రాజమౌళి జగత్ కంత్రి..ఈ హిట్ సీను అక్కడ నుంచి కాపీ కొట్టాడా..!?

తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజమౌళి అనే చెప్పాలి.. ఆయన తెరకెక్కించిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని తీసుకువెళ్లి.. ఈ సినిమాలుకు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్నాడు. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు సాంగ్’ ఆస్కార్ కి కూడా నామినేట్ అయింది. ఇప్పుడు ఇది ఇలా ఉంటే రాజమౌళి తన కెరియర్ మొదటిలో తెరకెక్కించిన […]

ద్యావుడా..ఈ హీరోలు మొదట అలాంటి జాబ్ చేశారా..!

చిత్ర పరిశ్రమలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఎవరికి ఎక్కడ అవకాశం వస్తుందో ఎవరు చెప్పలేరు. హీరోలు, నటులు కావాలని పరిశ్రమలో అడుగుపెట్టిన వారు దర్శకులుగా మారి కెరీర్ లో దూసుకుపోతున్నారు. మరి కొంతమంది అనుకున్నది సాధించలేక నిరుత్సాహంతో వెన్ను తిరిగి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు దర్శకులు కావాలని హీరోలుగా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్‌లగా కొనసాగుతున్న కొంతమంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్న […]

సుమ భర్తతో అలాంటి పని చేయించిన ఎన్టీఆర్..అడ్డంగా ఇరుక్కుపోయాడు గా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలకు ఉండే స్నేహాల గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. మనం పాత తరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దగ్గర నుంచి చిత్ర పరిశ్రమంలో స్నేహ సంబంధ‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తరం హీరోలలో పవన్ కళ్యాణ్, స్టార్‌ దర్శకుడు త్రివిక్రమ్ మధ్య కూడా మంచి స్నేహ సంబంధం ఉంది. ఇక తర్వాత జూనియర్ ఎన్టీఆర్, స్టార్ యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల మధ్య కూడా ఎంతో మంచి స్నేహ […]

పవన్ ఫ్యాన్స్ కు కేక పెట్టించే న్యూస్..ఇప్పుడు మాట్లాడండి రా అబ్బాయిలు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటు రాజకీయాలు అటు సినిమాలు రెండు బ్యాలెన్స్ చేస్తూ పవన్ దూసుకుపోతున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే తనకు గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ హిట్ అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేయబోతున్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ […]

ఇంట్రెస్టింగ్: పవన్- బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ వచ్చేది ఆ రోజే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త విషయాలను పరిచయం చేయడంలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముందు వరుసలో ఉంటాడు. ఈ క్రమంలోనే తొలి తెలుగు ఓటీటీ యాప్ ఆహాను ప్రారంభించి ఎప్పటికప్పుడు సరికొత్త క్రియేటివ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. మరి అలా నట సింహం నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా ఓ టాక్ షోని కూడా ప్రారంభించి అందరితో అధ‌రహో అనిపించాడు. ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాప్పబుల్ టాక్ షో ఇండియాలోనే నెంబర్ […]

ఆ రెండు సినిమాలే బాలయ్య – నాగ్‌ మధ్య దూరం పెంచాయా.. ఇంతకీ అసలు కారణం ఏంటి..!?

స్టార్ హీరోల సినిమాలు కొన్ని రోజుల గ్యాప్ లో విడుదల అవటం వలన ఒక సినిమా ప్రభావం మరో సినిమాపై పడుతుందనే విషయం తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన నాగార్జున- బాలకృష్ణ సినిమాలు కూడా ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి హీరోల సినిమాలు 2012లో పోటీపడ్డాయి. నాగ్ నటించిన షిరిడి సాయి, బాలయ్య నటించిన శ్రీమన్నారాయణ సినిమాలు కేవలం ఏడు రోజుల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ […]

ఆ రెండు సంఘటనలు బాలయ్య పై నెగిటివిటీ పెరిగిందా..ఆయన మనసులో ఏముంది..!

నందమూరి తారకరామారావు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ తన తండ్రికి తగ్గ నటుడుగా తన సినిమాలతో మెప్పించాడు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన మాటలతో తన చెష్టల‌తో ఎన్నో వివాదాలలో ఇరుక్కున్నారు. కొన్ని సందర్భాల్లో బాలయ్య చేసిన కామెంట్లు కాస్త వివాదాస్పదం కావడంతో ఆ వ్యాఖ్యలకి క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అఖండ- వీర సింహారెడ్డి సినిమాలతో బాలయ్య బ్యాక్ టు బ్యాక్ విజయాలతో త‌న మార్కెట్‌ను పెంచుకున్నాడు. మరో పక్క […]

అబ్బాయ్ కే దిక్కులేదు..ఇక బాబాయ్ కి కూడానా..? పవన్ డైరెక్టర్ పరువు పాయే..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఉన్న దర్శకులకు కొదవలేదు. ఇలాంటి దర్శకుల జాబితాలో ముందు వరుసలో హరీష్ శంకర్ కూడా ఉంటాడు. రవితేజ హీరోగా వచ్చిన షాక్ సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్కు పరిచయమైన హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో అగ్రదర్శకుల జాబితాలో చేరాడు. హరీష్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాలు మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించేలా ఉండటంతో స్టార్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ […]

అతనితో కలిసి నేను ఎలా ఉంటే మీకెందుకు.. మీ పని మీరు చూసుకోండి శ్రీవల్లి హ‌ట్‌ కామెంట్స్ వైరల్..!

ఛ‌లో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా పరిచయమైన రష్మిక మందన్న‌ తర్వాత వరుస‌ సినిమాల్లో న‌టించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక గత సంవత్సరం అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా లెవెల్ లో అదిరిపోయే హిట్‌ అందుకుని సూపర్ ఫామ్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం రష్మిక వరుస బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్‌ను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. రష్మిక మందన్న‌ ఆ మధ్య విజయ్ దేవరకొండ తో […]