టాలీవుడ్ లో కల్ట్ లవ్ స్టోరీ గా భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది బేబీ. బోల్డ్ కంటెంట్ తో ట్రెండీ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో మెప్పించారు. ఈ జనరేషన్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా సినిమా ఉండడంతో ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చిన భారీ సక్సెస్ అందుకుంది బేబీ. దాదాపు రూ.100 కోట్ల వసూళ్లను కొల్లగొట్టిన ఈ మూవీని హిందీలో, తమిళంలో రీమేక్ […]
Tag: trending news
రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక వార్తలపై.. నేషనల్ క్రష్ క్రేజీ కౌంటర్..
నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ బిజీయస్ట్ బ్యూటీగా దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ టాప్ పాన్ ఇండియా సినిమాల్లో కూడా హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకుంటుంది. చివరిగా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి క్రేజ్ ను అమాంతం పెంచేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక ఒక్కసారిగా ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు సక్సెస్ సాధించడంతో రష్మిక […]
విడాకులు తీసుకున్న మరో సెలబ్రిటీ జంట.. 12 ఏళ్ల కాపురానికి స్వస్తి..
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ హేమమాలిని కూతురు యాక్టర్ ఈషా డియాలో అభిమానులకు బాడ్ న్యూస్ చెప్పింది. తన భర్త తక్తానీతో విడిపోతున్నట్లు అధికారం గా అనౌన్స్ చేసింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె ఈ విషయాన్ని కన్ఫామ్ చేసేసింది. మేమిద్దరం 12 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్తున్నాం.. పరస్పర అంగీకారంతోనే విడిపోవడానికి సిద్ధమయ్యాం. పిల్లలు మాత్రం మా ఇద్దరికీ చాలా ఇంపార్టెంట్ […]
ఐకాన్ స్టార్ కాదు.. ఆ స్టార్ హీరో తో త్రివిక్రమ్ మూవీ.. గురూజీ మాస్టర్ ప్లాన్ అదుర్స్..
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా నటించబోతున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్ఆఫ్‌సత్యమూర్తి, అలవైకుంఠపురం లో ఈ మూడు సినిమాలు రిలీజై హ్యాట్రిక్ హీట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి కాంబోలో నాలుగో సినిమా కూడా ఓకే చేయాలని అనుకున్నారు. కానీ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. ముందు త్రివిక్రమ్ తో సినిమా అనుకున్న ఇప్పుడు అట్లీతో […]
రామ్ చరణ్ రికార్డులను సునాయాసంగా బ్రేక్ చేసిన విజయ్ దేవరకొండ.. రౌడీ హీరో మామూలోడు కాదుగా..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లో ఎన్నో సంచలన రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చరణ్ రెండో సినిమా మగధీరతోనే బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రియల్ హిట్ సాధించి చరిత్ర సృష్టించాడు. మగధీర మూవీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై ఉంటే సులువుగా రూ.250 నుంచి 300 కోట్ల రేంజ్ కలెక్షన్లను సాధించేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ప్రత్యేక […]
‘ బలగం ‘ అలాంటి వారికి సరైన సమాధానం.. వేణు యెల్దండి కామెంట్స్..
జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులరిటీ దక్కించుకున్న కమెడియన్సులో వేణు వండర్స్ కూడా ఒకడు. ఈ షో కి ముందే పలు సినిమాల్లో నటించి మెప్పించిన వేణు.. జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈయన.. బలగం సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు వేణు. ఇక ఈ సినిమాకి ఇప్పటికే ఎన్నో నేషనల్ అవార్డులు వివరించాయి. కాగా […]
మహేష్ శ్రీమంతుడే కాదు మహర్షి కూడా కాపీనే.. శరత్ చంద్ర సెన్సేషనల్ కామెంట్స్..
శ్రీమంతుడు స్టోరీ కాపీ అంటూ శరత్ చంద్ర అనే రైటర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కొరటాల శివ ఇప్పటికీ దానిపై ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. శ్రీమంతుడు కథ విషయంలో కొరటాల క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అయితే కొరటాల శివ ఆనవల నుంచి ఈ సినిమాను కాపీ కొట్టలేదని ప్రూవ్ చేస్తే మాత్రం కొరటాల శివకు ఇబ్బంది ఉండదు. కాగా కొరటాల శివ.. శ్రీమంతుడు సినిమాతో పాటు వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కిన మహర్షి కూడా […]
అభిషేక – ఐశ్వర్య విడాకుల రూమర్లకు చెక్ పెట్టిన ఐశ్వర్య.. ఏం చేసిందంటే..?
బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ జంట ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్ పేరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన భర్త అభిషేక్ బచ్చన్ తో ఐశ్వర్య గొడవ పడిందని.. విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉందంటూ రూమర్లు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ రూమర్లపై ఐశ్వర్య కానీ, అభిషేక్ కాన్ని ఎక్కడా ఖండించలేదు. కనీసం స్పందన కూడా లేదు. దీంతో ఐశ్వర్య – అభిషేక్ నిజంగానే డైవర్స్ తీసుకుంటున్నారు అంటూ మరింత బలం […]
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ ది రాజా సాబ్ ‘ రిలీజ్ ఆ పండగకే ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్..
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమాలలో ది రాజా సాబ్ సినిమా ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైనర్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు. బాహుబలి లాంటి సినిమా తర్వాత ప్రభాస్ ఇలాంటి క్యారెక్టర్ లో కనిపించింది లేదు. దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఆశక్తిగా […]