‘ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ’ వసూళ్ల సంగతేంటి?

యంగ్ ఎన‌ర్జిటిక్ రామ్ న‌టించిన ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ సినిమా ఈ శుక్ర‌వారం బాక్సాఫీస్ వేట స్టార్ట్ చేసింది. రామ్ – తిరుమ‌ల కిషోర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన నేను శైల‌జ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో రిలీజ్‌కు ముందు ఈ జింద‌గీపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఈ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే తొలి రోజు రామ్ కెరీర్‌లోనే అత్య‌ధికంగా ఏకంగా రూ 3.63 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇక ఫ‌స్ట్ వీకెండ్‌లో రూ.11 కోట్ల షేర్ కొల్ల‌గొట్ట‌డంతో ఈ […]