తండ్రి కొడుకులతో పక్కపంచుకున్న హీరోయిన్.. కట్ చేస్తే..!!

బాలీవుడ్ హీరోయిన్ మాజీ మిస్ ఇండియా సెలీనా జెట్లీ తన మనసులో మాటను చెప్పడానికి తనపై వచ్చే రూమర్స్ ను సైతం తిప్పి కొట్టడానికి ఏమాత్రం ఆలోచించలేదు.. ఈ సీనియర్ నటి ప్రముఖ నటుడు ఫార్టీన్ ఖాన్ అతని తండ్రి ఫిరోజ్ ఖాన్ ( నిర్మాత) తో పడుకుందని ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సందు తన ట్విట్టర్ నుంచి పోస్ట్ చేయడంతో అతని వ్యాఖ్యలపై సీరియస్ అయినా ఈ అమ్మడు తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం వాటి […]

కేజీఎఫ్ సెట్ లో య‌శ్ వేధింపులు.. గుట్టంతా ర‌ట్టు చేసిన శ్రీ‌నిధి శెట్టి!

క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్‌, శ్రీ‌నిధి శెట్టి జంట‌గా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `కేజీఎఫ్‌` చిత్రం ఎన్ని సంచ‌ల‌నాల‌ను సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రెండు భాగాలుగా విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే ఇటీవల ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు.. ట్విట్ట‌ర్ లో శ్రీనిధి ఫోటో షేర్ చేస్తూ ఓ సంచలన పోస్ట్ పెట్టాడు. `కేజీఎఫ్ సెట్ లో యశ్ తో పని చేయడం […]