మరి ఇంత దారుణమా.. సొంత స్నేహితుడే ఎన్టీఆర్‌ను నమ్మించి ఇంత దారుణంగా మోసం చేశాడా..?

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా 18 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఎన్టీఆర్‌కు కెరీర్ ప్రారంభంలో ఫ్యామిలీ సపోర్ట్ లేదు. సీనియర్ ఎన్టీఆర్ ఆయ‌న‌ను చేరదీసి తన పేరును గిఫ్ట్ గా ఇచ్చి ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఓ సినిమా హిందీ వర్షన్ కోసం ఎన్టీఆర్‌ను తీసుకున్నారు. కానీ ఆ […]

బాలీవుడ్ ‘ రామాయణం ‘లో రకుల్ ప్రీత్.. ఆ రిస్కీ పాత్రలో నటించిన ముద్దుగుమ్మ..

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా భారీ పాపులార్టి దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్‌కు.. ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో మొదలుపెట్టి దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలు అందరు సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. మెల్లమెల్లగా టాలీవుడ్ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. ఇక అక్కడ వెబ్ సిరీస్ లపై ఎక్కువ కాన్సెంట్రేట్ చేస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల సంక్రాంతికి రిలీజ్ […]

ఓటీటీలోకి వచ్చేస్తున్న నాగార్జున ‘ నా సామిరంగ ‘.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ కింగ్‌ నాగార్జున హీరోగా నటించిన మూవీ నా సామి రంగ. ఇందులో యంగ్‌ బ్యూటీ ఆషిక రంగనాథన్ హీరోయిన్గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథన్ కు మంచి క్రేజ్ వచ్చింది. అలాగే సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్‌గా మంచి ఛాయిస్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు […]

మొదటిసారి అలాంటి వీడియో షేర్‌ చేసిన కృతి శెట్టి.. అందరి చూపు అక్కడే..

‘ ఉప్పెన ‘ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది యంగ్‌ బ్యూటీ కృతి శెట్టి. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. అందం, అభినయంతో ఆడియన్స్ను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బ‌స్టర్ హిట్‌ అందుకుని స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమాతో వరుస ఆఫర్లను అందుకుంటు తెలుగులో దూసుకుపోతుందని అంతా భావించారు. అయితే ఈ సినిమా తర్వాత ఆమె నటించిన బంగార్రాజు, శ్యాం సింగరాయ్ సినిమాలు మాత్రమే హిట్ సాధించాయి. మిగతావేవి ఊహించిన రేంజ్ […]

బిగ్ బ్రేకింగ్: ‘ బేబీ ‘ మూవీ కథ నాదేనంటూ పోలిసుల‌కు పిర్యాదు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్లపై కేసు న‌మొదు..

బేబీ మూవీ స్టోరీ నాదే నంటూ హైదరాబాదులో రాయదుర్గం పోలీసులకు షార్ట్ ఫిలిం డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ కేసు పెట్టాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ బేబీ సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సాయి రాజేష్ ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా తెరకెక్కించినా.. ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుని కలెక్షన్‌ల వర్షం కురిపించింది. అయితే […]

ఎన్టీఆర్ కు ఆ స్పెషల్ టాలెంట్ ఉందని తెలుసా.. గ్రౌండ్ లో దిగితే గూస్ బంప్సే..

టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నందమూరి నటి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తాతకు తగ్గ మనవడిగా భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ డ్యాన్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీకి ఫిదా కానీ ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎన్టీఆర్ తన నటనతో ఆకట్టుకుంటాడు. తెలుగు ఇండస్ట్రీలోనే బెస్ట్ హీరోలలో మొదటి వరుసలో ఎన్టీఆర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా […]

తల్లి కాబోతున్న నితిన్ బ్యూటీ.. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా..?

‘ నువ్విలా ‘ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యామీ గౌతమ్ కు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమా తర్వాత గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. నితిన్‌తో నటించిన కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాతో ఈమెకు మంచి పాపులారిటీ దక్కింది. తెలుగులోనే కాకుండా సౌత్ సినిమాలన్నింటిలోనూ మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ పాపులర్ బ్యూటీగా మారిపోయింది. తాజాగా […]

మరో మైదలాజికల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తేజ సజ్జ.. డైరెక్టర్ ఎవరంటే..?

ఇటీవల టాలీవుడ్ లో చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా హనుమాన్. దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఇప్పటివరకు 92 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీ లోనే మునుపేన్నడు లేని విధంగా సంక్రాంతి బ్లాక్ ట‌స్టర్ గా రికార్డ్ సృష్టించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ స‌జ్జ‌ హీరోగా రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి […]

హెల్త్ మినిస్టరీ బ్రాండ్ అంబాసిడర్ గా పూనమ్ పాండే.. కేంద్రం క్లారిటీ..

ఇటీవల బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ పూనమ్‌ పాండే క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు తాను చనిపోయినట్లు ప్రచారం చేయించుకుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. తర్వాత నేను చనిపోలేదంటూ ఆమె స్వయంగా క్యాన్సర్ పై అవగాహన కలిగించే వీడియోను రిలీజ్ చేయడంతో పూనమ్‌ పేరు మీడియాలో మారుమోగిపోయింది. ఈ నేప‌ధ్యంలో ఇటీవల సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్తగా పూనమ్‌ పాండే పేరును కేంద్రం పరిశీలిస్తుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై […]