మలయాళ ముద్దుగుమ్మ హనీరోజ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన `వీరసింహారెడ్డి` మూవీతో హనీరోజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇందులో బాలయ్యకు మరదలిగా, తల్లిగా డబుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టింది. వీరసింహారెడ్డి తర్వాత తెలుగు తెరపై హనీరోజ్ మళ్లీ కనిపించకపోయినా.. సోషల్ మీడియా ద్వారా కవ్వించే ఫోటోషూట్లతో ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. అయితే తాజాగా తెలుగులో హనీరోజ్ ఓ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ […]
Tag: ustaad bhagat singh
జోరు చూపిస్తున్న `ఏజెంట్` బ్యూటీ.. ఏకంగా పవర్ స్టార్ మూవీలో ఛాన్స్!?
సాక్షి వైద్య.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన `ఏజెంట్` మూవీతో సాక్షి వైద్య హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. అయితే సాక్షి వైద్య అందానికి మాత్రం యూత్ ఫిదా అయ్యారు. ఈ అమ్మడు నుండి రాబోతున్న రెండో చిత్రం `గాండీవధారి అర్జున`. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు ఈ మూవీని తెరకెక్కించారు. నాగబాబు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ వ్యాధి వల్ల నరకం అనుభవించాడని మీకు తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్, ఆ కటౌట్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాలపై ఇంట్రెస్ట్ లేకపోయినా చిరంజీవి సతీమణి సురేఖ చొరవతో ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. తొలి సినిమాతో తడబడినా, ఆ తర్వాత వరుసగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజన్ హిట్లను కాతాలో వేసుకుని అందరి చూపులు తనవైపుకు తప్పికున్నాడు. కెరీర్ ఆరంభంలో డబుల్ హ్యాట్రిక్స్ అందుకుని టాక్ ఆఫ్ ది […]
అరెరె..ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో మెయిన్ దే మర్చిపోయారే.. మీరు గమనించారా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలలో బిజీ బిజీగా ఉన్నాడు . రీసెంట్గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అప్పుడెప్పుడో గబ్బర్ సింగ్ సినిమాలో చూసిన పవన్ కళ్యాణ్ […]
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్ వచ్చేసిందోచ్.. ఫాన్స్ ఇక పూనకాలే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్ రానే వచ్చింది. వాస్తవానికి గబ్బర్ సింగ్ తర్వాత మరొకసారి పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈమధ్య కాలంలోనే షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రం చిత్రీకరణ మాత్రం శరవేగంగా జరుపుకుంటుంది. కేవలం ఎనిమిది రోజుల్లోనే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేశారు చిత్రం యూనిట్. ఇప్పుడు […]
పూజా హెగ్డేకు తలనొప్పిగా మారిన శ్రీలీల.. బంపర్ ఆఫర్‌ను టక్కున లాగేసుకుందిగా!?
ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల యంగ్ సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే. అటు యువ హీరోలతో పాటు ఇటు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటూ ఫుల్ బిజీగా మారింది. టాలీవుడ్ లోకి వచ్చి రెండేళ్లు కాకముందే చేతినిండా సినిమాలతో స్టార్ హీరోయిన్లను మణికిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పూజా హెగ్డే కు తలనొప్పిగా మారింది. ఆల్రెడీ పూజా హెగ్డే నటిస్తున్న మహేష్ బాబు 28వ చిత్రంలో ఒక హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమాలో […]
రవితేజను బాగా వాడేసుకుంటున్న మెగా హీరోలు.. అప్పుడు చిరు, ఇప్పుడు పవన్?!
మాస్ మహారాజా రవితేజు మెగా హీరోలు బాగా వాడేసుకుంటున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య`లో రవితేజను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఈ సినిమా విజయంలో రవితేజ కీలక పాత్రను పోషించాడు అనడంలో సందేహమే లేదు. ఎన్నో ఏళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న చిరు ఈ మూవీతో కంబ్యాక్ […]
పవన్ కు అర్జెంట్ గా ఇద్దరు హీరోయిన్లు కావాలట..!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అర్జెంట్‌గా ఇద్దరు హీరోయిన్లు కావాలట. ఇటీవల ఈయన నుంచి రెండు సినిమాల అనౌన్స్మెంట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో `సాహో` ఫేమ్ సుజిత్ ప్రాజెక్టు ఒకటి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇటీవల కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా బయటకు వదిలారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా లో హీరోయిన్ […]
పవన్-హరీష్ మూవీ టైటిల్ మారింది.. మనల్ని ఎవడ్రా ఆపేది!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో `భవదీయుడు భగత్ సింగ్` అనే మూవీని గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా బయటకు వదిలారు. కానీ గత కొంతకాలం నుంచి ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాపై మేకర్స్ సర్‌ప్రైజింగ్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ సినిమా టైటిల్ ను `ఉస్తాద్ భగత్‌సింగ్` గా మారుస్తూ కొత్త పోస్టర్ ను విడుదల […]