ఇంట్రెస్టింగ్: మిల్క్ “బ్యూటీ” సీక్రెట్స్ తెలిస్తే షాక్..!

చిత్ర పరిశ్రమవ‌కు వచ్చి దాదాపు పది సంవత్సరాల కాలం అవుతున్న తమన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూనే ఉంది. తమన్నా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు అందరితో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకుంది. ఇప్పటికీ ఈమె తన అందంతో యువతను కట్టిపాటిస్తుంది. ఈమె సోయగాలు చూసి మై మరిచిపోని అభిమానులు ఉండరు. ఇక ఇప్పుడు తాజాగా తన అందాల రహస్యాన్ని బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తను ప్రతిరోజు గంధం, […]

చిరు చెప్పిందే నిజం….వీరయ్య పరమ బోర్‌..!

చిరంజీవి సినిమా అంటేనే అభిమానులకు అదోరకమైన ఆనందం ఉత్సాహం. పోస్టర్ తో మొదలుపెట్టి విడుదల తేదీ దాకా ఏదైనా అప్డేట్ వస్తే చాలు అభిమానులు తెగ సంబరపడిపోతారు. సినిమా ఎప్పుడు ఎప్పుడు తమ ముందుకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మెగా అభిమానుల్లో ఆ జోష్ లేదు. రాజకీయాల నుంచి సినిమాలకు కంబ్యాక్ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ కమర్షియల్ విజయం అందుకునీ తన రేంజ్ ను నిరూపించుకున్నాడు. కానీ […]

అయ్యయ్యో… బాలకృష్ణకు మళ్ళీ దెబ్బేసిన నాగార్జున..ఈసారి మామూలుగా లేదుగా..!

సినిమా పరిశ్రమ అన్నాక చాలా మంది నటీనటుల మధ్య మంచి అనుబంధాలు ఉంటాయి.. వారిలో మరి కొంతమంది మధ్య గొడవలు పెరిగీ దూరమవుతూ ఉంటారు. ఇక అది మరీ ముఖ్యంగా సినిమాల వల్ల కావచ్చు లేదంటే వారి వ్యక్తిగత విషయాల వల్ల కూడా అవ్వచ్చు. అయితే సినిమా పరిశ్రమలో మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాగార్జున- బాలకృష్ణల మధ్య ఉన్న గ్యాప్. అవును ఈ ఇద్దరు సీనియర్ హీరోల మధ్య ఎంతో దూరం ఉందని ఎన్నోసార్లు రుజువు అయింది. […]

ఏడుస్తున్న తప్పదుగా..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి తన ఇంటి దగ్గర నుంచి ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది సమంత. గత కొద్దిరోజులుగా సమంత ఆరోగ్యం కాస్త కుదట పడినట్టు తెలుస్తుంది. ఇక రీసెంట్‌గా ఈమె ముంబై ఎయిర్ పోర్టులో కూడా మెరిసింది. ఇక అంతే కాకుండా ప్రస్తుతం శాకుంతలం సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనుల్లో కూడా పాల్గొంటుంది. టాలీవుడ్ దర్శకుడు […]

ఓవర్సీస్ లో దుమ్ము రేపుతున్న బాలయ్య… మాస్ యాత్ర మామూలుగా లేదుగా..!

ప్రస్తుతం రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ లో భారీ సినిమాలు రాబోతున్నాయి. ఈ సంక్రాంతికి తెలుగు సీనియర్ హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ తమ సినిమాలతో బాక్సాఫీస్ వార్ లో తలపడనున్నారు. ముందుగా వారిలో బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో జనవరి 12న ఈ బాక్స్ ఆఫీస్ బరిలో దిగనున్నాడు. ఈ సినిమా విడుద‌లైన 24గంట‌ల త‌ర్వాత చిరంజీవి న‌టించిన వాల్తేరు వీర‌య్య సినిమా కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.   ఈ రెండు సినిమాల‌లో ముందు నుంచి బాల‌కృష్ణ […]

ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు..బిగ్ బాంబ్‌పేల్చిన రష్మికా మందన్న..!

ఛ‌లో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా పరిచయమైంది అందాల భామ రష్మికా మందన్న. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాఈ ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస‌ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక గత సంవత్సరం పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుని సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో కూడా వరుస‌ సినిమాలో చేస్తూ బిజీగా ఉంది. రష్మికా మందన్నసోషల్ మీడియాలో […]

వీరసింహారెడ్డికి ఆ కన్ఫ్యూజన్ అనే ప్లస్ కానుందా..బాలయ్య లక్ మామూలుగా లేదుగా..!

నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత నటిస్తున్న పక్కా మాస్ యాక్షన్ సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.. అక్కడ ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేయగా వీర సింహారెడ్డి ట్రైలర్ కు రికార్డు స్థాయిలో ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ట్రైలర్ కూడా అదిరిపోయే రీతిలో ఉండడంతో […]

బ్లాక్ సూట్ లో సూపర్ కూల్ గా చరణ్ … మెగా ఫ్యాన్స్ ఫిదా..!

మెగాస్టార్ వార‌సుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రామ్‌చ‌ర‌ణ్ అతి త‌క్కువ కాలంలోనే తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గ‌త సంవ‌త్స‌రం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో త‌న కేరీర్‌లోనే తోలి పాన్ ఇండియా విజ‌యం అందుకున్ని వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ పొలిటికల్ సబ్జెక్టు ని చరణ్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా కోసం ప్రిపేర్ చేస్తున్న ఒకో లుక్ ఇప్పుడు ఓ […]

ఆ విషయంలో అబ్బాయిని ఫాలో అవుతున్న బాబాయ్..సక్సెస్ అయ్యే నా..!

గత సంవత్సరం నందమూరి ఫ్యామిలీ టాలీవుడ్ లోనే తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. నందమూరి బాలకృష్ణ నుంచి మొదలుకొని కళ్యాణ్ రామ్ వరకు సూపర్ సక్సెస్ తో దూసుకుపోయారు. ముందుగా బాలకృష్ణ అఖండ సినిమాతో విజయ పరంపరను మొదలుపెట్టగా… తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా త్రిబుల్ ఆర్ సినిమాతో ఈ విజయ విహారాన్ని మరో లెవల్ కు తీసుకెళ్లాడు. ఇక వీరితోపాటు కళ్యాణ్ రామ్ కూడా గత సంవత్సరం బింబిసారా సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ […]