మరోసారి యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇస్తున్న నాచురల్ స్టార్.. నువ్వు నిజంగా గ్రేట్ సామి..

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎంతోమంది నటీనటులు అడుగుపెట్టి స్టార్ హీరోలుగా, స్టార్ సెలబ్రెటీస్ గా గుర్తింపు తెచ్చుకోవాలని తెగ కష్టపడుతూ ఉంటారు. తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో వారు చేసిన సినిమాలు సక్సెస్ అవుతూ ఉంటాయి. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో కష్టపడి స్టార్‌డంను సంపాదించుకున్న వారిలో నాచురల్ స్టార్ నాని ఒకడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాని ఎప్పటికప్పుడు యంగ్ డైరెక్టర్లకు తమేంటో ప్రూవ్ చేసుకునే […]

జర్మనీకి సోలో ట్రిప్ వెళ్ళిన మహేష్.. కారణం ఏంటంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఏ రేంజ్ లో ఇంపార్టెన్స్ ఇస్తాడో.. కుటుంబానికి కూడా అదే రేంజ్ లో ఇంపార్టెన్స్ ఇస్తాడని అందరికీ తెలుసు. ఏడాదిలో మహేష్ ఫ్యామిలీతో ఎన్నో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక‌ ఈవెంట్స్ కానీ ట్రిప్స్‌ కానీ నమ్రత లేకుండా మహేష్ కనిపించడు. అయితే చాలా రేర్‌గా మహేష్ సోలో ట్రిప్స్ వేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అలాంటి ఓ సోలో ట్రిప్‌కు మహేష్ ప్లాన్ చేశాడు. తాజాగా […]

చిరంజీవి బ్లాక్ బస్టర్ స్టోరీని విన‌కముందే రిజెక్ట్ చేసిన రవితేజ.. కార‌ణం ఏంటంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో వాల్తేరు వీరయ్య ఒకటి. చిరు రీయంట్రి తర్వాత మల్టీస్టార‌ర్‌గా వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మించారు. ఈ సినిమా చిరంజీవి, రవితేజ కాంబోలో తరుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే వాల్తేరు వీర‌య్య మూవీని రవితేజ మొదట రిజెక్ట్ చేశారని డైరెక్టర్ బాబీ వివరించాడు. ఆ స్టోరీ రెడీ అయిన […]

ఇన్నాళ్లు ఆ రైటర్ పైన ఆధారపడ్డ త్రివిక్రమ్.. తను లేకపోవడంతో గురూజీ పరేషాన్..

టాలీవుడ్ లో త్రివిక్ర‌మ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట రైటర్ గా నువ్వు నాకు నచ్చావు, చిరునవ్వుతో, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి హిట్ కంటెంట్లను అందించిన ఈయన.. తర్వాత డైరెక్టర్గా మారి నువ్వే నువ్వే, అతడు, జల్సా, ఖ‌లేజా లాంటి సినిమాలను తెర‌కెక్కించి సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాలన్నింటికీ కథలను కూడా తానే రాసుకున్నాడు. ఇక త్రివిక్రమ్ రాసే ప్రతి కథలోను డైలాగులు అద్భుతంగా ఉంటాయి అనే ఇమేజ్ ప్రేక్షకుల్లో ఉంది. ఆ […]

బాహుబలి, సలార్ రికార్డులను బ్రేక్ చేసిన హనుమాన్..

తేజ స‌జ్జా హీరోగా యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన మూవీ హనుమాన్. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా రిలీజైన ఈ సినిమా అన్ని సినిమా క‌ల‌క్ష‌న్‌ల‌ను తొక్కుకుంటూ భారీ బ్లాక్ బ‌స్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.100కోట్ల మార్క్‌ క్రియేట్ చేసి రికార్డును సృష్టించింది. అదే ఊపులో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా […]

డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టిన లావణ్య, నిహారిక.. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారంటూ..

మెగా సంక్రాంతి సంబరాలు బెంగళూరులో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. బెంగళూరు ఫామ్ హౌస్ లో మెగా ఫ్యామిలీ అంతా కలిసి మూడు రోజులు సందడి చేశారు. అటు అల్లు ఫ్యామిలీ కూడా పండుగను ఎంతో ఆహ్లాదంగా జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ తప్ప మెగా ఫ్యామిలీ మొత్తం వేడుకలకు హాజరయ్యారు. ఇక పండగ పూర్తి కావడంతో ఇటీవల హైదరాబాద్‌ చేరుకున్నారు మెగా ఫ్యామిలీ. పండగ రోజు ఉపాసన అక్కడ జరిగిన విశేషాలను లైవ్ అప్డేట్స్ ఇస్తూ తన […]

యాక్టర్ నదియా కూతుళ్లను చూశారా.. వారి అందం ముందు స్టార్ హీరోయిన్లు కూడా బలాదూర్..

టాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ నదియాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ్లో వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. తెలుగులో సీనియర్ స్టార్ హీరోయిన్. ఒకప్పుడు మంచి పాపులారిటీతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాలో ప్రభాస్ తల్లిగా మెప్పించింది. తను నట‌న‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నదియా.. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేదిలో పవన్ అత్త పాత్రలో నటించి మెప్పించింది. […]

చిట్ట చివరకు తన సినిమాలో మహేష్ రోల్ ఏంటో బయటపెట్టిన రాజమౌళి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అనగానే ఠ‌క్కన గుర్తుకు వచ్చేది రాజమౌళినే. ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో కూడా రాజమౌళిని కొట్టే డైరెక్టర్ మరొకరు కనిపించడం లేదు అనడంలో అతిశయోక్తి లేదు. చాలామంది దర్శకులు చాలా రకాల సినిమాలు తీసిన ఒక్క సినిమా మీద పిచ్చి ఉన్నోడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో రాజమౌళి సినిమాని చూస్తే క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్క సినిమాలో.. ప్రతి ఒక్క షాట్ లో తన పర్ఫెక్షన్ చూపిస్తూనే ఉంటాడు […]

రాజమౌళి ఇంట్లో ఆయన కాకుండా మరో స్టార్ డైరెక్టర్ ఉన్నారని తెలుసా.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో రాజమౌళి డైరెక్టర్గా ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడు అందరికీ తెలుసు. ఇక వాళ్ళ ఇంట్లో సినిమాకు సంబంధించి దాదాపు అన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారు. వీళ్ళ రాజమౌళి సినిమాలకు సగం పనులు పూర్తి చేసి పెడతారు. అందుకే తన సినిమా మొత్తానికి వాళ్ళ‌ ఫ్యామిలీని రాజమౌళి ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. దీంతో మంచి సక్సెస్ కూడా అందుకుంటాడు. ఇలాంటి నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లు అందుకున్నాయి కూడా. ఇక ఇప్పుడు […]