యశోద విలన్ పై లైంగిక వేధింపుల కేసు.. అంత దారుణానికి దిగజారాడా..!

రాను రాను సమాజంలో అమ్మాయిలపై జరిగే దారుణాలు ఎక్కువైపోతున్నాయి. ఇక వారిలో చదువుకున్న వారు స్టేటస్ లో ఉన్నవారు అనే కాకుండా ప్రతి ఒక్కరు అమ్మాయిల విషయంలో తమ వక్రబుద్ధుని మర్చిపోవడం లేదు . ఇప్పుడు ఇందులో మరీ దారుణంగా సినిమా పరిశ్రమంలో కూడా ఇలాంటి దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సినీ పరిశ్రమ నుంచి ఇలాంటి దారుణాలు ఎనో బ‌య‌టికి వచ్చినా అవి మాత్రం ఆగటం లేదు. ఆఫర్లు ఇస్తామంటూ వచ్చిన అమ్మాయిని ఎవరైనా సరే అవకాశాలు […]

ఆశ‌ల‌న్నీ దానిపైనే పెట్టుకున్న రాశి..అదృష్టం వ‌రించేనా?

మ‌నం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన అందాల భామ రాశి ఖ‌న్నా.. త‌క్కువ స‌మ‌యంలో ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కోలీవుడ్‌లోనూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ చిత్రాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న రాశి.. మాలీవుడ్ లో స‌త్తా చాటాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తోంది. ఆ మ‌ధ్య మోహన్ లాల్ న‌టించిన విలన్ చిత్రంతో మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన రాశి.. ఇప్పుడు `బ్రహ్మం` అనే చిత్రంలో న‌టిస్తోంది. రవి. కె. చంద్రన్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ […]