అయ్య బాబోయ్‌.. `బ్రో` ఐటెం సాంగ్‌ కోసం ఊర్వ‌శి అన్ని కోట్లు ఛార్జ్ చేస్తుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ కాంబినేషన్లో ప్రస్తుతం `బ్రో` అనే మల్టీస్టార‌ర్‌ మూవీ తెర‌కెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. త‌మిళ‌ సూపర్ హిట్ `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. స‌ముద్ర‌ఖ‌ని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంటే.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. థ‌మ‌న్‌ స్వరాలు సమకూర్చుతున్నాడు. వచ్చే నెల 28వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్ర‌స్తుతం ఈ […]

ఊర్వశి రౌతేలా ధ‌రించిన ఆ నైట్ డ్రెస్ అంత కాస్ట్లీనా.. ఐటెం పాప బాగా రిచ్ రోయ్‌!

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత బాలీవుడ్ లో న‌టిగా మారిన అందాల భామ ఊర్వశి రౌతేలా.. ప్ర‌స్తుతం ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ గా మారింది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూ కుర్ర‌కారును ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తోంది. ఆ మ‌ధ్య‌ వాల్తేరు వీర‌య్య‌, ఏజెంట్ చిత్రాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-సాయి ధ‌ర‌మ్ కాంబోలో తెర‌కెక్కుతున్న `బ్రో` […]

ల‌గ్జ‌రీ ఇల్లు కొన్న ఊర్వశి రౌతేలా.. ఖ‌రీదు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

ఊర్వశి రౌతేలా.. ఈ అందాల భామ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మోడ‌ల్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ త‌ర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఊర్వ‌శి ప్ర‌స్తుతం బాలీవుడ్ లో న‌టిగా దూసుకుపోతోంది. అలాగే ఇటీవ‌ల నార్త్‌, సౌత్ అనే తేడా లేకుండా ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ గా మారింది. స్టార్ హీరోల సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూ నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ అయింది.   ఈ సంక్రాంతికి విడుద‌లైన `వాల్తేరు వీర‌య్య` చిత్రంలో […]

ఊర్వశి రౌటేలా మెడ‌లో ఉన్న ఆ నెక్లెస్ ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే మైండ్‌బ్లాకే!

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 16న‌‏ ఫ్రాన్స్ లో అట్ట‌హాసంగా ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. 76 వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల‌ 27 వరకు జరగనున్నాయి. ప్ర‌తి ఏడాది జరిగే ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ తారలు, మోడళ్లు, డిజైనర్లు, పలువురు సెలబ్రిటీలు పాల్గొని విభిన్న ఫ్యాషన్‌ దుస్తుల్లో రెడ్‌ కార్పెట్ పై హొయలు పోతుంటారు. ఈ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో బాలీవుడ్ […]

ఏజెంట్ చిత్రం లో స్పెషల్ సాంగ్ లో ఊర్వశీ వేసుకున్న డ్రస్సు ఖరీదు తెలిస్తే షాక్..!!

అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఏజెంట్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమా నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో హీరోయిన్గా సాక్షి వైద్య నటించింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో స్పెషల్ సాంగులో నటించింది బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. వైల్డ్ సాల అంటూ సాగిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చినట్లు […]

ఏడేళ్ల క్రితమే అక్కినేని అఖిల్‌తో ప్రైవేట్ పార్టీ.. సీక్రెట్ ఫొటో బయటపెట్టిన ఐటమ్ గర్ల్..!

ఏజెంట్ సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు యంగ్ హీరో అక్కినేని అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వ‌చ్చిన‌ ఈ సినిమా తొలి షోతో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించగా.. ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఐటమ్ గర్ల్ ఊర్వశి రౌతేలా ఓ త్రో బ్యాక్ ఫోటోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఊర్వశి రాతెలా ఈ పిక్ బయట […]

అఖిల్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన ఊర్వశి రౌతెలా..!!

ఏ ఇండస్ట్రీలో నైనా హీరో ,హీరోయిన్స్ మధ్య పలు పుకార్లు పుట్టుకొస్తూనే ఉంటాయి..ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. సెలబ్రిటీలు కొంతమంది వాటిని సీరియస్ గా తీసుకొని రియాక్ట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా అఖిల్ పైన తప్పుడు వార్తలు రాసిన ఒక సినీ క్రిటిక్ కు లీగల్ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఊర్వశి రౌతేలా తెలుగులో కూడా పలు చిత్రాలలో ఆ ఐటెం […]

అక్కినేని అఖిల్ ఆ హీరోయిన్ ని లైంగికంగా వేధించారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతోమంది నటీనటుల వారసులు, వారసురాలు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇందులో కొంతమంది ప్రారంభంలోనే సక్సెస్ అందుకోగా మరికొంతమంది సక్సెస్ కావడానికి చాలాకాలం పట్టిందని చెప్పవచ్చు. అలాంటి వారిలో అక్కినేని అఖిల్ కూడా ఒకరు. అఖిల్ సినిమాతో పరిచయమైన అఖిల్ సరైన సక్సెస్ అందుకోవడం కోసం పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా పాన్ ఇండియా లేవల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా అఖిల్ గురించి ఒక […]

నటి ఊర్వశి రౌతెలా మోజులో స్టార్ క్రికెటర్..!!

బాలీవుడ్లో బోల్డ్ బ్యూటీగా పేరుపొందింది నటి ఊర్వశి రౌతేలా. ముఖ్యంగా టీమ్ ఇండియా క్రికెట్ ప్లేయర్ లలో ఇప్పటికే ఒకరికొకరు ఈమె అందాలను చూసి ఫీదా అవుతున్నారు. అయితే ఇటీవల ఈ అమ్మడు రిషబ్ పంత్ లవ్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రకటనతో పంత్ చాలా గందరగోళానికి గురి కావడం జరిగింది. అయితే అభిమానులు మాత్రం ఈ జంట చాలా బాగుందంటూ కితాబు కూడా ఇవ్వడం జరుగుతూ వస్తోంది. ఆ తర్వాత మరొక […]