టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ ఎప్పటి నుంచో నడుస్తుంది. మన తెలుగు సీనియర్ దివంగత నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దగ్గర నుంచి సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు వరకు ఎన్నో మల్టీస్టారర్ సినిమాలలో నటించారు. ఆ తర్వాత తరం హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ మాత్రం ఎప్పుడు కలిసి నటించిన సినిమా లేదు. మధ్యలో కొంతకాలం ఈ సినిమాలుకు గ్యాప్ వచ్చిన మళ్లీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా దగ్గర నుంచి […]
Tag: Venkatesh
వెంకటేశ్- సౌందర్య మధ్య అ రహస్య బంధం.. ఇన్నాళ్లకు ఈ సీక్రెట్ బయటకొచ్చింది…!
సినిమా పరిశ్రమలో ఉన్నా కోన్ని జంటలను చుస్తే వారిని నిజమైన జంటలగా అనిపిస్తాయి. వారు ప్రేక్షకుల హృదయాలలో రియల్ జోడీల స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంటారు. ఇక అలా టాలీవుడ్ లు కూడా వెంకటేశ్-సౌందర్య కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఎంతో మంచి గుర్తింపు ఉంది. వీరి కాంబినేషన్ లో టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. తాజాగా ఓ యుట్యూబ్ ఛానల్‌కు వెంకటేశ్ పర్సనల్ మేకప్ మేన్ రాఘవ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ […]
వెంకటేష్ సినిమా కాపీ కొట్టి అవతార్ తీశారా…ఇదేం ట్విస్ట్‌రా బాబోయ్…!
ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన సినిమా అవతార్ ది వే ఆఫ్ వాటర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇచ్చిన విజువల్ వండర్ కు ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమా చుస్తున అంత సేపు ప్రేక్షకుడిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా కథ విషయంలో, నిడివి విషయంలో విమర్శలు వస్తున్నప్పటికీ ప్రేక్షకుడు పెట్టే టిక్కెట్ డబ్బులకు గిట్టుబాటు అవుతుందని ప్రేక్షకుల నుంచి […]
`నారప్ప` రీరిలీజ్ కలెక్షన్స్.. అంచనాలను అందుకుందా.. లేదా..?
విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `నారప్ప`. తమిళ చిత్రం `అసురన్` సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియమణి, కార్తీక్ రత్నం, నాజర్, రావు రమేశ్, రాజీవ్ కనకాల, అమ్ము అభిరామి, రాఖీ తదితరులు కీలక పాత్రలలో నటించారు. వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కరోనా కారణంగా 20 జులై 2021న అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదలైంది. […]
వెంకటేష్ పుట్టినరోజున.. చిరు ఎంత పని చేశాడో చూడండి..!
ఈరోజు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. నేటి తో 62వ వసంతంలోకి వెంకి అడుగుపెట్టబోతున్నాడు. ఆయన పుట్టిన రోజున పురస్కరించుకొని పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్ సీనియర్ హీరోలు స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ తన నటనతో ఎందరో అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి..వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన శుభాకాంక్షలు చెప్పిన విధానం ఇప్పుడు కాస్త సోషల్ మీడియాలో […]
సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్న వెంకటేష్.. ఏమిటంటే..?
వెంకటేష్ హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన చిత్రం నారప్ప. ఈ చిత్రాన్ని కోలీవుడ్లో హీరో ధనుష్ నటించిన ఆసురన్ అనే చిత్రం నుంచి రీమిక్స్ చేయడం జరిగింది. కరోనా సమయంలో తప్పని పరిస్థితులలో ఈ చిత్రాన్ని ఓటిటి దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రంలో వెంకటేష్ ఒక మాస్ హీరోగా కనిపించారు. దీంతో అటు ఓటిటి అభిమానులు, సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అయితే ఈ చిత్రాన్ని […]
ఆ స్టార్ హీరోతో వెంకటేష్ మరో అదిరిపోయే మల్టీస్టారర్…!
బాలీవుడ్కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నడు. బాలీవుడ్ సినిమాలు గత కొంత కాలంగా ప్రేక్షకులను మెప్పించ లేక పోతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ సినిమాలుగా మిగిలి పోతున్నాయి. సౌత్ సినిమాలు బాలీవుడ్ హీరోలకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. రీసెంట్‌గా సౌత్ నుంచి రీలిజ్ అయిన సినిమాలు బాలీవుడ్ లో భారీ కలెక్షన్లు రాబట్టుకున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ హిరోలు కూడా సౌత్ సినిమాలపై మనసు […]
దగ్గుపాటి కుటుంబంలో చిచ్చు.. అన్నదమ్ముల మధ్య గొడవలకు షాకింగ్ రీజన్…!
టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ మూవీ మొఘల్ రామానాయుడు వారసులుగా సినిమాల్లోకి వచ్చిన సురేష్ బాబు, వెంకటేష్ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వెంకటేష్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. సురేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. వీరిద్దరూ తమ కెరీర్‌ని ఎంతో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. ఇంత అన్యోన్యంగా ఉండే వీరి మధ్య ఒక విషయం దగ్గర మాత్రం ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయట. మా ఇద్దరికీ ఫుడ్ విషయంలో […]
రూ. 100 కోట్లు నష్టపోయిన వెంకీ.. అనవసరంగా తొందర పడ్డాడా?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తొందరపాటు కారణంగా రూ.100 కోట్లు నష్టపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మలయాళం లో మోహన్ లాల్, మీనా జంటగా నటించిన `దృశ్యం` సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేశారు. అనూహ్యంగా అన్ని భాషల్లోనూ ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఆ తర్వాత దృశ్యం కు సీక్వెల్ గా […]