ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నడుస్తున్న క్రేజీ కాంబినేషన్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా ఒకటి. వీరిద్దరి కాంబోలో సినిమా ప్రకటించినప్పటినుండి ఈ సినిమాపైన అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ నెల చివరిలో సదరు సినిమాకు సంబంధించిన టైటిల్ ని అనౌన్స్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో గత కొన్ని రోజులుగా టైటిల్ విషయమై సోషల్ మీడియాలో […]
Tag: trivikram
త్రివిక్రమ్ రాజమౌళి.. చిత్రాలకు మహేష్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎంతో మంది స్టార్ హీరోలు సైతం ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉంటే మహేష్ బాబు కూడా తనదైన స్టైల్ లో సినిమాలను తెరకెక్కిస్తే దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మహేష్ బాబు రెండు దశాబ్దాల సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. అప్పటికి ఇప్పటికీ అదే అందంతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఫ్యామిలీ […]
అప్పుడు ఇలియానా.. ఇప్పుడు సంయుక్తా.. ఇండస్ట్రీలో ఇంతమంది ఉండగా త్రివిక్రమ్ ఈ ఇద్దరినే ఎందుకు లైక్ చేస్తున్నాడో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ సర్వసాధారణం . హిట్ కొట్టని హీరో హీరోయిన్లు ఉన్నా సరే గాసిప్స్ రాని హీరోయిన్స్ డైరెక్టర్స్ ఉండరు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రోజుకి 10 – 16 న్యూస్ లు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే వాటిల్లో ఒకే రూమర్ పదేపదే వైరల్ అవుతుంది అంటే కచ్చితంగా అందులో కాస్తో కూస్తో నిజం ఉండే ఉంటుంది అంటున్నారు జనాలు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో డైరెక్టర్ త్రివిక్రమ్ […]
త్రివిక్రమ్ కు అంత పెద్ద కొడుకులా.. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకడు. నటుడు కావాలని ఇండస్ట్రీలోకి వచ్చిన త్రివిక్రమ్.. రచయితగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా మారి.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా గుర్తింపు పొందాడు. త్రివిక్రమ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఈయన భార్య పేరు సౌజన్య. ఈమె స్వయానా లిరిసిస్ట్ పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సోదరుడి కూతురు. సౌజన్య ఒక గొప్ప నాట్యకళాకారిని. […]
టచ్ చేయకూడని మ్యాటర్ ని కెలుకుతున్న మహేశ్ – త్రివిక్రమ్.. ఇక ఈ బాబుకు దిక్కు ఎవ్వడో..?
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకటే రొటీన్ కధలు, రొటీన్ లవ్ స్టోరీలు.. బోరింగ్ కంటెంట్ డైరెక్ట్ చేస్తుంటే జనాలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎలాంటి పెద్ద హీరో అయినా సరే ఆ సినిమాలను అట్టర్ ఫ్లాప్ చేసేస్తున్నారు . అందుకే డైరెక్టర్లు కూడా జనాలకు ఇష్టమైన కథలను.. ఇంట్రెస్టింగ్ పాయింట్లు బేస్ చేసుకొని స్టోరీస్ ని అల్లుకుంటున్నారు. కాగా ప్రెసెంట్ సినీ పాలిటిక్స్ లో ఏ ఇష్యూ హాట్ టాపిక్ గా […]
నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న సంయుక్త మీనన్.. నిలదొక్కుకోగలదా..?
ప్రస్తుతం భీమ్లా నాయక్, బింబిసారా, సార్ సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ను భారీగా డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఈమె అంత అద్భుతమైన నటి కాకపోయినా సరే ఈమెకు మాత్రం వరుసగా కొత్త ఆఫర్లు అయితే చాలా వస్తున్నాయి. టాలీవుడ్ నిర్మాతలు కూడా సంయుక్తమీనన్ కు అవకాశాలు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం గమనార్హం అయితే వరుస విజయాల నేపథ్యంలో ఈమె పారితోషకం పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.. అంతేకాదు కథ […]
మహేష్ SSMB 28 మూవీకి అదిరిపోయే టైటిల్.. ముహూర్తం ఖరారు..!
తాజాగా మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో #SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేయడం జరిగింది. పూజ హెగ్డే, శ్రీలీల, భూమి పడ్నేకర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు అని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమాను శ్రీమతి మమతా సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ […]
జోగి నాయుడు పై బండ్ల గణేష్ ట్వీట్ వైరల్..!
ప్రస్తుత కాలంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి జగన్ సర్కార్ గత ఎన్నికలలో భాగంగా తన పార్టీ కోసం కృషి చేసిన వారికి ఇప్పుడు పెద్ద ఎత్తున పదవులు కట్టబెడుతుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన అలీ, పోసాని ,మంగ్లీ వంటి వారికి కీలక పదవులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోని గత ఎన్నికలలో భాగంగా పార్టీ ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున పాల్గొని పార్టీ విజయానికి తమ వంతు కృషి చేసిన కమెడియన్ జోగి […]
మహేష్-త్రివిక్రమ్ సినిమాలో ముచ్చటగా మూడో హీరోయిన్.. అదిరిపోయింది గా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి ,సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట లాంటి వరస విజయాలు తర్వాత తన నెక్స్ట్ సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా ముగించుకున్న సమయంలో మహేష్ ఇంట్లో జరిగిన వరుస విషాదాల కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. మహేష్- […]