టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన, రాంచరణ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరోగా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ 2012లో అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాపరెడ్డి మనవరాలు ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లయిన ఇన్ని సంవత్సరాల తర్వాత వీరు త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇదిలా ఉండగా వీరికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ […]
Tag: Upasana
దుబాయ్ లో గ్రాండ్ గా ఉపాసన బేబీ షవర్.. వీడియో వైరల్!
టాలీవుడ్ లవబుల్ కపుల్స్ రామ్ చరణ్, ఉపాసన త్వరలో తల్లిదండ్రులగా ప్రమోట్ కాబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చింది. ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి మొట్ట మొదల అందరితో పంచుకున్నారు. దీంతో మెగా అభిమానులు రామ్ చరణ్-ఉపాసనలకు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుకున్నారు. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా భార్యతో కలిసి రామ్ చరణ్ దుబాయ్ కు వెకేషన్ కు వెళ్లిన సంగతి విధితమే. అయితే అక్కడ […]
భార్య ఆనందం కోసం అలాంటి పని చేస్తున్న రామ్ చరణ్ .. మెగా ఫ్యామిలీలోనే ఫస్ట్ టైం ఇలా..నిజంగా గ్రేట్..!!
ఎస్ ప్రెసెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ వారసుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు . గత పదేళ్ళుగా మెగా అభిమానులు.. సినీ ఇండస్ట్రీ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. త్వరలోనే మెగా కోడలు ఉపాసన పండంటి బిడ్డకు […]
ఆస్తి కోసమే రామ్ చరణ్ ఉపాసన వివాహం చేసుకున్నారా..?
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు పొందారు రామ్ చరణ్ ,ఉపాసన..రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని సంవత్సరాలకే స్టార్ హీరోగా పేరుపొందారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రేమించి మరి ఉపాసనని వివాహం చేసుకోవడం జరిగింది. వీరిద్దరూ కామన్ ఫ్రెండ్ ద్వారానే పరిచయమయ్యారు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారే ఒకరినొకరు అర్థం చేసుకొని ఇద్దరి కుటుంబ సభ్యులను ఒప్పించి మరి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అలా 2012 జూన్ 14న […]
ఎన్టీఆర్ సతీమణికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఉపాసన.. కాస్ట్ తెలిస్తే మైండ్‌బ్లాకే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం `ఆర్ఆర్ఆర్` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాకు ముందు నుంచి ఎన్టీఆర్, చరణ్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అది ఈ సినిమాతో మరింత బలపడింది. అలాగే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా బాగా క్లోజ్ అయ్యారు. అయితే ఆ సన్నిహిత్యంతోనే ఇటీవల […]
ఆ మాట అన్నవాడికి మూతి పగిలేలా సమాధానం ఇచ్చిన ఉపాసన..!
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లి అయిన పది ఏళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చింది. ఈ విషయాన్ని గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఈ శుభవార్తతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే బేబీ బంప్ కనిపించకపోవడం వల్ల ఉపాసన సరోగసి ద్వారా తల్లి కాబోతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ మాట అన్నవాడికి మూతి […]
శభాష్ కోడలు పిల్ల.. మెగా ఇంట మరో గుడ్ న్యూస్ .. ఫ్యాన్స్ ఖుషి..!!
గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ పరువు ఏ రేంజ్ లో డి గ్రేడ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారో కొందరు ఆకతాయిలు మనకు తెలిసిందే. నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ తెగ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు దీనిపై మెగా ఫ్యామిలీ గాని జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ కాని స్పందించలేదు . ఇదే క్రమంలో మెగా అభిమానులు సైతం ఫుల్ డిసప్పాయింట్ అయిపోతున్నారు. లేక లేక మెగా ఫ్యామిలీలో వారసుడు రాబోతుంటే […]
తామిద్దరం ఎక్కడికి వెళ్ళినా సరే అది ఉండాల్సిందే.. రామ్ చరణ్ దంపతులు..!!
గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి ఎక్కువగా RRR చిత్ర బృందం మొత్తం అమెరికాలోని తెగ సందడి చేస్తున్నారు. ఆస్కార్ వేడుకను తాజాగా ముగించుకొని ఫ్యామిలీతో కలిసి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు RRR టీం. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అమెరికాలో సందడి చేశారు. ఆస్కార్ వేడుకలలో కూడా ఉపాసన మెరిసింది. తాజాగా రామ్ చరణ్ ఒక వీడియో అని రిలీజ్ చేయడం కూడా జరిగింది.ఈ వీడియోలో రామ్ చరణ్ […]
కడుపులో ఉండగానే అదృష్టం.. పుట్టబోయే బిడ్డపై చరణ్ ఎమోషనల్ కామెంట్స్!
ప్రపంచ సినీపరిశ్రమలోనే అత్యున్నత పురస్కారం అయిన ఆస్కార్ మన తెలుగు సినీ పాటకు తలొంచింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో గల డాల్బీ థియేటర్ లో ఆదివారం జరిగిన 95వ ఆస్కార్ అవార్డు వేడుకలో `ఆర్ఆర్ఆర్`లోని `నాటు నాటు` పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును సొంతం చేసుకుంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ అవార్డును స్వీకరించారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో `ఆర్ఆర్ఆర్` టీమ్ మొత్తం సంబరాల్లో మునిగిపోయారు. మరోవైపు […]