టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో మహేష్ బాబు-నమ్రత జోడి ఒకటి. వంశీ సినిమాతో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారింది. కానీ ఈ విషయం బయటకు తెలియకుండా.. చాలా రహస్యంగా ఉంచారు. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. ఫైనల్ గా 2005లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అయితే అప్పట్లో మహేష్, నమ్రత పెళ్లి ఒక సెన్సేషన్. ఎందుకంటే, ఒక సూపర్ స్టార్ కొడుకు పెళ్లి ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఎంతో […]
Tag: trisha
త్రిష పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ ఖుష్బూ..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిష ఈ అమ్మడి ఏజ్ పెరిగే కొద్దీ అందం ఇంకాస్త పెరుగుతుందనే చెప్ప వచ్చు .త్రిష తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా నటిస్తూ అక్కడ కూడా మంచి గుర్తింపు నే సంపాదించుకుంది. అయితే ఈమధ్య హీరోయిన్స్ కి కెరియర్ పరంగా చాలా తక్కువ టైం ఉంటోంది .వాళ్లు సక్సెస్ అవ్వటం ఆలస్యం వెంటనే పాతాళంలోకి కూడా కూరుకు పోతారు. హీరోయిన్స్ ల లైఫ్ స్టైల్ ఎప్పుడు […]
టాలీవుడ్ యంగ్ హీరోకి తల్లిగా నటించబోతున్న త్రిష.. ఫ్యాన్స్ తట్టుకోగలరా?
సుధీర్గ కాలం నుంచి సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న హీరోయిన్ల జాబితాలో చెన్నై సుందరి త్రిష ఒకటి. మధ్యలో కెరీర్ కాస్త డౌన్ అయినా `పొన్నియన్ సెల్వన్`తో మళ్లీ ఈ బ్యూటీ సూపర్ ఫామ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. అయితే తాజాగా త్రిషకు సంబంధించి ఫ్యాన్స్ ను కలవరపెట్టే షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరోకు […]
అందంగా కనిపించడం కోసం త్రిష అలాంటి పాడుపని చేసిందా..!!
మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి జోడి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ త్రిష.. త్రిష మొదట మోడలింగ్ గా రాణించినప్పటికీ మిస్ చెన్నై పోటీలలో గెలవడంతో ఈమెకు సినిమా అవకాశాలు వెలుపడ్డాయి.. తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన త్రిష.. టాలీవుడ్ లో వర్షం సినిమాతో మొదటిసారిగా ప్రభాస్ సరసన నటించిన మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో తిరుగులేని స్టార్డం అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఏజ్ 40 […]
తమన్నాపై తెగ మోజు పడుతున్న స్టార్ హీరో.. ఆమె కోసం ఏం చేశాడో తెలిస్తే షాకే?!
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం రెండు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. వచ్చే నెలలో ఒక్క రోజు వ్యవధిలో తమన్నా నటించిన రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో జైలర్ ఒకటి కాగా.. మరొకటి భోళా శంకర్. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమా ఆగస్టు 10న విడుదల కాబోతోంది. అలాగే చిరంజీవి, తమన్నా కాంబోలో రూపుదిద్దుకున్న `భోళా శంకర్` ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తమన్నా బ్యాక్ టు బ్యాక్ […]
క్రేజీ ఆఫర్ కొట్టేసిన తమన్నా.. మరోసారి ఆ స్టార్ హీరోతో జతకట్టబోతున్న మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ ఆరంభం నుంచి హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ చిరంజీవికి జోడీగా `భోళా శంకర్`లో నటించింది. అలాగే తమిళంలో రజనీకాంత్ తో `జైలర్` మూవీ చేసింది. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు వ్యవధిలోనే వచ్చే నెలలో విడుదల కాబోతున్నాయి. అయితే ఈ సినిమాలు విడుదల కాకుండానే తమన్నా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. కోలీవుడ్ స్టార్ హీరో […]
చిరంజీవి-హీరోయిన్ త్రిష మధ్య విభేదాలు ఉన్నాయా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చిరంజీవితో సినిమా చేయడానికి ఎంతోమంది దర్శక నిర్మాతలు నటీనటుల సైతం ఇప్పటికీ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.. హీరోయిన్ త్రిష కూడా అటు టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోందని చెప్పవచ్చు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం హీరోయిన్ త్రిష- చిరంజీవి కాంబినేషన్లో ఒక కొత్త సినిమా రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడానికి దాదాపుగా 17 సంవత్సరాలు […]
త్రిష కూడా పెంచేసింది రోయ్.. ఇక దర్శకనిర్మాతలకు చుక్కలే!?
సుదీర్గకాలం నుంచి సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న చెన్నై చంద్రం త్రిష.. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఇందులో యువరాణి కుందవై పాత్రలో అందం, అభినయం, నటనా ప్రతిభతో త్రిష ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీతో త్రిషకు పూర్వ వైభవం వచ్చినట్లైంది. స్టార్ హీరోల సినిమాల నుంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దళపతికి జోడీగా `లియో` సినిమా చేస్తోంది. దాదాపు 14 ఏళ్ల […]
మళ్లీ అదే తప్పు చేస్తూ కెరియర్ నాశనం చేసుకుంటున్న త్రిష..!!
కోలీవుడ్ హీరోయిన్ త్రిష తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. గతంలో కొన్నేళ్ల క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పి వివాహం చేసుకోవాలని నిశ్చితార్థం వరకు వెళ్లి కొన్ని కారణాల చేత ఆ వివాహాన్ని రద్దు. ఆ తర్వాత మళ్లీ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకుంది త్రిష. తాజాగా త్రిష గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటో […]