కేవలం 72 గంటల్లోనే రూ.100 కోట్లు సంపాదించిన విజయ్ సినిమా.. తెలుగులో మాత్రం!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ జోసెఫ్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘వారిసు’ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. తెలుగులో తప్ప ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈరోజు అంటే జనవరి 14న ఈ మూవీ విడుదల కాగా పెద్దగా దీనికి రెస్పాన్స్ రాలేదు. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్టర్‌గా, రష్మిక మందన్న హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగులో ఏమో కానీ తమిళంలో మాత్రం […]

బాక్సాఫీస్ దుమ్ము దులిపేసిన బాలయ్య.. కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా దిగదుడుపే..!

సౌత్ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ స్టార్ హీరోల సినిమాలు ధియేటర్ లోకి వచ్చాయి. ముందుగా కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, విజయ్ వారసుడు- తెగింపు సినిమాలతో వారి అభిమానులకు సంబరాలు తీసుకొచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా మొదటి రోజు బెస్ట్ కలెక్షన్స్‌ను రాబట్టాయి. కానీ తెలుగు సూపర్ స్టార్ బాలకృష్ణ మాత్రం బాక్సాఫీస్ వద్ద విజయ్- అజిత్‌లను వెనక్కి నెట్టేసాడు. సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లోకి వచ్చిన బాలయ్య వీర సింహారెడ్డి సినిమా మొదటి […]

సంక్రాంతి 4 సినిమాల టార్గెట్ ఇదే ..!!

ఈ ఏడాది సంక్రాంతి లో సౌత్ హిస్టరీలో చాలా స్పెషల్ గా నిలవబోతోంది. ఎందుకంటే ఒకవైపు తమిళంలో స్టార్ హీరోల పోటీ జరుగుతూ ఉండగా.. మరొకవైపు టాలీవుడ్ లోనే సీనియర్ స్టార్ హీరోల మధ్య తీవ్రమైన పోటీ నెలకొననుంది. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నది. సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలలో ఏ సినిమా ఎంత థియేట్రికల్ బిజినెస్ చేసింది అనే పూర్తి వివరాలను […]

ఆ 6 సినిమాలు క‌లిపితే `వార‌సుడు`.. పెద్ద ఎత్తున పేలుతున్న సెటైర్లు!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేష‌న్ లో రూపుతద్దుకున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `వారసుడు(త‌మిళంలో వ‌రిసు)`. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ర‌ష్మిక హీరోయిన్ గా న‌టించింది. శరత్ కుమార్, సుమన్, ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్యామ్, జయసుధ, ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్‌ […]

చిన్న పొరపాటుతో అడ్డంగా బుక్ అయిన విజయ్ దేవరకొండ…?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు 2022 సంవత్సరం మాత్రం భారీ నిరాశనే మిగిల్చింది. లైగ‌ర్‌ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ తెచ్చుకుందాం అనుకున్న విజయ్ ఆశలకు గండి కొట్టింది. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్‌కు జంటగా నటించింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి భారీ నెగటివ్ టాక్‌ను మూట కట్టుకుంది. ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి విజయ్ దేవరకొండ […]

వావ్: అజిత్‌, బాల‌య్య‌, విజ‌య్ ఈ 3 సినిమాలు ఒకే సెంటిమెంట్‌తో వ‌స్తున్నాయ్‌…!

మ‌రి కోద్ది రోజులో సంక్రాంతి పండుగ రాబోతుంది. వ‌చ్చే సంక్రాంతికి సౌత్ భాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ వార్ జ‌ర‌గ‌బోతుంది. ఇక వ‌చ్చే సంక్రాంతికి టాలీవుడ్‌లో అగ్ర హీరోలు అయిన చిరంజీవి- బాల‌కృష్ణ త‌న సినిమాల‌తో ఒక రోజు గ్యాప్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. చిరు వాల్తేరు వీర‌య్య‌తో రాగా బాల‌య్య వీర‌సింహ‌రెడ్డి తో ముందుగా సంక్రాంతి యుద్ధం మొద‌లు పెట్ట‌బోతున్నాడు. అయితే ఈ రెండు తెలుగు సినిమాల‌తో పాటు మ‌రో రెండు డ‌బ్బింగ్ సినిమాలు కూడా పోటీపడుతున్నాయి. […]

దిల్ రాజుకు భారీ బొక్క‌… ‘ వార‌సుడు ‘ టాలీవుడ్ బిజినెస్ ఇంత‌ దారుణ‌మా..!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి డైర‌క్ష‌న్‌లో న‌టిస్తున్న సినిమా వార‌సుడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ద్విభాషా సినిమాగా తెర‌కెక్కిస్తున్న‌రు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు దాదాపుగా 250 కోట్ల రూపాయల బడ్జెట్ అయింద‌ని టాక్‌.. ఈ సినిమా కోలీవుడ్ లో వంద కోట్ల కు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది అని సమాచారం. ఇదే […]

టాలీవుడ్‌లో సంక్రాంతి ఫీవ‌ర్ ఇలా ప‌ట్టుకుందేంటి… ఏంటీ ఈ అరాచ‌కం…!

ఇక రాబోయే సంక్రాంతికి వస్తున్న సినిమాలు జాబితా దాదాపు కన్ఫర్మ్ అయింది. వ‌చ్చే సంక్రాంతికి అదిరిపోయే సినిమాలతో టాలీవుడ్ అగ్ర హీరోలు థియేటర్‌లో సందడి చేయబోతున్నారు. ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ కూడా తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు తీసుకు రాబోతున్నారు. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న […]

సంక్రాంతి వార్: ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కాయో తెలుసా.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలపై అందరిలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు ఐదు సినిమాలు రాబోతున్నాయి. అయితే ఈ ఐదు సినిమాల్లో ప్రేక్షకులు ముందుకు వస్తున్న వాటిలో క్రేజ్ మాత్రం మూడు సినిమాలకే ఉందన్న సంగ‌తి తెలిసిందే. వీర సింహారెడ్డి, వారసుడు, వాల్తేరు వీరయ్య సినిమాలపై ప్రేక్షకుల‌లో ప్రత్యేక దృష్టి ఉంది. ఇప్పుడు ఈ సినిమాలు ఎన్ని థియేటర్లు విడుదలవుతున్నాయి అన్న‌ విషయానికొస్తే ముందుగా వాల్తేరు వీరయ్య 570 స్క్రీన్ […]