విజయ్ సేతుపతి.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కోలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్‌లోనూ అదిరిపోయే మార్కెట్‌ను, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న విజయ్ సేతుపతి.. హీరోగానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఉప్పెన, మాస్టర్ సినిమాలతో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ విషయాలు పక్కన పెడితే.. చాలా మంది హీరోలుగా ఎదిగాక పెళ్లి చేసుకుంటారు. కానీ, విజయ్ […]
Tag: Vijay Sethupathi
ఆ విషయంలో ప్రియాంక చోప్రా కి థ్యాంక్స్ చెప్పిన సమంత?
టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె పెళ్లి అయిన తర్వాత కూడా మంచి మంచి సినిమాల్లో నటిస్తూ కెరీర్లో దూసుకెళుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే కొద్ది రోజులుగా సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో ఎన్నో రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ విషయంలో సమంత మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం సమంత శాంకుతలం సినిమాను కంప్లీట్ చేసుకుని, విగ్నేష్ శివన్ […]
బేబమ్మతో ఇకపై సినిమా చేయను..తెగేసి చెప్పిన విజయ్ సేతుపతి!
విజయ్ సేతుపతి.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తమిళ స్టార్ హీరో అయినప్పటికీ.. తెలుగులోనూ సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఉప్పెన చిత్రంలో బేబమ్మ అదేనండీ మన కృతి శెట్టికి తండ్రిగా నటించిన విజయ్ సేతిపతి.. తన విలక్షనమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి.. కృతి శెట్టితో ఇకపై సినిమా చేయనని తెగేసి చెప్పారట. […]
రైతుల కోసం సేతుపతి పోరాటం..ఆకట్టుకుంటున్న `లాభం` ట్రైలర్!
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ జంటగా నటించిన తాజా చిత్రం `లాభం`. ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు విలన్‌గా కనిపించబోతున్నారు. శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే వినాయక చవితి కానుకగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబరు 9న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే […]
96 సినిమా కాంబో రిపీట్.. మరోసారి ఆ డైరెక్టర్‌తో?
విజయ్ సేతుపతి, హీరోయిన్ త్రిష జంటగా నటించిన 96 ఈ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గోవింద మేనన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. విజయ్ సేతుపతి కెరీర్లో ఇది గుర్తుండిపోయే సినిమా. అంతేకాకుండా ఈ సినిమా లో ప్యూర్ లవ్ స్టోరీ గా జనాలను మెప్పించింది. అయితే ఈ సినిమా తరువాత మరొకసారి వీరిద్దరి కాంబినేషన్లో […]
విజయ్ సేతుపతి లాభం సినిమా..ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా?
హీరోగా విజయ్ సేతుపతి, హీరోయిన్ గా శృతి హాసన్ కలిసి నటించిన సినిమా లాభం. ఈ సినిమాలో ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జగపతి బాబు, సాయి దన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాత బత్తుల సత్యనారాయణ శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు లాయర్ శ్రీరామ్ సమర్పణ. హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు. ఇదే ఈ సినిమా వినాయక చవితి […]
విజయ్ సేతుపతి-సందీప్ కిషన్ మూవీ టైటిల్ వచ్చేసింది!!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కాంబోలో ఓ మల్టీస్టారర్ చిత్రం రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీపై బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. రంజిత్ జయకొడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి `మైఖేల్` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సూపర్ ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఈ పోస్టర్ ఫ్యాన్స్‌కు మంచి […]
ఆ హీరోతో బస్సులో ప్రయాణిస్తున్న సమంత, నయన్..వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో అక్కినేని వారి కోడలు సమంత, లేడీ సూపర్ స్టార్ నయనతార బస్సులో ప్రయాణం చేశారు. కోట్లు ఖరీదు చేసే కార్లు ఉండగా.. వీరు బస్సులో వెళ్లడం ఏంటీ అని అనుకుంటున్నారా..? అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న తమిళ చిత్రం `కాతువాకుల రెండు కాదల్`. ఈ చిత్ర షూటింగ్ తాజా షెడ్యూల్ పాండిచ్చేరిలో జరుగుతోంది. […]
బాలయ్యకు షాక్ మీద షాక్..ఆ నటుడు కూడా నో చెప్పాడట!?
నందమూరి బాలకృష్ణకు ఈ మధ్య షాక్ మీద షాక్ తగులుతోంది. తాజాగా ఓ స్టార్ హీరో ఈయనకు ఊహించని షాక్ ఇచ్చారని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ`ను పూర్తి చేసిన బాలయ్య ఆ తర్వాత తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రం తర్వలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ […]