయితే వాళ్లలో చాలా తక్కువ మంది మాత్రమే అభిమానుల మనసును దోచుకుని వాళ్ళ గుండెల్లో చెరగని ముద్రను వేయించుకుంటారు . అలాంటి హీరోస్ కోసం ఫాన్స్ ఏమైనా చేస్తూ ఉంటారు. అలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడే రెబల్ స్టార్ ప్రభాస్. ఈశ్వర్ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన ఈ రెబల్ హీరో ..ఆ తర్వాత తన కెరీర్లో […]

లడ్డు లాంటి ఆఫర్ ని పట్టిన పూరీ.. మరో లడ్డూ కావాలా నాయనా..?

సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ అన్న పదం వినిపించగానే అందరికీ గుర్తొచ్చే పేరు పూరి జగన్నాథ్ . ప్రజెంట్ అంటే ఆయన టైం బాగోలేక ఆయన పేరు పాపులారిటీ లిస్టులో లేదు కానీ ..గతంలో పూరి జగన్నాథ్ పేరు చెప్తే చొక్కాలు చించేసుకుని అరిచేసే జనాలు ఎంతో మంది ఉన్నారు . అంతెందుకు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాజ్యమేలుస్తున్న ఎంతోమంది హీరోస్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది పూరి జగన్నాథ్ నే అన్న విషయం […]