భార్యపై హార్ట్ టచింగ్ పోస్ట్..అయ్య బాబోయ్ మహేష్ బాబు ఇంత రొమాంటిక్ ఫెలోనా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో స్వీట్ కపుల్స్ లో మహేష్ బాబు- నమ్రత జంట కూడా ఒకటి.. ఇక ఈరోజు నమ్రత జన్మదినం సందర్భంగా మహేష్ ఓ ఎమోషనల్ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ పోస్టులో మహేష్ ‘హ్య‌పీ బ‌ర్త్ డే ఎన్ఎస్జీ అని పెట్టాడు. అంటే న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ఘ‌ట్ట‌మ‌నేని అన్న‌దే దాని అర్థం. నా కోసం అన్ని ప‌నుల‌ను లైప్‌లో, క్ర‌మంగా […]

మామ అల్లుళ్ళతో.. బాలయ్య రచ్చ మామూలుగా లేదుగా..!

నటసింహం నందమూరి బాలకృష్ణని తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేసింది అన్ స్టాపబుల్ టాక్ షో.. అల్లు అరవింద్ కి వచ్చిన మాస్టర్ ప్లాన్ నుంచి వచ్చిన ఈ టాక్ షో.. తొలి తెలుగు ఓటీటీ ఆహాకు ఎంత పెద్ద హెల్ప్ అయిందో బాలయ్య కి కూడా అంతే హెల్ప్ అయింది. ఈ షో వాళ్ళ బాలయ్య ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షోగా పేరు తెచ్చుకున్న ఆన్ స్టాపబుల్ షో.. ప్రస్తుతం […]

మహేష్ కోసం ఎవరూ టచ్ చెయ్యని పాయింటును తీసుకోబోతున్న త్రివిక్రమ్.. మరో హిట్ కన్ఫామ్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట వంటి వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇక తన తర్వాత సినిమాని స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేయబోతున్నాడు. ఇక గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ మొదలవగా ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వగా ఆ సమయంలోనే మహేష్ బాబు ఇంట్లో జరిగిన వరుస విషాదాలతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. రీసెంట్ గానే […]

నయనతారను తొక్కేసిన హన్సిక.. మ్యాటర్ తెలిస్తే మైండ్ షేక్ అవ్వాల్సిందే..!

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార కంటే బబ్లి బ్యూటీ హన్సిక ముందు వరుసులో ఉంది. లేడీ సూపర్ స్టార్ తో హన్సికకు పోటీ ఏంటి..అనుకుంటున్నారా.. అసలు మ్యాటర్ ఏమిటంటే..ఈ ముద్దుగుమ్మ లిద్దరూ క్రేజీ భామలే..ఈ ఇద్దరు బహుభాషా నటీమణులే.. ఇద్దరు కూడా ప్రేమ విషయంలో చేదు అనుభవాలను చూసిన వాళ్లే.. ఇంకా పచ్చిగా చెప్పాలంటే నయనతార- హన్సిక ఇద్దరూ కోలీవుడ్ హీరో శింబును ప్రేమించి విఫలమైన వాళ్లే. అయితే నయనతార కాస్త సౌత్ ఇండియాలోనే […]

మెగా వర్సెస్ అల్లు వార్.. యుద్ధానికి సై..!

సంక్రాంతి పండగ వస్తుందంటేనే కోడిపందాలతో పాటు కొత్త సినిమాల జాతర కూడా మొదలవుతుంది. ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చయి.. ఇక ఇందులో ప్రధానంగా ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఘనవిజయం అందుకున్నారు. వీటితోపాటు మరో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలు కూడా పరవాలేదు అనిపించుకున్నాయి. ఈ సంక్రాంతి తర్వాత […]

పైసా వసూల్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా.. ఇక దేవుడే దిక్కు..!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ యంగ్ హీరో రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి హిట్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన సినిమా ‘లైగర్’. గత సంవత్సరం ప్రేక్షకులకు ముందుకొచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచే భారీ నెగటివ్ టాక్ ను తెచ్చుకుని పూరి కెరీర్ లోనే అత్యంత చేత సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాతో పూరి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. […]

Love today : పెళ్ళికి ముందే ఫోన్లు మార్చుకున్న లవర్స్…ఎం జరిగిందంటే…?

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలుగా వచ్చి సెన్సేషనల్ క్రియేట్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలా సౌత్ సినిమా పరిశ్రమంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిన్న సినిమా అంటే ‘లవ్ టుడే’ అనే చెప్పాలి. దర్శకుడుగా ఒక సినిమా తీసిన అనుభవంతో ప్రదీప్ రంగనాథన్ అనే యువకుడు.. తానే హీరోగా నటిస్తూ తెరకెక్కించిన సినిమా కోలీవుడ్ లో సెన్సియేషన్ క్రియేట్ చేసింది. భారీ బడ్జెట్ సినిమాలు రేంజ్ లో అధిక వసూళ్లను కొల్లగొట్టింది. ఇదే సినిమాని తెలుగులో […]

బాలయ్య రూట్‌లోకి ప్రభాస్.. ఆల్మోస్ట్ ఒకే చెప్పినట్టేగా..!

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. రీసెంట్ గానే ప్రభాస్ బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొని బాలయ్యతో చేసిన రచ్చ మామూలుగా లేదు. ఇక దీనితో ఆ ఎపిసోడ్ మొరబుల్ గా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం బాలయ్య- […]

బాబాయ్ చేసిన పనికి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్న ఎన్టీఆర్.. అసలేం జరిగింది..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి తారక రామారావు ఇటు సినిమాలను అటు రాజకీయాలలో తిరుగులేని ముద్రవేసి తెలుగు వారి ఖ్యాతిని నలుమూల చాటారు. ఆయన తర్వాత ఆ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా చిత్ర పరిశ్రమంలో అడుగు పెట్టినప్పటికీ.. ఆయన కొడుకు బాలకృష్ణ మరియు మనవుడు జూ.ఎన్టీఆర్ మాత్రమే చిత్ర పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక జూనియర్ […]