మరోసారి తల్లి కాబోతున్న గీతామాధురి.. గ్రాండ్గా సీమంతం సెలబ్రేషన్స్ జరుపుకున్న స్టార్ సింగర్.. పిక్స్ వైరల్

టాలీవుడ్ స్టార్ సింగర్ బిగ్‌బాస్ మాజి కంటిస్టెంట్ గీత మాధురి, నటుడు నందు.. ఈ జంటకు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2014లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 2019లో దాక్షాయిని అనే ఓ పాపకు జన్మనిచ్చారు. ఇక ఈ మధ్యన ఈ జంట విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. వాటిని చెక్ పెడుతూ ఇటీవ‌ల‌ మరోసారి గీతామాధురి తల్లి కాబోతుంది అంటూ అనౌన్స్ చేసింది. త్వరలోనే పండంటి […]

లాల్ సలాం: కేవ‌లం ఆ గెస్ట్ రోల్‌కు రజిని తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే ఫ్యుజులు ఎగిరిపోతాయి..

ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరో కూడా భాగమై మల్టీస్టారర్ సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఏదైనా గెస్ట్ రోల్ ఉన్నా కూడా ఆ పాత్రలో నటించడానికి స్టార్ హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక ఒక హీరో సినిమాలో మరి కొంతమంది హీరోలు నటించడం ప్రస్తుతం సాధారణ అయిపోయింది. అయితే ఇలా గెస్ట్ రోల్‌లో చేసినందుకు కూడా స్టార్ హీరోలు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ సూపర్ […]

ఎల్లో షరారాలో కుర్రాళ‌ను కవ్విస్తున్న అదితీ రావు హైదారి.. ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..

సౌత్ బ్యూటీ అదితి రావ్ హైదారి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఎలాంటి పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనే కాక తమిళ్‌లోను ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అదితి డైరెక్టర్ మ‌ణిర‌త్నం సినిమాల్లో ఎక్కువగా కనిపించింది. చెలియా, సమూహనం, అంతరిక్షం, సైకో, హే సినామికా లాంటి ఎన్నో సినిమాలతో భారీ పాపులారి దక్కించుకుంది. తాజాగా అదితి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోస్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఎల్లో కలర్ షరార […]

ఈ ఏడాది ఆగస్టు 15 రిలీజ్ కోసం పోటీపడుతున్న సినిమాల లిస్ట్ ఇదే..

ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సెలవులు వచ్చిన వారంలో తమ సినిమాలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం ఎక్కువగా సెలవులు ఉంటే సినిమా కాస్త అటు ఇటుగా ఉన్న కలెక్షన్లు బాగా వస్తాయి అని ఆలోచనలో నిర్మాతలు ఉండటమే. అయితే అందులో భాగంగా ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చేందుకు పోటీ పడుతున్నట్లు […]

శ్రీమంతుడు వివాదం నుంచి మహేష్ ని తెలివిగా తప్పించిన నమ్రత.. ఏం చేసిందంటే..?

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కొరటాల శివ మహేష్ బాబు కాంబోలో శ్రీమంతుడు సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచి మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థల భాగంలో మహేష్ బాబుకు సంబంధించిన జిఎన్‌జి సంస్థ కూడా ఉండడంతో మహేష్ బాబును ఈ కేసు నుంచి తెలివిగా తప్పించేందుకు న‌మ్ర‌త మాస్ట‌ర్ ప్లాన్ వేసింద‌ట‌. అయితే నమ్రత మహేష్ ని తప్పించేందుకు […]

ఆ యాక్సిడెంట్ తో నా లైఫ్ తలకిందులైంది.. మ‌హేష్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రీతి జింటాకు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సౌత్‌ సినిమాలోను నటించి మెప్పించింది. వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా, మహేష్ రాజకుమారుడు సినిమాలో నటించి భారీ పాపులాటి ద‌క్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బాలీవుడ్ చెక్కేసి అక్కడే వరుస ఆఫర్లను అందుకుంటూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక కొంతకాలం స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఈమె సినీ కెరీర్ […]

ఎన్టీఆర్ ఫేవరెట్ సాంగ్ ఏంటో తెలుసా.. ఎప్పుడు అదే పాట వింటూ ఉంటాడా.. ?!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత తెరకెక్కుతున్న సినిమా కావడం.. అలాగే కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా లో ఎన్టీఆర్ ఫుల్ మాస్ హీరోగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దివంగ‌త‌ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ నటిస్తుంది. బాలీవుడ్ […]

బాక్స్ ఆఫీస్ పోరుకు రెడీ అవుతున్న బాబాయ్ – అబ్బాయి.. డైలామాలో మెగా ఫ్యాన్స్..

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా చాటి గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కాగా ఆర్ఆర్ఆర్ రిలీజై సంవత్సరాలు గడుస్తున్న ఇంకా మెగా హీరో నుంచి ఒక్క సినిమా కూడా వెండితెర‌పై రాలేదు. శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ గేమ్ చేంజెర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనివార్య‌ కారణాలతో షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. దీంతో […]

రకుల్ ప్రీత్ వెడ్డింగ్ డెస్టినేషన్ లో కొత్త ట్విస్ట్‌.. ఏం జ‌రిగిందంటే..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ యాక్టర్ జాకీ భ‌గ్నాని వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసింది. 2021లో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ జంట.. కొంతకాలం ప్రేమాయడం తర్వాత.. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 22 పెళ్లి పీటలు ఎక్క‌నున్నారు. ఈ విష‌యం ఇప్పటికే సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే గతంలోనే వీరి వివాహ వేదికను కూడా సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ చేశారు […]