విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన మూవీ ” సైంధవ్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు నవాజూద్దీన్ విలన్ గా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించాడు. ఇక నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ ఈనెల 13న రిలీజ్ అయింది. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. […]
Tag: Venkatesh
వెంకీ ” సైంధవ్ ” మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్..!
వెంకటేష్ హీరోగా నటించిన తాజా మూవీ ” సైంధవ్ “. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కంటతడి పెట్టించింది. శ్రద్ధ శ్రీనాథ్ ఆర్య, ఆండ్రియా తదితరులు కీలక పాత్రలో వహించారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఇక దీనికి తగ్గట్లుగానే మొదటి రోజు ఓ రేంజ్ లో కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక రెండో రోజు కూడా […]
నాగ్, తారక్ ఆ రంగంలో అంత సక్సెస్ సాధించడానికి వెంకటేష్ కారణమా..
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్‌లతో నాగార్జున, తారక్ ఎలాంటి సక్సెస్ అందుకున్నారో అందరికీ తెలుసు. అయితే వాళ్లు ఈ షో కి హోస్టుగా చేయడానికి పరోక్షంగా విక్టరీ వెంకటేష్ కారణం కావడం విశేషం. మొదట వెంకటేష్ కు బిగ్ బాస్ షో హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం వచ్చిందట. అయితే ఆయన ఆఫర్ రిజెక్ట్ చేయడంతో నాగార్జున, ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకు హోస్ట్‌లుగా వ్యవహరించే అద్భుతమైన అవకాశాలను చేజకించుకున్నారు. అమెరికాలో ఎంబీఏను పూర్తి […]
వెంకీ ” సైంధవ్ ” మూవీ స్ట్రీమింగ్ పార్ట్నర్ అక్కడే..!
విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ , రుహాణి శర్మ అలానే ఆండ్రియా జెరెమియా సహా కోలీవుడ్ నటుడు ఆర్య లాంటి స్టార్స్ కలయికలో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” సైంధవ్ “. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కంటతడి పెట్టించింది. ఇక ఈ సినిమా థియేటర్ రిలీజ్ తర్వాత ” సైంధవ్ ” మూవీ ఎందులో స్ట్రీమింగ్ కి […]
వెంకీ ” సైంధవ్ ” మూవీతో శైలేష్ కొలను హ్యాట్రిక్ హిట్ కొడతాడా.. లేదా మహేష్ లాగా ఆశలు అడియాసలు చేస్తాడా..!
విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తన విలక్షణ నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక వెంకి తాజాగా నటించిన మూవీ ” సైంధవ్ “. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వెంకీ కెరీర్లో 75వ సినిమా. ఇక ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన రెండు సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను అందుకున్నాడు. ఇక దీంతో ఈయనకి మంచి పేరు సైతం లభించింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి యుగ దర్శకుడు […]
” సైంధవ్ ” ప్రీమియర్ షో రివ్యూ.. వెంకీ మామ బొమ్మ హిట్టా.. ఫట్టా.. ?!
విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా సైంధవ్.. తెరకెక్కుతుంది. హిట్ 2 ఫ్రేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రూహిణి శర్మ, శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియ జర్మియా, ఆర్య కీలకపాత్రలో నటించారు. నవాజుద్దీన్ సిద్ధికి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక సంక్రాంతి బరిలో జనవరి 13న ఈరోజు సైంధవ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్లో వెంకటేష్ నటించడం చాలా అరుదు. యాక్షన్ తో పాటు వెంకీ […]
‘ సైంధవ్ ‘ ట్విట్టర్ రివ్యూ.. వెంకీ మామ యాక్షన్ అవతార్ అదుర్స్.. కానీ..
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ సైంధవ్. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆర్య, ఆండ్రియా జర్మియా కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. సంక్రాంతి బరిలో జనవరి 13న సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఆల్రెడీ ఓవర్సీస్ లో షో పడడంతో సైంధవ్ టాక్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో నెటిజన్స్ […]
సంక్రాంతి బరిలో ముచ్చటగా మూడోసారి వెంకీ, నాగ్.. రెండుసార్లు ఆ హీరోదే పైచేయి..
సంక్రాంతి సీజన్ వస్తుందంటే చాలు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సినిమాల హడావిడి మొదలవుతుంది. స్టార్ హీరోల సినిమాలు పోటాపోటీగా వచ్చి వారి ఫ్యాన్స్ మధ్యన మంచి సందడి నెలకొంటుంది. ఇప్పటికే కొత్త సంవత్సరం కానుకగా రిలీజ్ అయ్యే సినిమాల్లో హీట్ పెరిగిపోయింది. పండగ సెలవులు నేపథ్యంలో ఈసారి ఏకంగా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో దిగబోతున్నాయి. కాగా ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ప్రస్తుతం అందరి చూపు ఆ ఇద్దరు హీరోల పైనే ఉంది. వారెవరో కాదు […]
యాక్షన్ విజువల్స్, ఫాదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న వెంకీ మామ.. సైంధవ్ ట్రైలర్ (వీడియో)..
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అవైటెడ్ సాలిడ్ ప్రాజెక్ట్ సైంధవ్. వెంకటేష్ కెరీర్‌లో ఇది 75వ సినిమాగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఈ సినిమాపై మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎలాగైనా వెంకీ మామ ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ […]