నాన్న నువ్వు నా ప్రాణం.. తండ్రి పై ప్రేమను పాటగా చూపించిన ఆకీరా..

టాలీవుడ్ పవర్ ఫుల్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ మరో పక్క రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలలో కానీ, తన అన్నయ్య కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తే విషయాల్లో కానీ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాడు. ఇక పవన్.. వారసుడు ఆకీరా నంద‌న్‌తోకానీ.. కూతురు ఆధ్యతోకానీ ఈమధ్య కాలంలో కనిపించిందే లేదు.

కానీ వారు మాత్రం వారి పెదనాన్న ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా కనిపిస్తు సందడి చేస్తున్నారు. అలా రీసెంట్గా సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆఖీరా తనలోని మ్యూజిక్ టాలెంట్ ని తన కుటుంబ సభ్యుల అందరితో షేర్ చేసుకున్నాడు. అకీరా అలా రీసెంట్గా సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన అకిరా మ్యూజికల్ కాన్సర్ట్‌ వీడియోను.. ఉపాసన తన ఇన్స్టా వేదికపై షేర్ చేసుకుంటూ.. ఒరిజినల్ ఆడియోను నా ఫోన్ సరిగా రికార్డ్ చేయలేకపోయింది.. కానీ ఆకీరా నందన్ టాలెంట్ మాత్రం చాలా అద్భుతం అంటూ టాగ్ చేసి షేర్ చేసుకుంది.

Pawan Kalyan's son Akira Nandan plays piano for family's Sankranti bash | -  Times of India

ఇక తాజాగా ఈ మ్యూజిక్ సంబంధించిన‌ ఒరిజినల్ ఆడియో ఉన్న వీడియో రేణుదేశాయి ఫేర్ చేయ‌టంతో ఇది నెట్టింట వైరల్ అవుతుంది. యానిమల్ సినిమాలో ఎమోషనల్ ట్రాక్ నాన్న నువ్వు నా ప్రాణం అంటూ సాంగ్ ఎమోష‌న‌ల్ సాంగ్‌ను తాను కంపోజ్‌ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది. అకారా త‌ర నాన్న‌పై ఉన్న ప్రేమను ఈ సాంగ్ రూపంలో అక్కడ ప్లే చేసి.. మెగా ఫ్యామిలీ అందరికీ తెలియజేశాడ‌ని పవన్ ఫ్యాన్స్ అంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను వైర‌ల్ చేస్తున్నారు.

<blockquote class=”twitter-tweet” data-media-max-width=”560″><p lang=”et” dir=”ltr”>Multi Talented <a href=”https://twitter.com/hashtag/AkiraNandan?src=hash&amp;ref_src=twsrc%5Etfw”>#AkiraNandan</a> ✨💙<a href=”https://t.co/M0dDjyVqa9″>pic.twitter.com/M0dDjyVqa9</a></p>&mdash; KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) <a href=”https://twitter.com/KarnatakaPSPKFC/status/1747254022384525782?ref_src=twsrc%5Etfw”>January 16, 2024</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>