బాలయ్య “అఖండ “టీజర్ మీకోసం..!

బోయపాటి శ్రీను బాలయ్య బాబు కాంబినేషన్ లో మూడోసారి తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ప్లవ నామ సంవత్సర కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతవరకూ బీబీ 3 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్, అలాగే సినిమా పేరుని తాజాగా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. బోయపాటి శ్రీను బాలయ్య బాబు ఇదివరకు లెజెండ్, సింహ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు […]