‘ హనుమాన్ ‘ స‌క్స‌స్‌తో బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రశాంత్ వర్మ.. ఇప్పటివరకు రాజమౌళికి కూడా దక్కని ఆ అదృష్టం..

సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. తక్కువ బడ్జెట్ తో రిలీజై బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడంతోపాటు.. కోట్లల్లో వసూళ్లను తెచ్చిపెట్టి మేకర్స్ ను లాభాల బాటలో నడిపిస్తూ ఉంటాయి. ఊహించిన దాని కంటే ఎక్కువ ఫలితాలను అందిస్తూ అద్భుతాలు సృష్టిస్తూ ఉంటాయి. ఇక‌ తాజాగా హనుమాన్ టీం అలాంటి సక్సెస్ అందుకుంది. సంక్రాంతి బ‌రిలో అతి చిన్న సినిమాగా తెర‌కెక్కిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని ఊహించని కలెక్షన్లతో దూసుకుపోతుంది. […]

సినిమా హిట్ అవ్వదని తెలిసిన సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ఇదే.. అంత స్పెషల్ ఎందుకంటే..?

నందమూరి నట‌సార్వ‌భౌమ‌ బొమ్మ తారక రామారావు నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రేక్షకులలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాడు. ఇదే పద్యంలో శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమాను కూడా ఎన్టీఆర్ నటించిన సంగతి తెలిసిందే. కాగా ఇది ఎన్టీఆర్ నటించిన చివరి సినిమా. ఈ సినిమాని అగ్ర దర్శక రచయిత బాపు – రమణ రూపొందించాడు. కాగా ఈ మూవీ ఆడదు అని […]

బాలకృష్ణకు జంటగా ఆ క్రేజీ బ్యూటీ.. ఏ సినిమాలో అంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. బాబీ డైరెక్షన్లో యాక్షన్ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఫార్చ్యున్ ఫోర్ సినిమా.. శ్రీకరం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లోనూ నెలకొంది. చిరంజీవికి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబి డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో సిన‌మాపై […]

కల్కి మూవీలో నటించనున్న తారక్, నాని.. అసలు నిజం ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమా తెర‌కెక్కుతుందంటే చాలు మొదటి నుంచే సినిమాపై ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వ‌డం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ విషయంలో మాత్రమే కాదు ఆ స్టార్ హీరోలో మూవీలో మరో స్టార్ హీరో కీలకపాత్రలో నటించబోతున్నాడన్న‌ వార్తలు కూడా వినిపిస్తాయి. అయితే ఈ వార్తల్లో కొన్నిసార్లు నిజం ఉండవచ్చు. ఇంకొన్నిసార్లు మాత్రం ఇవి రూమ‌ర్లుగా మిగిలిపోతూ ఉంటాయి. ఇప్పుడు పాన్ ఇండియా […]

నాని అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ రోజునే సరిపోదా శనివారం రిలీజ్..

న్యాచురల్ స్టార్ నాని ఇటీవల హాయ్ నాన్న‌ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం నాని.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో నటిస్తున్న మూవీ సరిపోద్దా శనివారం. ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవెల్‌లో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై.. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నాని పాత్ర ఎప్పుడు చూడని విధంగా వైవిధ్యంగా, సరికొత్త […]

‘ జై హనుమాన్ ‘ లో ఆ పాత్రలకు చిరు, మహేష్.. ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ..

హనుమాన్ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ ఖాతాలో వేసుకున డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లో రిలీజైన ఈ మైవీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ250 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ‌ను కల్లగొట్టి భారీ విజయాన్ని అందుకుంది. ఇదే జోరులో మరో సినిమాకి రెడీ అవుతున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. త్వ‌ర‌లోనే ఈ సినిమా సీక్వెల్ గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ జై హనుమాన్ ను మొదలుపెట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో […]

అభిమాని ఇచ్చిన గిఫ్ట్ చూసి ఇంద్రజ ఎమోషనల్.. తన పూజ గదిలో ఎప్పుడూ ఉంటుందంటూ కన్నీళ్లు..

ఒక్క‌ప‌టి సీనియర్ స్టార్ హీరోయిన్ ఇంద్రజకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బుల్లితెరపై జడ్జ్ గా వ్యవహరిస్తూ ప‌లు షోల‌లో సందడి చేస్తుంది. అందులో భాగంగానే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ.. తనదైన జడ్జిమెంట్ తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తన నవ్వులతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అంతేకాదు బుల్లితెర ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉండే […]

కొడుకు పుట్టిన నాలుగేళ్లకు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న ఆ స్టార్ బ్యూటీ.. పిక్స్ వైరల్..

రోబో 2.o లో హీరోయిన్గా నటించిన అమీ జాక్సన్ త్వరలోనే ప్రియుడితో పెళ్లి పీటలేకబోతుంది. హాలీవుడ్ నటుడు మ్యూజిక్ డైరెక్టర్‌తో అమీ జాక్సన్ ఎంగేజ్మెంట్ తాజాగా జరిగింది. అమీ జాక్సన్ కు వెస్ట్ వీక్ ప్రపోజ్ చేసి రింగ్ తోడిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. స్విజర్లాండ్ లో టూర్ లో ఉన్న ఈ జంట.. సినిమా స్టైల్ లో మంచుకొండల్లో బ్రిడ్జిపై ప్రపోజ్ చేసుకున్నారు. అమీ జాక్సన్ కు వెస్ట్ వీక్ ప్రపోజ్ చేశాడు. ఈ […]

పవన్ ‘ ఓజీ ‘ని పక్కనపెట్టి.. నానితో మాఫియా స్టోరీ కి ప్లాన్ చేస్తున్న సుజిత్..

డైరెక్టర్ సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికీ 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమా వాయిదా పడింది. కేవలం 15 రోజులు పవన్‌ డేట్స్ ఇస్తే సినిమా పూర్తి అయిపోతుంది. దీంతో రిలీజ్ డేట్ ని కూడా ఆగస్టులో ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. ఏప్రిల్ లో ఏపీలో ఎన్నికలు పూర్తవుతాయి. వెంటనే షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులోపు […]