ప్రశాంత్ నీల్ కాకుండా సలార్ ని ఎవరు తీసిన సినిమా ఆడేది కాదు.. స్టార్ యాక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా మూవీ సలార్. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైరూ. 700 కోట్లకు పైగా గ్రాస్ వ‌శుళ‌ను కొల్లగొట్టి ప్రభాస్‌కు భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఫ్యాన్స్ కు ప్రభాస్ సక్సెస్ దాహాన్ని తీర్చిన ఈ సినిమా.. రెండు పార్ట్‌టలుగా రిలీజ్ కానుంది. దీని రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గతంలో కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ సిరీస్‌ల‌కు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ […]

నిహారికకు ఆడపడుచు కట్నం ఎంత ఇచ్చారు.. రిపోర్టర్లకు మెగా కోడలు దిమ్మతిరిగే సమాధానం..

టాలీవుడ్ బ్యూటీ సొట్ట‌ బుగ్గల సుంద‌రి లావణ్య త్రిపాఠి ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ ను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మిస్టర్, అంతరిక్షం సినిమాలో షూటింగ్లో ప్రేమలో పడి కొంతకాలం ప్రేమాయణం తర్వాత వివాహ బంధం లోకి అడుగు పెట్టారు. గత ఏడాది నవంబర్లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. అయితే 2021 డిసెంబర్ లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా లవ్ ప్రపోజ్ చేసి ఓకే చేయించుకున్నాడు వరుణ్ తేజ్. […]

బాలీవుడ్ రామాయణంలో లక్ష్మణుడిగా టాలీవుడ్ క్రేజీ హీరో.. ఎవరో అసలు గెస్ చేయలేరు..

బాలీవుడ్ లో మరోసారి రామాయణం తెరకెక్కబోతుంది. ఈసారి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి చాలా ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆది పురుష్ సినిమా వచ్చి అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాల్లో జరిగిన తప్పులు ఏవి తను తెరకెక్కించే సినిమాలో జరగకూడదు అని నితీష్ తివారి ఎంతో శ్రద్ధగా ఈ ప్రాజెక్ట్ పై పని చేస్తున్నట్లు సమాచారం. ఇక గత కొంతకాలంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఎన్నో […]

శివాజీ డాట‌ర్‌తో రొమాన్స్ చేస్తున్న యావ‌ర్‌.. త‌మ్ముడనుకుంటే అల్లుడ‌య్యేలా ఉన్నాడే..

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని స్పై బ్యాచ్ గా పాపులారిటి సంపాదించుకున్న ప్రిన్స్ యావ‌ర్, శివాజీ, ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్గురు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటూ అందరినీ ఆకట్టుకున్నారు. సీరియల్ బ్యాచ్ అమర్, శోభ, ప్రియాంకలకు గట్టిగా పోటీ ఇస్తూ చివరి వరకు నిలిచారు. ఇక ప్రశాంత్, యావర్ ఇద్దరినీ శివాజీ సొంత తమ్ముడుళ్లా భావించాడు. అదే స్థాయిలో యావ‌ర్‌, ప్రశాంత్ […]

అల్లు అర్జున్ – బోయపాటి కాంబో ఫిక్స్.. ఆ ఎఫెక్ట్‌తో సైడైన త్రివిక్ర‌మ్‌..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్ష‌న్‌లో గతంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. ఆగస్టు 15న‌ సినిమా రిలీజ్ కానుంది. మొద‌టి భాగం పాన్ ఇండియా లెవెల్ లో మంచి సక్సెస్ సాధించడంతో.. సెకండ్ పార్ట్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై మరింత కేర్ తీసుకుంటున్నాడు సుకుమార్. ఇక ఇప్పటికే […]

‘ పుష్ప 2 ‘ రిలీజ్ వాయిదా.. మేకర్స్ క్లారిటీ ఇదే..

ఇండ‌స్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చివరిగా అల్లు అర్జున్.. సుకుమార్ డైరెక్షన్లో నటించిన పుష్ప సినిమాకు ఏ రేంజ్ లో పాపులారిటీ వచ్చిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పాన్‌ ఇండియా స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్.. ఈ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసింది. ఇక దీంతో ఈ సినిమాకు సీక్వల్ గా రాబోతున్న పుష్ప 2 పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు […]

‘ స్పిరిట్ ‘ సినిమాలో నటించనున్న ఆ బాలీవుడ్ హీరో.. సందీప్ రెడ్డి వంగ క్లారిటీ..

సినీ ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ వాళ్ళకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిస‌లు శ్ర‌మిస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ దూసుకుపోతారు. ఇక టాలీవుడ్ లో అలానే ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ కూడా తనదైన రీతిలో మంచి గుర్తింపులో సంపాదించుకుంటూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన యానిమల్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్‌తో స్పిరిట్ అనే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు సందీప్. అయితే […]

మీ ‘ స్కంధ‌ ‘ మూవీ సూపర్ ఉందన్న కృతి శెట్టి ఫ్యాన్.. ఆమె రియాక్షన్ చూస్తే షాక్ అవుతారు..

గతేడాది థియేటర్‌లలో విడుదలైన స్కంధ‌ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్, రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమాతో ఆమెకు చాలా నెగటివిటీ వ‌చ్చింది. ఇక తాజాగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసింది. కాగా అక్కడ ఓ అభిమాని కృతి శెట్టితో మీ స్కంద మూవీ సూపర్ ఉంది అంటూ కామెంట్స్‌ చేయగా షాక్ […]

‘ జై హనుమాన్ ‘ మూవీ లో ఆ బాలీవుడ్ స్టార్.. ప్రశాంత్ వర్మ

ప్రశాంత్ వ‌ర్మా దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా.. తెర‌కెక్కిన మూవీ హనుమాన్. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ త్వరలోనే సెట్స్ పైకి రానుంది. కాగా ఈ సిక్వెల్‌లో ఆంజనేయ స్వామి పాత్రలో స్టార్ హీరో నటిస్తున్నాడని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికోసం బాలీవుడ్ నటులను ఎంపిక చేయడానికి […]