ఆ మెగా హీరోతో సినిమా తీసి కోట్లు నష్టపోయిన నిర్మాత?

పీకే ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ ఓనర్ అయిన సీ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో కళ్యాణ్ మాట్లాడుతూ నిర్మాణ సంస్థలో 2017 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా లోఫర్. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన దిశా పటాని నటించింది.ఈ సినిమా కోసం అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు చేశాను అని, కానీ ఈ సినిమా ఆశించిన విధంగా ఫలితాలను […]

గని కోసం బాల్రెడ్డి బాగా కష్టపడ్డాడట!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న చిత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ సినిమాల్లో లైగర్, గని లాంటి చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమాల్లో గని చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తుండగా, బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ బాక్సర్‌గా కనిపిస్తాడు. అయితే ఈ సినిమాలో మరో నటుడు కూడా బాక్సింగ్ […]

వెంకీకి రేచీకటి, వ‌రుణ్‌కు న‌త్తి..ఇక ఎంటర్టైన్మెంట్ పీక్సే?!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్‌ తేజ్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `ఎఫ్‌-3`. 2019లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఎఫ్ 3ను నిర్మిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఇటీవ‌లె మ‌ళ్లీ ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. […]

‘గని’ రిలీజ్ తేదీ ఖరారు..?

మెగా కాంపౌండ్ వారసుడు వరుణ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న గని సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. కాగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీని గత నెలలోనే రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించినా.. కరోనా పరిస్థితుల వల్ల రిలీజ్ డేట్లు కుదరలేదు. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. అందుకోసమే దీపావళి బరిలో నిలవాలని మేకర్స్ చూస్తున్నారు. […]

మ‌ళ్లీ ఆ సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్న వెంకీ..ఫ్యాన్స్‌కు పండ‌గేనా!?

పాత సెంటిమెంట్‌నే ఫాలో అవ్వ‌బోతున్నారు విక్ట‌రీ వెంక‌టేష్‌. ఇంత‌కీ ఏంటా సెంటిమెంట్‌..? ఏ విష‌యంలో ఫాలో అవుతున్నారు..? అన్న విష‌యాలు తెలియాలంటే.. లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కిన ఎఫ్ 2 చిత్రం 2019 సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ఎఫ్ 3 టైటిల్‌తో సీక్వెల్ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ […]

మెగాహీరో కోసం మ‌రోసారి అలా చేయ‌డానికి సిద్ధ‌మైన త‌మ‌న్నా?!

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ‌ వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో పాటు టీవీ షోలు కూడా చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తుంది. అయితే ఈ అమ్మ‌డు గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. మెగా హీరో వ‌రుణ్ తేజ్ గ‌ని చిత్రంలో త‌మ‌న్నా కూడా మెర‌వ‌నుంద‌ట‌. బాక్సింగ్ నేప‌థ్యంలోనే తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ […]

వరుణ్ తేజ్ గొప్ప మ‌న‌సుకు నెటిజ‌న్లు ఫిదా..ఇంత‌కీ ఏం చేశాడంటే?

మెగా ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలో అడుపెట్టిన వార‌సుల్లో వ‌రుణ్ తేజ్ ఒక‌డు. ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా ప్రిన్స్‌.. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ వంటి భారీ హిట్ల‌ను ఖాతాలో వేసుకుని త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న గ‌ని, ఎఫ్ 3 చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. కరీంనగర్‌ జిల్లావాసి అయిన శేఖర్‌‌ వరుణ్ తేజ్‌కు వీరాభిమాని. అయితే ఈ మ‌ధ్య శేఖ‌ర్ దురదృష్టవశాత్తూ మృతి చెందారు. […]

f3 టీంకి అనిల్ అదిరిపోయే గిఫ్ట్..!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికతో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా “ఎఫ్ 2”. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో అందరికి తెలిసిన విషయమే. ఇక ఫ్యామిలీ ప్రేక్షకులకు ఎంతో పెద్ద హిట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్ గా తీసుకొస్తున్న సినిమా “ఎఫ్ 3”. ఈ సినిమాలో ఫన్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి మిగిలిన షూట్ ని శరవేగంగా పూర్తి చేయాలి […]

క్లైమాక్స్ కు చేరిన‌ వరుణ్ తేజ్ `గని`..అదిరిన న్యూ పోస్ట‌ర్‌!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తాజా చిత్రం గ‌ని. ఈ మూవీ ద్వారా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా న‌టించ‌గా..జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌రోనా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లె మ‌ళ్లీ మొద‌లైంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం క్లైమాక్స్‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోనే గ‌ని ఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ అంతా […]