తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ పరిశ్రమలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్. ఐశ్వర్య అందం, నటన గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి మంచి మంచి పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ మార్కెట్ ని ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఎక్కువశాతం మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకుంది. ఆమె తాజా చిత్రం ‘ఫర్హానా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి విదితమే. కాగా […]
Tag: video
ప్రత్యేకమైన పూజలు చేయిస్తున్న ఆదాశర్మ.. అందుకేనా..?
తాజాగా విడుదలైన ది కేరళ స్టోరీ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ఆదాశర్మ. ఈ సినిమా విడుదలై పెను సంచలనాలను సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో కలెక్షన్లు బాగానే రాబడుతోంది.ఇదే సమయంలో ఈ సినిమా కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. హీరోయిన్ ఆదాశర్మకు గతంలో నటించిన సినిమాల కంటే ఈ సినిమాతో మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోని ఈమెకు సంబంధించిన పలు వీడియోలు ఫోటోలు సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి. […]
మళ్లీ ట్రోల్స్ కు గురవుతున్న శ్రీవల్లి..!!
టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవల ఒక చిట్ చాట్ సందర్భంగా తాను వెజిటేరియన్ అంటూ తెలియజేసింది. తాను ముందు నాన్ వెజ్ తినే దాన్ని కొన్ని కారణాలవల్ల వెజ్ మాత్రమే తినాలని నిర్ణయించుకున్నాను అంటూ తెలియజేసింది .ఇకనుండి తాను వేజ్ ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకున్నట్లు తెలియజేసింది. రష్మిక చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగా సోషల్ మీడియాలో ఈమె పైన తీవ్రంగా […]
బికినీలో కుర్రకారులను క్లీన్ బౌల్డ్ చేస్తున్న.. వింక్ బ్యూటీ..!!
సోషల్ మీడియా ద్వారా ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఒకరు.. ఈ మలయాళం ముద్దుగుమ్మ.. ఓరు ఆధార్ లవ్ అనే చిత్రం ద్వారా సెకండ్ లీడ్ గా నటించింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక్క సాంగులోనే ఒకే ఒక్క ఫ్రేమ్లో కనిపించి అందరిని ఆకర్షించింది ప్రియా ప్రకాష్. ఈ చిత్రం భారీ డిజాస్టర్ అయినప్పటికీ కూడా వింక్ బ్యూటీగా పేరుపొందింది. ఆ తర్వాత పలుకమర్సియల్ యాడ్లలో […]
జిమ్ములో డాన్స్ వేస్తూ కుమ్మేస్తున్న కోహ్లీ -అనుష్క శర్మ..!!
టీం ఇండియన్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆయన భార్య అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తూ ఉంటారు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా.. క్యాచ్ అందుకొని మరి స్టాండ్ లో ఉన్న తన భార్య అనుష్కకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు కోహ్లీ. అందుకు సంబంధించి వీడియోలు ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా […]
ఘాటైన అందాలతో.. రచ్చ చేస్తున్న సాయి ధరంతేజ్ లవర్..!!
సాయి ధరంతేజ్ నటించిన తిక్క సినిమాలో హీరోయిన్గా నటించిన బ్రెజిలియన్ మోడల్ నటి లారిస్సా బోనేస్సి.. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగులో అసలు నటించలేదు. తను నటించిన మొదటి సినిమానే ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడే పలు సినిమాలలో నటిస్తోంది. తెలుగులో మాత్రం కేవలం నటించింది ఒక సినిమాలో అయినా ఇప్పటికి తన పాత స్నేహితులను గుర్తుపెట్టుకొని మరి పలు విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సాయి […]
చంద్రబాబుకు బర్త్ డే గిఫ్ట్ పంపించిన ఆర్జీవి.. చూస్తే షాక్..!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఈరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా టిడిపి అభిమానులు రాజకీయ ప్రముఖులు ఆయన బర్తడే కి విషెస్ తెలియజేస్తూ ఉన్నారు. తన పుట్టినరోజు వేడుకలను చంద్రబాబు ఈరోజున ప్రకాశం జిల్లాలో జరుపుకోబోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు చంద్రబాబుకు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చంద్రబాబు నాయుడుకు వెరైటీగా ఒక విషెస్ ని తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడుకు బర్తడే గిఫ్ట్ […]
సీజన్ -2 మరింత బోల్డ్ గా.. రానా నాయుడు..!!
వెంకటేష్ , రానా కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు.. ఇంతవరకు వీరిద్దరూ కలిసి సినిమాలలో నటించలేదు. కానీ డైరెక్ట్ గా వెబ్ సిరీస్లో నటించడం జరిగింది. హాలీవుడ్ సిరీస్ రెడోనోవన్ అనే సిరీస్ ను రీమేక్ గా తెరకెక్కించారు రానా నాయుడు.. కుటుంబ సభ్యుల మధ్య ఉండే సమస్యలకు క్రైమ్ యాక్షన్ మాఫియా డ్రగ్ అంశాలను కూడా జోడించడం జరిగింది ఈ సిరీస్లో.. ఇది కూడా నెమ్మదిగా ప్రారంభమై.. కథ ముందుకు వెళ్లే కొద్ది […]
మరొకసారి గుడిలో నరేష్- పవిత్ర లోకేష్.. వీడియో వైరల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో పాపులర్ అయిన వారిలో.. నరేష్, పవిత్ర కూడ ఒకరు.ఇక వీరి రిలేషన్ గురించి చెప్పనవసరం లేదు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఈ జంట ఎక్కడో ఒకచోట హైలెట్ అవుతూనే ఉంటారు. మొన్న మంచు మనోజ్ పెళ్లిలో కనిపించారు .తర్వాత కృష్ణ ,ఇందిరా దేవి గారు చనిపోయినప్పుడు నివాళులు అర్పించడానికి చేసిన వేడుకల్లో కనిపించారు. అయితే వీరు ఎక్కడ చూసినా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మీడియా […]