Tag Archives: trending

ట్రెండింగ్ లో పుష్ప.. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందిగా?

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా ఎర్రచందనం స్మగ్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా డిసెంబర్ 17 న దేశవ్యాప్తంగా ఐదు భాషలలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇందులో మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇటీవలే సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కు సంబంధించిన

Read more

ఆర్యన్ ఖాన్ ని రిలీజ్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో మద్దతు?

బాలీవుడ్ లో గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా కూడా హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ విషయమే వినిపిస్తోంది. ఆర్యన్ ఇటీవలే దర్శి కేసు విషయంలో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో అతనితో పాటు మరో ఏడుగురు కూడా అరెస్టు అయ్యారు. ఇక తాజాగా గురువారం జరిగిన బెయిల్ పిటిషన్ విచారణ అనంతరం కస్టడీని 14 రోజులకు పొడిగించిన ముంబై కోర్టు ఈ కేసును స్పెషల్ ఎన్ డిపీఎస్ కోర్టుకి అప్పగించింది.

Read more

సోషల్ మీడియాలో ఎక్కువగా ట్వీట్ చేయబడిన హ్యాష్ ట్యాగ్స్ ఇవే..!

సోషల్ మీడియా అనేది ఓ అద్బుత ప్రపంచం. ఈ వేదికపై హీరోల అప్ డేట్స్ హల్ చల్ అవుతుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సౌత్ ఇండియా హీరోలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజే వేరు. దేశవ్యాప్తంగా చూస్తే ఈ హీరోలకు ఎక్కువ పాపులారిటీ ఉంది. మరి ఈ సంవత్సరంలో జనవరి 1వ తేది నుంచి జూన్ నెల 30వ తేదీ వరకూ కూాడా భారత్ లో అనేక హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో కిక్కిరిసిపోయాయి. ఈ హ్యాష్ ట్యాగ్

Read more

సిద్ధార్థ్ శుక్లా ‘బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్’ సీజన్ 3 టీజర్ మీ కోసం…!

కరోనా వల్ల చాలా సినిమాలు థియేటర్లో విడుదల కాకుండా పోయాయి. దీంతో చాలా మంది ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. మరికొందరు వెబ్ సీరిస్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా ‘బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్’ సీజన్3ని మే 29 నుంచి ఎంఎక్స్‌ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ హీరో సిద్ధార్థ్ శుక్లా ఫస్ట్‌ ‌లుక్ రివీల్ చేశారు. హ్యాండ్సమ్ హంక్ సిద్ధార్థ్‌ను అగస్త్యా రావ్‌గా పరిచయం చేస్తూ షేర్

Read more

క్రికెట్ కోచింగ్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్న సూపర్ స్టార్…?

టాలీవుడ్ లో సక్సెఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి. వరుసగా అనీల్ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన అనీల్. ఆ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబూతో సినిమా చేసాడు. సరిలేరు నీకెవ్వరు అని టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మహేష్ కెరియర్ లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్

Read more