ఆ ఒక్కటి జరిగితే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా సంక నాకిపోయినట్లే.. కోంప ముంచేశావ్ రా సుకుమారా..?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ప్రెసెంట్ సినీ లవర్స్ కోట్లాదిమంది అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప2. ఆగస్టు 15 , 2024వ సంవత్సరం ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది . అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని వార్తలు అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. పుష్ప 2 సినిమాలో శ్రీవల్లి పాత్ర మొదట్లోనే చనిపోతుంది అని ..

అలాగే శ్రీవల్లికి బిడ్డ పుడతాడు అని .. ఆ బిడ్డని రక్షించుకుంటూ పుష్పరాజ్ అడవుల్లో తిరుగుతూ ఉంటాడు అని .. కానీ పుష్ప2 క్లైమాక్స్లో పుష్పరాజ్ కూడా చచ్చిపోతాడు అని పుష్ప3లో పుష్ప రాజ్ కి శ్రీవల్లికి పుట్టిన బిడ్డని కింగ్ గా మారుస్తూ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు అని ..అలా తన స్టోరీని రాసుకున్నాడట సుకుమార్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అయితే ఫాన్స్ మాత్రం మండిపడుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఇలా పుష్ప సిరీస్ తీస్తే నీకేం వస్తుంది..? జనాలకి బోర్ వస్తుంది..? ఆయన పుష్ప సినిమాలో పుష్పరాజ్ ని చంపేస్తే మేటర్ ఏముంటుంది ..బుర్ర పెట్టి ఆలోచించు తొక్కలో లాజిక్కులు ఇక్కడ వర్కౌట్ అవ్వవు సుకుమార్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు అభిమానులు. చూద్దాం మరి సుకుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..?