ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మారిందని తెలుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ కు హాజరు కాలేని పరిస్థితుల్లో.. విజువల్ ఎఫెక్ట్స్ కూడా సకాలంలో పూర్తి కాకపోవడం.. మరిన్ని కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందట. దీంతో ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవుతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ […]
Tag: trending news
‘ టైటానిక్ ‘ సినిమా తర్వాత మళ్లీ అలాంటి రికార్డ్ కేవలం మోహన్ బాబు నటించిన ఆ సినిమాకి మాత్రమే ఉందని తెలుసా..?
సినిమాల పరంగా ప్రపంచంలో కెల్లా అద్భుతమైన లవ్ స్టోరీ ఏదైనా ఉంది అంటే టక్కున అందరికీ గుర్తుకు వచ్చింది టైటానిక్. జేమ్స్ కామెరున్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచంలో అన్ని చోట్ల అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. మన ఇండియాలోనే తెలుగులో అనేక సెంటర్లో 100రోజులు ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 1997లో రిలీజైన ఈ సినిమా ప్రపంచంలోనే ఎంతో అద్భుతమైన చూడ చక్కని లవ్ స్టోరీ గా.. ప్రపంచ సినిమాను ఏకం చేసే సినిమాగా ఖ్యాతిని […]
మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కూతిరి మృతి.. తీవ్ర విషాదంలో సినీ ఇండస్ట్రీ..
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట ఇటీవల తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె సింగర్ భవతారాణి క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న(25 జనవరి) సాయంత్రం కన్నుమూశారు. క్యాన్సర్ బారిన పడిన ఆమెకు కొంతకాలంగా శ్రీలంకలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె అక్కడే చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. శ్రీలంక ఆయుర్వేద వైద్యం కోసం వెళ్లగా గురువారం సాయంత్రం భవితరాణి తన చివరి శ్వాస విడిచింది. ఇళయరాజ కూతురి మృతి తో సినీ పరిశ్రమ […]
ఆ భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సమంత.. ఆమె ప్లేస్ లో ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్..
ఇండస్ట్రీలో ఒక స్టార్ ఒప్పుకున్న సినిమాను ఎవో కారణాలతో తప్పుకోవడం.. మరో స్టార్ సెలబ్రిటీ ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే అలా జరిగిన ప్రతిసారి ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం అలాంటిదే ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత ఓకే చేసి సెట్స్ పైకి వచ్చిన ప్రాజెక్టులోకి శృతిహాసన్ ఎంట్రీ ఇచ్చినట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. అయితే సమంత గత కొంతకాలంగా మయోసైటీస్ సమస్యతో […]
అసభ్యకరమైన పనులు చేసి దేవున్ని పూజిస్తే పాపాలు పోతాయా.. నెటిజన్ల కామెంట్స్ పై రష్మీ స్ట్రాంగ్ రియాక్షన్..
తెలుగు సినీ ప్రేక్షకులకు బుల్లితెర యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై ప్రశారం అయ్యే జబర్దస్త్ షో ద్వారా భారీ పాపులాటి దక్కించుకుంది రష్మీ.. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ట్రా జబర్దస్త్ షో లతోపాటు పండగ ఈవెంట్లో సందడి చేస్తూ రెండు చేతుల డబ్బును సంపాదిస్తుంది. అయితే ఓ వైపు బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమా అవకాశాలు వచ్చినప్పుడు సినిమాలోను నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది రష్మీ. హాట్ షోలో కూడా తగ్గేదేలే […]
కుర్చీ తాత అరెస్ట్.. మహేష్ బాబు వల్లే అంటూ.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
గతంలో తెలంగాణ ఎలక్షన్స్ నేపథ్యంలో మాట్లాడుతూ కూర్చి మడత పెట్టి అనే ఒకే ఒక బూతు డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు కాలాపాషా.. అలియాస్ కుర్చి తాత. అయితే తాజాగా కుర్చీ తాతను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి నోటి వెంట వచ్చిన కుర్చీ మడత పెట్టి అనే బూతు మాటతోనే మహేష్ గుంటూరు కారం సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఓ బ్లాక్ బస్టర్ సాంగ్ ను రెడీ చేశాడు. అయితే తాజాగా […]
యూపీ సీఎం ఆదిత్యనాథ్ ను కలిసిన ‘ హనుమాన్ ‘ టీం.. కారణం ఏంటంటే..?
పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన మొట్టమొదటి తెలుగు సూపర్ మాన్ స్టోరీ హనుమాన్. ఇప్పటికి ఈ మూవీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో రిలీజైన ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది. కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లోను హనుమాన్‌కు భారీ పాపులారిటీ దక్కుతుంది. ఈ నేపథ్యంలో హనుమాన్ టీం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ […]
ఒక్క హిట్ తో భారీ క్రేజ్.. సీనియర్ హీరోలందరి చూపు ఆమె వైపే..
ఇటీవల నాగార్జున నా స్వామి రంగా సినిమాతో హిట్ అందుకుంది ఆషిక రంగనాధ్. ఇక ఒక్క సినిమా హిట్ అయింది అంటే మన టాలీవుడ్ డైరెక్టర్స్ అంతా ఆ హీరోయిన్నే కావాలని వెంటపడుతూ ఉంటారు. అయితే నాగార్జున లాంటి సీనియర్ హీరోను డామినేట్ చేసి మరి ఆషిక తన నటనతో ఆకట్టుకోవడంతో ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల అందరికీ ఆషిక మంచి ఆప్షన్ అయిపోయింది. అవ్వడానికి కుర్ర హీరోయిన్ అయినా సీనియర్ హీరోలకు సరిగ్గా సెట్ అవుతుందని […]
హనుమాన్ సీక్వెల్లో రామ్‌చరణ్ రోల్ ఇదే.. 100 % గూస్‌బంప్స్ మ్యాటర్ ఇది..!
సంక్రాంతి సందర్భంగా విడుదలైన హనుమాన్ సినిమాకు ప్రేక్షకులో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తేజ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజై బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.200 కోట్ల క్లబ్ లో జాయిన్ అయినా ఈ సినిమా సీక్వెల్ గా జై హనుమాన్ త్వరలోనే సెట్స్ పైకి రానంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని.. భారీ హంగులతో సినిమాలో […]