ఉమామహేశ్వరి ఆత్మహత్యపై.. గుట్టు రట్టు చేసిన లక్ష్మీపార్వతి..!!

ఆగస్టు 1వ తేదీన నందమూరి తారక రామారావు నలుగురు కూతుర్లలో చిన్న కుమార్తె అయిన ఉమామహేశ్వరి మానసిక ఒత్తిడి , కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నిన్న బుధవారం ఉదయం 10 గంటల సమయంలో మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు ముగిసాయి. ఉమామహేశ్వరి మొదటి భర్త నుంచి వస్తున్న ఒత్తిడి , మానసిక ఇబ్బందుల వల్ల అనారోగ్యానికి గురై ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. కానీ ఇటీవల స్వర్గీయ నందమూరి తారక […]

ఎన్టీఆర్ కుటుంబానికి శ్రావణమాసం శాపంగా మారిందా.. ఎంతమంది చనిపోయారంటే..?

హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణమాసం అత్యంత పవిత్రమైనది .ఇక ఈ క్రమంలోనే శ్రావణమాసంలో ఎక్కడ చూసినా దేవతలు విశేష పూజలు అందుకుంటారు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు అనువైన సమయంగా చెప్పబడే శ్రావణమాసం స్వర్గీయ నందమూరి తారక రామారావు కుటుంబానికి మాత్రం శాపంగా మారిపోయింది. ఇక ఎందుకిలా అనాల్సి వచ్చింది అంటే నిన్న మరణించిన ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరుని మొదలుకొని ఇప్పటికే ఎంతోమంది శ్రావణమాసంలోనే మరణించడం గమనార్హం. ఇకపోతే ఇప్పటివరకు ఎన్టీఆర్ కుటుంబం నుంచి శ్రావణమాసంలోనే మరణించిన వారి […]

బిగ్ బ్రేకింగ్: ఎన్టీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం..NTR కూతురు హఠాన్మరణం..!!

తెలుగు ప్రజల గుండె చప్పుడు స్వర్గీయ నందమూరి తారకరామరావు గారి కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కొద్దిసేప్పటి క్రితమే మృతిచెందారు. దీంతో దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనకు తెలిసిందే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక మైన పేజీని లిఖించుకున్నారు రామారావు గారు. నందమూరి తారక రామారావు-బసవతారకం దంపతులకు మొత్తం 11 మంది సంతానం అన్న విషయం మనకు తెలిసిందే. వాళ్లల్లో ఏడుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు. […]

బుల్లితెర నటి ఉమామహేశ్వరి కన్నుమూత..?

తమిళ బుల్లితెర నటి ఉమా మహేశ్వరీ కన్నుమూసింది. నిన్న ఆదివారం రోజు చెన్నై లొ కన్ను మూశారు. ప్రస్తుతం ఆమె వయసు 40 ఏళ్ళు.ఈమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఇక రాను రాను ఆరోగ్య పరిస్థితి విషయమించడంతో ఈమె తుది శ్వాస విడిచింది. ఇక ఈమె తమిళ బుల్లితెర పై ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈమె మొట్టి ఒలి అనే […]