ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ ఎఫెక్ట్ తెగ వైరల్ అవుతుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కొన్ని రోజుల క్రితం ఈ టెక్నాలజీని ఉపయోగించి స్టార్ హీరోయిన్ల డీఫ్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేశారు. ఆ తర్వాత క్రియేట్ విజువల్స్ తో ఎన్నో రకాల చెట్లు పక్షులు క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు సినీ సెలబ్రిటీల టెక్నాలజీ ద్వారా రిక్రియేట్ చేయడం మొదలుపెట్టారు. ఇటీవల టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో శోభన్ బాబు ఈ జనరేషన్‌లో పుట్టి ఉంటే […]
Tag: trending news
ప్రియుడితో అమెరికా చెక్కేస్తున్న బిగ్ బాస్ ప్రియాంక జైన్.. ఏం జరిగిందంటే..?
బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇటీవల తాజాగా ఎండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఎంతోమంది భారీ పాపులారిటీని దక్కించుకున్నారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్‌కు ఎలాంటి క్రెజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సీజన్‌లో నటి ప్రియాంక జైన్ కూడా ఒక కంటిస్టెంట్ గా వ్యవహరించారు. హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక ఈ షో ద్వారా మరింత పాపులారిటీ […]
మెగా ప్రిన్సెస్ పొంగల్ సెలబ్రేషన్స్ అక్కడే.. మెగా ఫ్యామిలీ జర్నీ స్టార్ట్..
మెగా ఫ్యామిలీ అంతా ఈసారి సంక్రాంతిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మెగా ప్రిన్సెస్ క్లీన్ కారాకు ఇది మొదటి పండుగ కావడంతో.. ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా పొంగల్ను చేసుకోవాలనే ప్లాన్‌లో ఫ్యామిలీ ఉన్నారట. అయితే ఈ సెలబ్రేషన్స్ అంతా హైదరాబాద్‌లో కాకుండా మరో ప్లేస్ లో చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతేడాది జూన్ […]
‘ నా సామి రంగ ‘ మూవీకి మొదలైన ఆ బ్యాడ్ సెంటిమెంట్ టెన్షన్.. నాగ్ దాన్ని బ్రేక్ చేయగలడా..?
టాలీవుడ్ నవ మన్మధుడు నాగార్జున.. ఇటీవల పూర్తి చేసిన బిగ్‌బాస్ సీజన్ 7 క్లిక్ కావడంతో మంచి జోరుగా ఉన్నారు. ఇక సంక్రాంతి కానుకగా ఆయన నటించిన తాజా మూవీ నా సామి రంగ ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై నాగార్జున ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఓటిటి డీల్ గట్టిగానే సెటిల్ అయినట్లు సమాచారం. సుమారు రూ.18 కోట్ల బిజినెస్ నా స్వామి రంగాకు జరిగిందట. రూ.30 […]
గ్లామర్ షో తో రెచ్చిపోతున్న వెంకటేష్ డాటర్.. షాక్ అవుతున్న నెటిజన్స్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే విక్టరీ వెంకటేష్ కుటుంబం ఎప్పుడు మీడియ ముందు కనిపించరు. కాగా వెంకటేష్ కూతురు ఏంటి గ్లామర్ ఫోటోషూట్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారా.. నిజమేనండి కాకపోతే రియల్ లైఫ్ డాటర్ కాదు.. రీల్ లైఫ్ డాటర్. గతంలో వెంకటేష్, మీనా కలిసి నటించిన మూవీ దృశ్యం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాల్లో వెంకటేష్ […]
రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హనుమాన్ మేకర్స్.. ఎంత విరాళం ఇచ్చారంటే..?
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్‌లో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రతి చోట పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో హనుమాన్ ప్రస్తుతం దూసుకుపోతుంది. గురువారం పెయిడ్ ప్రామియర్లతోనే ఈ మూవీకి అద్భుతమైన టాక్ రావడంతో పాటు మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. కాగా హనుమాన్ సినిమాకు అమ్మడయ్యే ప్రతి టికెట్ నుంచి […]
దేవాలయంలో ప్రభాస్ ప్రత్యేక పూజలు.. కారణం ఏంటంటే..?
యంగ్ రెబల్ స్టార్ చాలా రోజులకు బయటకు వచ్చాడు. అది కూడా ఓ గుడిలో స్పెషల్ పూజలు చేస్తూ అందరికీ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక అసలు బయట పెద్దగా కనిపించని హీరో ప్రభాస్ ఇలా దైవ సన్నిధిలో ప్రత్యక్షమయ్యాడు ఏంటి అని అందరూ అనుకున్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడంటూ ప్రభాస్ గురించి పలు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో ఇంతకీ ఆ […]
” సైంధవ్ ” ప్రీమియర్ షో రివ్యూ.. వెంకీ మామ బొమ్మ హిట్టా.. ఫట్టా.. ?!
విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా సైంధవ్.. తెరకెక్కుతుంది. హిట్ 2 ఫ్రేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రూహిణి శర్మ, శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియ జర్మియా, ఆర్య కీలకపాత్రలో నటించారు. నవాజుద్దీన్ సిద్ధికి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక సంక్రాంతి బరిలో జనవరి 13న ఈరోజు సైంధవ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్లో వెంకటేష్ నటించడం చాలా అరుదు. యాక్షన్ తో పాటు వెంకీ […]
‘ సైంధవ్ ‘ ట్విట్టర్ రివ్యూ.. వెంకీ మామ యాక్షన్ అవతార్ అదుర్స్.. కానీ..
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ సైంధవ్. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆర్య, ఆండ్రియా జర్మియా కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. సంక్రాంతి బరిలో జనవరి 13న సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఆల్రెడీ ఓవర్సీస్ లో షో పడడంతో సైంధవ్ టాక్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో నెటిజన్స్ […]