టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకున్న చరణ్.. ప్రస్తుతం రామ్ చరణ్ వాళ్ళ నాన్న చిరంజీవి అనే రేంజ్‌కు ఎదిగిపోయాడు. దీని బట్టి నటన పరంగా రామ్ చరణ్ […]
Tag: trending news
21 ఏళ్ల ఇండస్ట్రీలో అతనితో చాలా కంఫర్టబుల్ గా ఉన్న.. నటులను దేవుళ్ళుగా భావిస్తాడు.. ప్రభాస్ కామెంట్స్..
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ సలార్. హెంబాలేఫిల్మ్‌స్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. గతేడాది డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకని రికార్డ్ కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. ఇక దేవా, వరదలు మధ్య స్నేహం పగగా ఎలా మారింది.. ఇద్దరు స్నేహితుల బద్ధ శత్రువులుగా ఎలా మారారు.. అనేది ప్రధాన కథ అంశం. ఇక దేవాగా ప్రభాస్ […]
ఫ్యాన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేసి.. తుస్సుమనిపించిన స్టార్ హీరోల మల్టీ స్టారర్ సినిమాలు ఇవే..
వెండితెరపై స్టార్ హీరోల మల్టీ స్టారర్ సినిమాలు వస్తున్నాయని తెలిస్తే ఇరు వర్గాల హీరోల అభిమానులో సినిమాపై ఆటోమేటిక్‌గా అంచనాలు రెట్టింపు అయిపోతూ ఉంటాయి. వారు బడా స్టార్ హీరోలు అయితే ఇక ఆ సినిమాకు వచ్చే హైప్ మామూలుగా ఉండదు. అంతా హైప్ క్రియేట్ చేసిన తర్వాత కూడా అంచనాలకు తగ్గట్టు సినిమా లేకపోతే.. అభిమానుల డిసప్పాయింట్మెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా అలా ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో […]
నాన్న నువ్వు నా ప్రాణం.. తండ్రి పై ప్రేమను పాటగా చూపించిన ఆకీరా..
టాలీవుడ్ పవర్ ఫుల్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ మరో పక్క రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలలో కానీ, తన అన్నయ్య కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తే విషయాల్లో కానీ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాడు. ఇక పవన్.. వారసుడు ఆకీరా నందన్‌తోకానీ.. కూతురు ఆధ్యతోకానీ ఈమధ్య కాలంలో కనిపించిందే లేదు. కానీ వారు మాత్రం వారి […]
‘ హనుమాన్ ‘ సెన్సేషనల్ రికార్డ్.. నాలుగు రోజుల్లో రూ.100 కోట్లు..
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా తెరకెక్కిన మూవీ హనుమాన్. స్టార్ యాక్టరస్ వరలక్ష్మి శరత్ కుమార్.. తేజ అక్కగా, అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా రిలీజ్ కి ముందే ప్రేక్షకులో భారీ హైట్ ను తెచ్చుకుంది. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ మూవీ అద్భుతమైన విజువల్స్, […]
ఆ పవర్ ఫుల్ స్టార్ హీరో వల్లే ‘ హనుమాన్ ‘ మూవీ హిట్ అయిందా? బయటపడ్డ సీక్రెట్..
యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా.. టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ తేజ అక్కగా నటించింది. అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా 12న రిలీజ్ చేసేందుకు ఇండస్ట్రీ నుండి వీరికి ఎన్నో ఇబ్బందులు […]
మహేష్ ఇంట ‘ గుంటూరు కారం ‘ టీం స్పెషల్ పార్టీ.. థమన్, త్రివిక్రమ్ రాకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన మూవీ గుంటూరు కారం. ఈ మూవీ రిలీజ్ అయి వచ్చిన రిజల్ట్ తో టీమ్ అంతా సంతృప్తిగా ఉన్నారు. గుంటూరు కారం సినిమాకి సంబంధించిన కీలక సభ్యులు.. నిన్న మహేష్ ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్లో హాజరయ్యారు. అయితే త్రివిక్రమ్, థమన్ మాత్రం ఈ పార్టీలో హాజరు కాలేదు. అయితే వీరిద్దరూ హాజరు కాకపోవడానికి కారణం ఏంటా అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సంక్రాంతి […]
కార్లు, బంగ్లాలు.. గెటప్ శీను మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే.. స్వయంగా వెల్లడించిన స్టార్ కమెడియన్..
తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షోలలో జబర్దస్త్ ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్ సెలబ్రెటీస్‌గా పాపులారిటీ దక్కించుకున్నారు. వారిలో హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, మహేష్ అచంట, సుడిగాలి సుదీర్, ఆటో రామ్‌ప్రసాద్, గెటప్ శ్రీను ఇలా ఎంతోమంది ఉన్నారు. కనీసం తినడానికి తిండి కూడా లేని స్థాయి నుంచి హైదరాబాద్‌లో సొంత ఇల్లు, కార్లు సంపాదించి స్టార్ సెలబ్రిటీస్‌గా మారారు. గెటప్ శీను జబర్దస్త్ స్టార్ కమెడియన్‌లలో ఒకరు. ఎలాంటి క్యారెక్టర్ […]
బుక్ మై షో లో రేర్ రికార్డును క్రియేట్ చేసిన ‘ హనుమాన్ ‘.. ఏం జరిగిందంటే..?
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబోలో హనుమాన్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజై భారీ సక్సెస్ సాధిస్తే కలెక్షన్ల వర్షంతో దూసుకుపోతుంది. ఊహించని రేంజ్ లో సక్సెస్ సాధించిన హనుమాన్ మూవీ ఖాతాలో బుక్ మై షో వేదికగా మరో రేర్ రికార్డు క్రియేట్ అయింది. ఇంతకీ రికార్డు ఏంటి.. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. బుక్ మై షో లో హనుమాన్ సినిమా టికెట్లు తాజాగా పది […]