సినీ ఇండస్ట్రీలో సార్ హీరో, హీరోయిన్లుగా.. డైరెక్టర్లుగా సక్సెస్ ఉన్న వాళ్ళకు మాత్రమే నెక్స్ట్ సినిమాల్లో మంచి అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అయితే కొంతమంది దర్శకులు మాత్రం.. సూపర్ సక్సెస్‌లు సాధిస్తూ మంచి ఫామ్ లో ఉన్న క్రమంలో కూడా.. ఫ్లాప్ హీరోలను ఎంచుకొని వాళ్లకు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందించి.. వీళను స్టార్ హీరోలుగా నిలబెడుతూ ఉంటారు. కానీ.. ఆ దర్శకులు డౌన్ పాలైన సమయంలో హీరోలు మాత్రం వాళ్లకి హ్యాండ్ ఇచ్చేసి తమ సినిమాలతో […]
Tag: trivikram
త్రివిక్రమ్ మోసం చేశాడంటూ ప్రేమ సెన్షేషనల్ కామెంట్స్…!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ కన్నడ బ్యూటీ ప్రేమ ఇప్పటికి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఎక్కువగా డివోషనల్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. సొంత భాష కన్నడలో కెరీర్ ప్రారంభించి.. శివరాజ్ కుమార్, విష్ణువర్ధన్, ఉపేంద్ర, రమేష్ అరవింద్ లాంటి పలువురు స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగులో ధర్మ చక్రం మూవీతో ఆడియన్స్‌ను పలకరించింది. ఇక ఈ మూవీ తర్వాత ఆమె నటించిన కోరుకున్న ప్రియుడు, మా ఆవిడ కలెక్టర్, దేవి, దీర్ఘ […]
ప్రభాస్ – త్రివిక్రమ్ కాంబో మూవీ కోసం ప్రొడ్యూసర్ మాస్టర్ స్కెచ్.. స్టోరీ తెలిస్తే మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సినిమాకి ఐకానిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వరుస పాన్ ఇండియా సినిమాలను నటిస్తూ టాలీవుడ్ సినిమాలు.. ఇండియన్ సినిమాలుగా ప్రజెంట్ చేస్తున్న ప్రభాస్.. చివరిగా సలార్, కల్కి లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. ఇక వాటి వాల్యూ దాదాపు పదివేల కోట్లని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇండియన్ స్టార్‌గా […]
బన్నీ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా..!
టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో పాన్ ఇండియా లెవెల్‌లో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ కొట్టి.. తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచాడు. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంటర్నేషనల్ లెవెల్ ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా నటించబోతున్నాడంటూ టాక్ నడుస్తుంది. అయితే మరోపక్క కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా ఉండనుందని వార్తలు వినిపించాయి. కాగా దీనిపై అఫీషియల్ గా ప్రకటన […]
బన్నీ సినిమాకు బడ్జెట్ ప్రాబ్లం.. ఆ రేంజ్ ఇన్వెస్ట్మెంట్ సాధ్యమేనా..?
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సిరీస్‌లతో సాలిడ్ సక్సెస్ అందుకొని.. ప్రస్తుతం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా.. బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈ క్రమంలోనే బన్ని నెక్స్ట్ నటించే సినిమా బడ్జెట్ లెక్కల పై.. అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక టాలీవుడ్ మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మైథలాజికల్ టచ్ మూవీలో బన్నీ నటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డైలాగు […]
మహేష్ సినిమాతో హీరో నిఖిల్ కు రూ.150 కోట్ల లాభం.. ఎలాగో తెలిస్తే షాకే..!
హ్యాపీ డేస్ సినిమాతో సెకండ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సిద్ధార్థ్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తన సినీ కెరీర్‌లో ఎన్నో ఫ్లాప్‌లు ఉన్నాయి. అయినప్పటికీ స్ట్రాంగ్ గా నిలబడ్డారు నిఖిల్. ఇక స్వామి రారా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. తర్వాత నుంచి జాగ్రత్తగ అడుగులు వేస్తూ కెరీర్ పరంగా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ కెరీర్‌లో ఉన్న ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో […]
ప్రభాస్ – త్రివిక్రమ్ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ప్రభాస్.. ఏడాదికి రెండు సినిమాలు తన నుంచి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తూ.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ప్రభాస్ చేసే సినిమాలు కారణంగా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు బతుకుతున్నాయని స్వయంగా యాజమాన్యమే ఓ ఈవెంట్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో.. రాజా సాబ్, ఫాజి లాంటి ప్రాజెక్టులలో బిజీగా గడుపుతున్నారు. రెండు సినిమాల రిలీజ్ […]
మరోసారి గురుజిపై విరుచుకుపడ్డ పూనమ్ కౌర్.. షాకింగ్ కౌంటర్
టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పూనమ్ కౌర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఈ అమ్మడు ఇటీవల కాలంలో సినిమాల కంటే కాంట్ర వర్సీలతో ఎక్కువగా హైలెట్ అవుతుంది. ఇక ఎప్పటికప్పుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌పై కౌంటర్స్ వేస్తూనే ఉంటుంది. వీరిద్దరి మధ్యన అసలు వివాదం ఏంటో తెలియదు గానీ.. ఏదో పెద్ద గొడవే ఉందంటూ హాట్ టాపిక్ గా వీళ్ళ వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే దీని వెనుక […]
బన్నీతో త్రివిక్రమ్‌కు ఈ తిప్పలు తప్పనట్టేనా.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్పతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయే సినిమాలపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇక పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో బన్నీ సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాట తమిళ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ […]