లైగ‌ర్ ప్లాప్‌తో క‌న్నీళ్లు పెట్టుకున్న విజ‌య్‌… వైర‌ల్ అవుతోన్న వీడియో..!

పూరి జగన్నాథ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగర్. భారీ ఎక్స్పెక్టేషన్ మధ్య ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై సోషల్ మీడియా వెదిక‌గా భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ హైదరాబాద్ థియేటర్లో సినిమా చూసి బాధతో తిరిగి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]

పూరీజగన్నాధ్ టాలీవుడ్ కి పరిచయం చేసిన హాట్ భామల లిస్టు ఇదే!

పూరీ జగన్నాథ్.. అంటే ఎవరో తెలియని సినిమా ప్రేక్షకుడు ఇండియాలోనే ఉండడు. ఎక్కడో విశాఖపట్నంలో పుట్టి పెరిగిన పూరి నేడు తెలుగు సినిమానే శాసించే స్థాయికి చేరుకున్నాడు అంటే మామ్మూలు విషయం కాదు. ఈయన సినిమాలలో ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. హీరోయిజాన్ని చూపించడంలో పూరీని మించిన దర్శకుడు ఇండియాలోనే లేదని చెప్పుకోవాలి. అలాగే ఈయన పరిచయం చేసిన చాలా మంది భామలు ఇండస్ట్రీని ఒక యేలు ఏలారని చెప్పుకోవాలి. తాజాగా ఈయన విజయ్ దేవరకొండ […]

ఇంట్రెస్టింగ్: లైగర్ కోసం ఇష్టమైన దాని వదిలేసిన విజయ్ దేవరకొండ..!!

లైగర్.. లైగర్.. లైగర్.. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే పదం ట్రెండింగ్ లోకి వస్తుంది. అంతకుముందు లైగర్ అంటే పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు మాత్రం లైకర్ అంటే అందరూ విజయ్ దేవరకొండ ని చూస్తున్నారు. అంతలా ఆయన లైగర్ అనే పదం పై ఇంపాక్ట్ వేసుకున్నారు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా కలిసి నటిస్తున్న చిత్రమే ఈ లైగర్. టాలీవుడ్ స్టార్ డెరింగ్ అండ్ డాషింగ్ […]

టాలీవుడ్లో ‘వంద’కు జై కొడుతున్న స్టార్ హీరోలు ..కారణం తెలుసా ?

వందకు ఉన్న విలువ మిగతా పదాలలో దేనికి ఉండదు .సంస్కృతంలో శతమా అన్న ,తెలుగులో నూరు అన్న అదే వందనే . సినిమా రంగంలో కూడా వందకు ఉన్న విలువ దేనికి లేదని చెప్పొచ్చు .ఒకోప్పడు వందరోజులు ఆడిన సినిమా అంటే హిట్ సినిమాగా లెక్కేసేవారు .ఆ తరువాతగా వంద సెంటర్లో శత దినోత్సవం అనగానే మరింత సూపర్ హిట్ అనే వారు .మరి ఇప్పుడు వంద కోట్లు కలెక్ట్ చేస్తే ఆ సినిమాను సూపర్ డూపర్ […]

స్టార్ హీరోస్ బ్యాడ్ హాబిట్స్.. మార్చుకోకపోతే కష్టాలు తప్పవు మరీ!

సినిమా హీరోలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రేక్షకులు సినిమా హీరో లకు సంబంధించిన కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎప్పుడూ సోషల్ మీడియాలో వెతుకుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోలకు ఉండే అలవాట్లు గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అందరిలాగానే సినిమా హీరోలు కూడా కొన్ని బాడ్ హాబిట్స్ ఉంటాయి. ఎందుకంటే సినిమా హీరోలు కూడా మనలాంటి సాధారణ మనుషులే కదా.. కానీ సినిమా హీరోలు వారి బ్యాడ్ హబ్బీట్స్ […]

2022 : తెలుగు సినిమా పై తమిళ హీరో దండయాత్ర

హీరోలతో సంబంధం లేకుండా సినిమా బాగుంటే చాలు ఆదరిస్తూ మంచి విజయాన్ని అందిస్తూ వుంటారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఎంతో మంది తమిళ హీరోలు తమ సినిమాల్ని తెలుగులో కూడా డబ్ చేస్తూ ఉంటారు.. అయితే ఇటీవలి కాలంలో ఎంతోమంది తెలుగు హీరోలు పాన్ ఇండియా స్టార్ లుగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నారు. దీంతో ఒకప్పటిలా వేగంగా సినిమాలను చేయడం లేదు. ఇలాంటి నేపథ్యంలో అటు టాలీవుడ్ ప్రేక్షకుల నిరీక్షణ క్యాష్ చేసుకునేందుకు తమిళ […]

విజయ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్..ఏంటంటే..!

కోలీవుడ్ లో ఇళయదళపతి విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. వరుస బ్లాక్ బస్టర్ లతో నెంబర్ వన్ హీరోగా విజయ్ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం విజయ్ అట్లీ తో ఒక సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అట్లీ -విజయ్ కాంబినేషన్ లో గతంలో తేరి, మెర్సల్, బిగిల్ సినిమాలు వచ్చాయి. ఇవి తెలుగులో పోలీసోడు, అదిరింది, విజిల్ పేర్లతో విడుదలయ్యాయి. ఈ సినిమాలు తెలుగులో పెద్దగా సక్సెస్ కాకపోయినా తమిళ్ […]

శ్రీవారి సన్నిధిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు?

తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా మరొక పాన్ ఇండియా ప్రాజెక్టును మొదలు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు తిరుమల శ్రీవారిని దర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత పూజారులు తీర్ధ ప్రసాదాలను అందించి వారిని ఆశీర్వదించారు. దిల్ రాజు తో పాటుగా డైరెక్టర్ వంశీ […]

అలాంటి పాత్ర చేయాలనుంది.. పూజా

పూజా హెగ్డే.. నాగచైతన్య సరసన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా , సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పూజాహెగ్డే , అతిత్వరలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది.. ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగి పోయింది పూజా హెగ్డే. ఇక టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో కూడా వరుసపెట్టి సినిమాలు చేస్తూ ..మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా బిజీ అయిపోయింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ […]