బుక్ మై షోలో ” హనుమాన్ ” మూవీ హవ.. స్టార్ హీరోల సినిమాలకి కూడా ఇంత రెస్పాన్స్ రాదేమో..!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా మనందరికీ సుపరిచితమే. ఓహ్ జేజి , అద్భుతం వంటి సినిమాలతో ఆడియన్స్ కి పరిచయమైన తేజ మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు. ఈ హ్యాండ్సం హీరో ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నటువంటి ” హనుమాన్ ” మూవీలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. […]

” RRR మూవీ ప్రమోషన్స్ టైం లో చరణ్ నన్ను అలా చూశాడు “.. ఆలియా భట్ సెన్సేషనల్ కామెంట్స్…!

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ గురించి ప్రత్యేకమైన పరిచయం లేదు. అవసరం అదేవిధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి కూడా చెప్పక్కర్లేదు. వీరిద్దరు కూడా కెరీర్పరంగా అద్భుతమైన సక్సెస్ను అందుకున్నారు. ఇక వీరిద్దరూ కలిసి నటించినటువంటి ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆలియా, చరణ్ ని బేభత్సంగా పొగిడేసింది. ఈమె మాట్లాడుతూ… ” ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ టైం లో నన్ను చాలా కేరింగ్ […]

ప్రభాస్ ” కల్కి ” మూవీ నుంచి షైనింగ్ లుక్ వైరల్.. ఏమున్నాడ్రా బాబు..!

రెబల్ స్టార్ ప్రభాస్ మనందరికీ సుపరిచితమే. ఇటీవలే ” సలార్ ” మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్నాడు డార్లింగ్. ఇక ఈ సినిమా బీభత్సంగా హిట్ అవడంతో ప్రభాస్ తర్వాత సినిమాలపై భ‌రి హైప్స్ నెలకొన్నాయి. ఇక ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేస్తున్న వరల్డ్ క్లాస్ మూవీ కూడా ఒకటి. మరి ఆ సినిమానే ” కల్కి 2898ఎడి “. ఇక ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి టీజర్ […]

రష్మిక తో ఏకంగా 20 సార్లు చెంప దెబ్బలు తిన్న ఆ స్టార్ హీరో… సిగ్గు లేదా అంటూ కామెంట్స్…!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలలో కూడా ఫుల్ బిజీగా ఉంటూ దూసుకుపోతుంది. ఇటీవలే ” యానిమల్ ” అనే సినిమాతో ప్రేక్షకులం ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని దక్కించుకుంది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 1న విడుదలై బాక్సాఫీస్ షేక్ చేసిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే […]

” డెవిల్ ” సినిమాకి రికార్డ్ బిజినెస్… అన్ని కోట్లు వస్తేనే నందమూరి హీరోకి హిట్.. లేదంటే మళ్లీ మొదటికి వచ్చినట్టే…!

నందమూరి హీరోలలో ఒకడైన కళ్యాణ్ రామ్ మనందరికీ సుపరిచితమే. ఈయన తాజాగా నటించిన మూవీ ” డెవిల్ “. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ నేడు రిలీజ్ అయింది. ఇక ఈ నేపథ్యంలోనే కళ్యాణ్ రామ్ మూవీకి థియేటర్ బిజినెస్ ఎంత జరిగితే నందమూరి హీరోకి హిట్ పడుతుంది అనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిషేక్ నామ తెరకెక్కించిన ఈ మూవీని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై దేవాంన్ష్ నామ నిర్మించారు. […]

క్రిస్మస్ వేడుకలో ఉపాసన వేసుకున్న డ్రెస్ చూసారా… ఈ డ్రెస్ అంత ఖరీదైనదా… అస్సలు నమ్మశక్యం కావడం లేదే..!

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రామ్ చరణ్ కు భార్య గానే కాకుండా స్వతహాగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది ఉపాసన. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండే ఉపాసన తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. ఇక ఇటీవలే ఈమె ఓ బిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి వీరి కుటుంబంలో ప్రతి అకేషన్ పెద్ద ఫంక్షన్ ల జరుపుకుంటున్నారు. ఇక రీసెంట్గా మెగా […]

తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన విజయ్ కాంత్ డబ్బింగ్ మూవీస్ ఇవే..!

నటుడు విజయ్ కాంత్ నిన్న మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈయన ఒక్క తమిళ్లోనే కాకుండా తెలుగు భాషలో సైతం ఆదరణ పొందారు. ఈయ‌న‌ నటించిన కొన్ని డబ్బింగ్ మూవీస్ టాలీవుడ్ ని షేక్‌ చేశాయి కూడా. 80వ దశకంలో నటుడుగా అరంగేట్రం చేసిన విజయ్ కాంత్ కెరీర్ బిగినింగ్లో విలన్ రోల్స్ చేశారు. అనంతరం హీరోగా మారి అతిపెద్ద స్టార్ గా ఎదిగారు. విజయ్ కాంత్ సినిమాలకు తెలుగులో సైతం మార్కెట్ ఉండేది. ఈయన డబ్బింగ్ […]

” బబుల్ గమ్ ” మూవీ రివ్యూ… సుమ కొడుకు హిట్టా..? ఫ్లాపా…?

క్షణం, కృష్ణ, హిజ్ లీల వంటి డీసెంట్ సక్సెస్ లతో దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు రవికాంత్ పేరేపు. కొంతకాలం గ్యాప్ తర్వాత ఈ దర్శకుడు సుమా కొడుకు రోషన్ కనకాలతో ” బబుల్ గమ్ ” అనే సినిమాని రూపొందించి నేడు రిలీజ్ చేశాడు. మానస చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాని ” పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ” సంస్థతో కలిసి ” మహేశ్వరి మూవీస్ ” సంస్థ నిర్మించింది. ఈ సినిమా […]

‘ డెవిల్ ‘ ట్విట్టర్ రివ్యూ.. ట్విస్ట్‌లు అదిరిపోయాయి.. ఆ ఒక్కటే మైనస్..

నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ – సంయుక్తమైన జంటగా నటించిన పిరియాడికల్ యాక్షన్ డ్రామా డెవిల్. ఇందులో కళ్యాణ్ రామ్ ఏజెంట్‌గా కనిపించబోతున్నాడు. దర్శకుడు అభిషేక్ నామ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ ముగిసాయి. ట్విట్టర్ వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక కళ్యాణ్ రామ్ తన సినీ కెరీర్ లో ఫస్ట్ టైం మూవీలో […]