సౌత్ చిత్ర పరిశ్రమంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న.. ఈమె ఇప్పుడు సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది. అయితే ఈమె గత కొంతకాలంగా ఏమి మాట్లాడుతున్న.. అది సోషల్ మీడియాలో పెద్ద తప్పుగానే వినిపిస్తుంది. కన్నడ సూపర్ హిట్ కాంతార రిలీజ్ సమయంలో ఈమె చేసిన కామెంట్స్ ఎంతో వైరల్ గా మారాయి. అలానే ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా దర్శకుడు రిషబ్ శెట్టి పేరు చెప్పకుండా […]
Tag: viral news
“వీర సింహా రెడ్డి” పంచ్ డైలాగ్స్: వారి మనోభావాలు దెబ్బతిన్నాయా..?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయాన్ని చాలా కేర్ గా ఎక్కువ ఫోకస్ చేస్తూ చూస్తున్నారు జనాలు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న స్టార్ హీరోలు కొన్ని పొలిటికల్ ఇష్యూస్ కారణంగా తమ సినిమాలో పరోక్షకంగా వాళ్ళపై కౌంటర్లు వేస్తూ ఘాటుగా జవాబు ఇస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా లోను అలాంటి పవర్ఫుల్ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ తగలాల్సిన వాళ్లకు ఘాటుగా […]
1st డే “వీర సింహా రెడ్డి” కలెక్షన్స్ : బాక్స్ ఆఫిస్ వద్ద బాలయ్య ఊచకోత.. ఇండస్ట్రీ బ్రేకింగ్ రికార్డ్..!!
ఫైనల్లీ .. నందమూరి ఫ్యాన్స్ కోరుకున్న విధంగా ఇండస్ట్రీ బ్రేకింగ్ రికార్డును సాధించాడు బాలయ్య. మనకు తెలిసిందే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సంక్రాంతికి రెండు బడా సినిమాలు ఒకటి రిలీజ్ అయ్యాయి. అందులో నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా ఒకటి. మొదటినుంచి సంక్రాంతి రియల్ హీరోగా తన సత్తాను చాటుతూ వచ్చిన బాలయ్య ఈసారి కూడా సంక్రాంతి బరిలో తన సినిమాను నిల్చోపెట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో […]
జయసుధ ఈ వయసులో కూడా మామూలుగా లేదుగా..!
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జయసుధ ఎన్నో గొప్ప సినిమాల్లో నటించింది. తెలుగు సీనియర్ హీరోలైన ఎన్టీఆర్- ఏఎన్ఆర్ తో కూడా ఈమె సినిమాల్లో నటించి సహజ నటిగా పేరు తెచ్చుకుంది. ఈమె ఆ తర్వాత తరం హీరోలుగా వచ్చిన బాలకృష్ణ, చిరంజీవితో కూడా నటించింది. ప్రస్తుతం బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ సినిమా పరిశ్రమంలో కొనసాగుతుంది. అయితే ఇప్పుడు జయసుధ మూడో పెళ్లి చేసుకుందా..? అంటే నిజమనే వార్తలు వినిపిస్తున్నాయి. జయసుధ రెండో భర్త నితిన్ […]
సదా చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే..!
డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ప్రేమ కథ సినిమాలలో జయం సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాతోనే నితిన్- సదా హీరో హీరోయిన్లుగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఇందులో మ్యాచో స్టార్ గోపీచంద్ విలన్ గా నటించాడు. 2002 జూన్ 14న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈసినిమా అప్పట్లోనే సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. తొలి సినిమాతోనే నితిన్- సదా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాల అవుతున్న ఇప్పటికీ ఈ మూవీ క్రేజ్ తగ్గ లేదంటే […]
థమన్ వర్సెస్ డిఎస్పి విజయం ఎవరిది అంటే..!
ఈ సంక్రాంతికి స్టార్ హీరోల మధ్య మాత్రమే కాకుండా టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా గట్టి పోటీ నెలకొంది. ముందుగా వీర సింహారెడ్డి తో థమన్ ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ సినిమాకు 24 గంటల తేడాతో వాల్తేరు వీరయ్య తో దేవిశ్రీ ప్రసాద్ ఇలా ఇద్దరూ మ్యూజిక్ డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. వీటితోపాటు మరో పక్క కోలీవుడ్ హీరో విజయ్ నటించిన వారిసు సినిమా కూడా థమన్ మ్యూజిక్ అందించాడు. ఈ రెండు […]
చిరంజీవిపై క్షుద్ర ప్రయోగం.. ఎందుకో తెలిస్తే నువ్వు ఆగదు..!
మెగాస్టార్ చిరంజీవి మీద విష ప్రయోగం జరిగిందా..? అనే ప్రశ్నకు తాజాగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ అభిమాని చిరంజీవిపై ఎందుకు విష ప్రయోగం చేశాడు? మెగాస్టార్ దీని నుంచి ఎలా బయటపడ్డారు అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ఎన్నో ఇండస్ట్రీ రికార్డులు కూడా నెలకొల్పాడు చిరు. చిరు నటించిన మరణ ”మరణమృదంగం” […]
“వాల్తేరు వీరయ్య” లో ఉన్నది..”వీర సింహా రెడ్డి” లో లేనిది ఇదే.. ఫ్యాన్స్ డోంట్ మిస్..!!
ఎప్పుడు లేని విధంగా ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ నెలకొంది. నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీరసింహ రెడ్డి సినిమా జనవరి 12వ తేదీన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . అంతేకాదు ఆ సినిమా రిలీజ్ అయిన 24 గంటలు అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాస్ హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య కూడా థియేటర్స్ లో సందడి చేసింది . దీంతో వీర సిం హా రెడ్డి – వాల్తేరు […]
“వాల్తేరు వీరయ్య” పబ్లిక్ టాక్ : సినిమా కి వెళ్ళే వాళ్ళు దాన్ని మర్చిపోకుండా తీసుకెళ్లండ్రా బాబులు..!!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా అందాల ముద్దుగుమ్మ స్టార్ డాటర్ శృతిహాసన్ హీరోయిన్గా నటించిన మాస్ ఎంటర్టైనర్ చిత్రం వాల్తేరు వీరయ్య . బాబి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్స్ లో రిలీజ్ అయింది. కాగా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా హ్యూజ్ పాజిటివ్ టాక్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి […]