మెగాస్టార్‌కు షాక్ ఇచ్చిన వెంకీ

మెగాస్టార్ చిరంజీవికి విక్ట‌రీ వెంక‌టేష్ బిగ్ షాక్ ఇచ్చారు. చిరు త‌న కేరీర్‌లోనే ప్రెస్టేజియ‌స్ మూవీగా న‌టించాల‌నుకున్న ఓ సినిమా కోసం ముందుగా ఓకే చేసి త‌ర్వాత రిజెక్ట్ చేసిన స్టోరీని ఇప్పుడు వెంకీ ఓకే చేశాడ‌ని తెలుస్తోంది. చిరు కేరీర్‌లో 150వ సినిమా కోసం ముందుగా టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌ను డైరెక్ట‌ర్‌గా అనుకున్నారు. పూరియే చిరు 150వ సినిమా డైరెక్ట‌ర్ అంటూ ఆ సినిమా నిర్మాత రాంచ‌ర‌ణ్ కూడా స్వ‌యంగా […]

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిలో వెంక‌టేష్‌

నందమూరి నటసింహం బాలకృష్ణ త‌న కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న 100వ సినిమాలో గౌతమిపుత్ర శాతకర్ణిగా కనిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ డైరెక్ష‌న్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే వాస్త‌వానికి ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న చ‌క్ర‌వ‌ర్తి జీవిత చ‌రిత్ర ఆధారంగా బాల‌య్య తండ్రి, న‌ట‌రత్న ఎన్టీఆరే స్వ‌యంగా ఈ సినిమా చేయాల‌నుకున్నాడ‌ట‌. శాత‌క‌ర్ణిగా ఎన్టీఆర్‌, శాత‌క‌ర్ణి త‌న‌యుడిగా పులోమావీ రోల్‌లో విక్ట‌రీ వెంక‌టేష్‌ను తీసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. ఇందుకోసం ఆయ‌న నాటి […]

హాలీవుడ్‌ హీరోలా ఉన్నాడు ‘గురూ’.

విక్టరీ వెంకటేష్‌ తాజా చిత్రం ‘గురు’పై అంచనాలు ఆకాశాన్నంటేశాయి. ఒక్కటంటే ఒక్క స్టిల్‌తో సినిమాపై అంచనాలు పెంచేశాడు విక్టరీ వెంకటేష్‌. అదే అతని స్పెషాలిటీ. సినిమా సినిమాకీ వేరియేషన్స్‌ చూపడంలో ఈ సీనియర్‌ హీరో ప్రత్యేకతే వేరు. వెంకీ గత నాలుగైదు చిత్రాలు తీసుకుంటే ఆయన ఎంతగా విలక్షణత వైపు మొగ్గు చూపుతాడో అర్థమవుతుంది. ‘షాడో’, ‘గోపాల గోపాల’, ‘దృశ్యం’, ‘బాబు బంగారం’ దేనికదే అన్నట్లుగా ఉంటాయి విభిన్నత పరంగా. ఇప్పుడు చేస్తున్న ‘గురు’ ఇంకా భిన్నమైనది. […]

జనతా గ్యారేజ్ పై వెంకటేష్ కామెంట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల సూపర్ కాంబినేషన లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్. ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్తో రికార్డు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్, మోహన్ లాల్ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో సీనియర్ హీరో వెంకటేష్ కూడా చేరిపోయారు. హీరో వెంకటేష్ […]

వర్కవుట్స్‌ మొదలు పెట్టిన వెంకటేష్‌

వెంకీ తాజా సినిమా ‘బాబు బంగారం’ సినిమా ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ లోపల వెంకీ తన నెక్స్ట్‌ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. తన తదుపరి సినిమా కోసం బాలీవుడ్‌ సినిమా ‘సాలా ఖదూస్‌’ని రీమేక్‌ చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో వెంకీ బాక్సింగ్‌ కోచ్‌లా నటిస్తున్నాడు. అందుకోసం వెంకీ బాడీ బిల్డింగ్‌ చేస్తున్నాడు. సిక్స్‌ పాక్‌ కాదు గానీ బాడీ చాలా ఫిట్‌గా ఉండేలా, అందుకు తగ్గట్టుగా వర్కవుట్స్‌ మొదలెట్టేశాడు వెంకీ. ఈ […]

సరైనోడు బాబు బంగారం ఒక్కటే!

బాబు బంగారం. విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ వెంచర్. టైమ్ వస్తే యావరేజ్ సినిమాలు కూడా హిట్టవుతాయి. కొన్ని సంధర్బాల్లో అవి సూపర్ హిట్లుగా మారిపోతాయి. అప్పుడప్పుడూ టాక్ తో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్లిపోతూ ఉంటాయి. ఈ సమ్మర్లో వచ్చిన ‘సరైనోడు’ డివైడ్ టాక్ తో మొదలైనా సరే.. భారీ వసూళ్లు సాధించింది. బ్లాక్ బస్టర్ రేంజికి వెళ్లిపోయింది. మార్కెట్లో ఇపుడు ‘బాబు బంగారం’ సినిమా సైతం ఇలాగే అంచనాలకు మించి ఆడేస్తోంది. […]

ఆమెతో కలిపి 7 గురితో వెంకీ!

‘బాబు బంగారం’పై విక్టరీ వెంకటేష్ ధీమాగానే ఉన్నారు. మారుతి తెరకెక్కించిన ఈ రొమాంటిక్-యాక్షన్-కామెడీ చిత్రం సక్సెస్‌ అవడం ఖాయమని విశ్వసిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పని పూర్తైపోవడంతో.. వెంకీ తదుపరి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ‘సాలా ఖడూస్’ రీమేక్‌తో పాటూ ”నేను శైలజ” డైరక్ట.. కిషోర్ తిరుమలతోనూ సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి పేరు కూడా పెట్టేశారు. ”ఆడాళ్ళు మీకు జోహార్లు” అనే టైటిల్ తో ఈ పిక్చర్ […]

వెంకీ స్పీడు పెంచేశాడు

వెంకీ ప్రస్తుతం ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ లోపలే మరో సినిమాని లైన్‌లో పెట్టేశాడు. టాలీవుడ్‌లో రీమేక్స్‌ కింగ్‌గా పేరున్న వెంకీ ఇప్పుడు మరో రీమేక్‌కి పచ్చజెండా ఊపాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘సాలా ఖదూస్‌’ సినిమాని తెలుగులో రీమేక్‌ చేసే యోచనలో ఉన్నాడు వెంకీ. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాని తెరకెక్కించబోతోంది. బాక్సింగ్‌ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాక్సింగ్‌ కోచ్‌గా […]

“బంగారు బాబు” ఇంకో 10 ఇయర్స్ పక్కా !

‘బాబు బంగారం’ సినిమా ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌లో ‘బాబు బంగారం’ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌తో సినిమాపై స్పష్టత ఇచ్చేశారు చిత్ర బృందం. ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లా ఈ చిత్రాన్ని రూపొందించినట్టున్నారు. లవ్‌, రొమాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, మాస్‌, యాక్షన్‌, క్లాస్‌ ఇలా అన్నీ కలగలిసి ఉండేలా ‘బాబు బంగారం’ చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కించాడని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్‌ని అంత చాకచక్యంగా డిజైన్‌ చేశారు. Click Here For Trailer […]