ప్ర‌భాస్‌-త్రిష ప్రేమాయ‌ణం..వామ్మో తెర వెన‌క అంత జ‌రిగిందా?

రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ వ‌య‌సు 40 దాటింది. అయినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. ఈయ‌న ఎప్పుడెప్పుడు పెళ్లి పీట‌లెక్కుతాడా అని అభిమానులు గ‌త ప‌దేళ్ల నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ, ఆ త‌రుణం మాత్రం రావ‌డం లేదు. మ‌రోవైపు ప్ర‌భాస్ ఎఫైర్ల‌పై ఎన్నెన్నో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే గ‌తంలో చెన్నై చంద్రం త్రిష‌తో ప్ర‌భాస్ ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్నాడ‌ని పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకువ‌చ్చాయి. వీరిద్ద‌రూ మొట్ట మొద‌టి […]

కారులో అలా చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ర‌వితేజ‌-త్రిష‌..!?

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, త్రిష‌.. వీరిద్ద‌రి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వీరిద్ద‌రూ జంట‌గా న‌టించి `కృష్ణ‌` చిత్రం 2008లో విడుద‌లై బ్లాక్ బస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత జంట‌గా మ‌రే సినిమా చేయ‌క‌పోయినా.. ర‌వితేజ‌, త్రిష‌లు మాత్రం ఎంతో స‌న్నిహితంగా ఉండేవారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో వారిద్ద‌రిపై ఎన్నో ర‌కాల రూమ‌ర్లు పుట్టుకొచ్చాయి. ర‌వితేజ‌, త్రిష‌లు రిలేష‌న్‌లో ఉన్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఇక అందుకు త‌గ్గ‌ట్టుగానే వారిద్ద‌రూ కూడా త‌ర‌చూ […]

అంద‌రి ముందూ త్రిషను కొట్టిన‌ డైరెక్ట‌ర్‌..కార‌ణం ఏంటంటే?

త్రిష.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చెన్నైకి చెందిన ఈ బ్యూటీ మొద‌ట మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి.. ఆపై తమిళ సినిమా `జోడీ`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరించింది. ఇటు తెలుగులో `నీ మనసు నాకు తెలుసు` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన త్రిష‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. త్రిష సినీ ఇండిస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 20 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఆమె వ‌య‌సు 40కి చేరువ‌వుతోంది. అయిన‌ప్ప‌టికీ ఈ భామ […]

కీర్తి సురేష్‌, త్రిష‌ల‌తో ర‌చ్చ ర‌చ్చ చేసిన స‌మంత..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని వారి కోడ‌లు స‌మంత ఈ మ‌ధ్య వార్త‌ల్లో తెగ ట్రెండ్ అవుతుంది. భర్త నాగ చైత‌న్య‌తో విడాకులు తీసుకోబోతోంద‌ని టాక్ బ‌య‌ట‌కు రావ‌డంతో.. స‌మంత ఏం చేసినా, ఎక్క‌డ‌కు వెళ్లినా, ఏ పోస్ట్ పెట్టినా వైర‌ల్‌గా మారిపోతున్నాయి. ఇటీవ‌ల ఒంట‌రిగా గోవా వెకేష‌న్‌కు వెళ్లిన స‌మంత‌.. ఈ మ‌ధ్య తిరుమల శ్రీవారిని, శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు కీర్తి సురేష్‌, త్రిష‌, కళ్యాణి ప్రియదర్శిన్ ల‌తో ర‌చ్చ ర‌చ్చ […]

రమ్యకృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎవరెవరు వచ్చారు తెలుసా?

రమ్యకృష్ణ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. అందంలో, నటనలో, ఇలా ఎన్నో విషయాలలో ఆమెకు ఆమే సాటి. ఈమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకుంది. ప్రియురాలు, భార్య, తల్లి, అమ్మోరు, భక్తురాలు ఎన్నో సినిమాలలో గ్లామరస్ పాత్రలలో, అలాగే ట్రెడిషనల్ క్యారెక్టర్ లలో కూడా నటించింది రమ్యకృష్ణ. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ […]

96 సినిమా కాంబో రిపీట్.. మరోసారి ఆ డైరెక్టర్‌తో?

విజయ్ సేతుపతి, హీరోయిన్ త్రిష జంటగా నటించిన 96 ఈ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గోవింద మేనన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. విజయ్ సేతుపతి కెరీర్లో ఇది గుర్తుండిపోయే సినిమా. అంతేకాకుండా ఈ సినిమా లో ప్యూర్ లవ్ స్టోరీ గా జనాలను మెప్పించింది. అయితే ఈ సినిమా తరువాత మరొకసారి వీరిద్దరి కాంబినేషన్లో […]

బాలయ్య సినిమాలో వర్షం బ్యూటీ అలా కనిపిస్తుందా?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘అఖండ’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా […]

త్రిష ప్రత్యేక పూజలు.. ఎందుకు చేస్తుందంటే?

త్రిష ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె సౌత్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు. ఈమె తెలుగు, తమిళం, మళయాళం,ఇలా అన్ని భాషలలో అద్భుతంగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. అయితే ఇది ఇలా ఉంటే తాజాగా త్రిష ఒక మధ్య ప్రదేశ్ లోని ఒక గుడిలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే […]

బాల‌య్య‌, చిరుల‌కు నో అన్న‌ ఆ భామ..మ‌హేష్‌కు ఓకే చెప్పిందా?!

చెన్నైచంద్రం త్రిష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ‌.. చాలా కాలం నుంచి తెలుగు సినిమాల‌కు దూరంగా ఉంటోంది. ఇక చిరంజీవి ఆచార్య‌లో మొద‌ట త్రిష‌నే ఎంపిక చేయ‌గా.. ఆమె ప‌లు కార‌ణాల వ‌ల్ల ప‌క్క‌కు త‌ప్పుకుంది. అలాగే ఇటీవ‌ల బాల‌య్య‌, గోపీచంద్ మాలినేని సినిమా కోసం త్రిష్‌ను సంప్ర‌దించ‌గా.. నో చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అయితే బాల‌య్య‌, చిరుల‌కు నో చెప్పిన ఈ భామ‌.. […]